Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అంచనాలు చేరని ఐసీిఐసీిఐ బ్యాంక్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jul 26,2020

అంచనాలు చేరని ఐసీిఐసీిఐ బ్యాంక్‌

- రెట్టింపైన కేటాయింపుల భారం
న్యూఢిల్లీ : ప్రముఖ ప్రయివేటు రంగ విత్త సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్‌ ఆర్ధిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను చేరలేకపోయింది. 2020 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మొండి బాకీల కోసం అధిక కేటాయింపులు చేసింది. మరోవైపు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌, ఐసిఐసిఐ లంబార్డ్‌లో వాటాల విక్రయం ద్వారా వచ్చిన రూ.3036 కోట్ల ఏక కాల నిధుల వల్ల లాభాల్లో పెరుగుదలను నమోదు చేసింది. శనివారం ప్రకటించిన ఆర్ధిక ఫలితాల్లో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 36 శాతం వృద్ధితో రూ.2,599 కోట్ల నికర లాభాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,908 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో మొండి బాకీల కోసం రూ.3,495.73 కోట్ల కేటాయింపులు చేయగా.. గడిచిన త్రైమాసికంలో రూ.7,593.95 కోట్ల కేటాయింపులు జరిపింది. కరోనా విజృంభణ వల్ల అమలు చేసిన లాక్‌డౌన్‌ వల్ల ఖాతాదారుల లావాదేవీలు ఆశజనకంగా లేకపోవడంతో జూన్‌ త్రైమాసికంలో ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం 30.76 శాతం పతనమై రూ.2,104 కోట్లకు పరిమితమయ్యింది. గతేడాది ఇదే జూన్‌ త్రైమాసికంలో రూ.3,039 కోట్ల ఆదాయం నమోదయ్యింది. మార్చి త్రైమాసికంలో రుణాల జారీలో 13 శాతం పెరుగుదల చోటుచేసుకోగా.. జూన్‌ త్రైమాసికంలో ఇది 10 శాతానికి పడిపోయింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దలాల్‌ స్ట్రీట్‌ బేజారు
యూనియన్‌ బ్యాంక్‌ మరో మైలురాయి
శ్రీసిటీలో 'పానాసోనిక్‌' ప్లాంట్‌
మౌలిక వసతుల కోసం ప్రత్యేక బ్యాంక్‌..!
మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాం
పానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా తయారి కేంద్రానికి భూమి పూజ
ఇండియాలో తయారైన స్కోడా కుషాక్
ప్రజలు కోరుకునే బడ్జెట్‌ కావాలి : కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ వెబినార్
బిఎస్6 సిరీస్ లో స్క్రాంబ్లర్ ఐకాన్, ఐకాన్ డార్క్ 1100 డార్క్ ప్రో విడుదల
సెరీనా ఎయిర్‌ ప్యూరిఫయర్‌కు చక్కని ఆదరణ
మార్కెట్లకు 'ఫ్రై'డే
బీఓఎం లాభాల్లో వృద్థి
ఎగిసి.. పడ్డాయ్..
కళ్లకు క్యాటరాక్ట్‌ ఆరంభం అయితే హెచ్చరికలు ఇవే..
బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది..
దరఖాస్తు తుదిగడువును పొడిగించిన BAFTA బ్రేక్ త్రూ ఇండియా
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..
టీఎస్, ఏపీలో మరో 4 జెమోపాయ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ స్టోర్లు ప్రారంభం
మైక్రోసాఫ్ట్‌ తో తన్లా భాగస్వామ్యం
ఒన్‌ ప్లస్‌ తో ఉబర్‌ జట్టు
తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభాలు
మరిన్ని డీలర్‌షిప్‌ లను తెరుస్తాం
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త శాఖ ప్రారంభం
డాల్బీ అట్మోస్ మ్యూజిక్ మిక్స్ ఇంజనీర్స్ హానర్ క్లబ్
హైదరాబాద్‌లో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల
తెలుగు వారంతా కూ యాప్ తెలుగు లో చేరండి : ప్రధాని మోడీ
దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని
యుపీఎల్‌కు 6వ సీఐఐ ఇండస్ట్రీయల్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ అవార్డ్
ఉద్యోగుల ప్రయాణసౌకర్యం కోసమే ఉబర్, ఒన్‌ప్లస్‌ల భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్‌ 'టైడ్‌' కేంద్రం

తాజా వార్తలు

12:00 PM

హైకోర్టులో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న చీఫ్ జస్టీస్ హిమా కోహ్లీ

11:55 AM

నడిరోడ్డుపై భార్యాపిల్లల ఎదుట వ్యక్తి దారుణ హత్య

11:44 AM

రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

11:40 AM

విదేశీ అతిథి లేకుండానే ఈసారి గణతంత్ర వేడుకలు..

11:15 AM

జెండా వందనంలో పాల్గొన్న లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా..

11:07 AM

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు షాకిచ్చి‌న‌ ఎస్ఈసీ

11:05 AM

ఢిల్లీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత

10:49 AM

గణతంత్ర వేడుకల్లో ఘర్షణ

10:48 AM

దేశంలో కొత్తగా మరో 9వేల పాజిటివ్ కేసులు

10:45 AM

మోడీ ఆటలు.. కేసీఆర్ కబుర్లు ఇక సాగవు : బృందాకారత్

10:43 AM

టాటాఏస్, లారీ ఢీకొన్ని ఒక‌రు మృతి

10:40 AM

ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం

10:38 AM

జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి

10:27 AM

పోలీసుల అదుపులో మరో సైకో కిల్లర్

09:54 AM

రైతుల ట్రాక్టరు ర్యాలీ ప్రారంభం

09:49 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

09:47 AM

ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

09:38 AM

ట్రక్కును ఢీకొన్న అంబులెన్సు: ఐదుగురి మృతి

09:05 AM

బోరబండలో రౌడీషీటర్‌ దారుణ హత్య

08:59 AM

అదుపు త‌ప్పి పొలాల్లో‌కి దూసుకెళ్ళి‌న పెళ్లి బ‌స్సు‌

08:50 AM

నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆత్మ‌హ‌త్య‌..!

08:29 AM

ప్రియుడికి ఎయిడ్స్‌ ఉందని తెలిసినా ప్రియురాలు..!

08:25 AM

రాజేంద్రనగర్‌లో అర్ధ‌రాత్రి అగ్ని‌ప్ర‌మాదం

08:10 AM

కోయంబత్తూర్‌లో నాటుబాంబు పేలుడు కలకలం

07:51 AM

మందుబాబులకు భారీ షాక్...

07:33 AM

నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:30 AM

నేడు అయోధ్య మసీదు నిర్మాణానికి శంకుస్థాపన

07:20 AM

కాశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్!

07:17 AM

ఫిబ్రవరి 1న రైతుల పార్లమెంట్‌ మార్చ్‌

06:58 AM

నేడే కిసాన్‌ గణతంత్ర పరేడ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.