Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆల్-న్యూ BMW X5 M కాంపిటిషన్ విడుదల | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 26,2020

ఆల్-న్యూ BMW X5 M కాంపిటిషన్ విడుదల

BMW ‘X’ వైవిధ్యతతో ‘M’ శ్రేష్ఠత రేసింగ్ DNA మిశ్రమం. అత్యుత్తమ చురుకుదనం, డైనమిజం మరియు ఉన్నత డ్రైవింగ్ గుణ లక్షణాలు
నిఖరమైన శక్తి బదిలీ: ఎయిట్-స్పీడ్ M స్టెప్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్ డ్రైవ్ లాజిక్, M ఎక్స్‌డ్రైవ్ మరియు యాక్టివ్ M డిఫరెన్షియల్‌ కలిగి ఉంది. BMW ఇండియా ఆల్-న్యూ BMW X5 M కాంపిటిషన్ భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అత్యంత శక్తియుతమైన స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ (SAV)ను సరిసాటి లేని పనితీరు మరియు BMW M ప్రత్యేకత కలిగిన గుణలక్షణాలను అందించే డిజైన్ చేసి మరియు తయారు చేశారు.

   ఆల్-న్యూ BMW X5 M ఇప్పుడు దేశంలోని అన్ని BMW డీలర్‌షిప్‌లలో కంప్లీట్టీ బిల్ట్-అప్ యూనిట్ (CBU) గా లభిస్తుంది. BMW గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావాహ్ మాట్లాడుతూ, ‘‘BMW M నిత్యం వినియోగించుకునేందుకు అధీకృత మోటార్ స్పోర్ట్స్ పనితీరును కలిగి ఉండడం గురించి ఒకే మనస్సు ఆకాంక్షల నుంచి ప్రేరణ పొందింది. ఆల్-న్యూ BMW X5 M కాంపిటిషన్ ఈ DNA ను కలిగి ఉంది మరియు స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ సెగ్మెంట్ (SAV) లోని నూతన ఆయామాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ‘M’ ప్రత్యేకమైన అంశాలు, అగ్రగామి ప్రగతికి సంబంధించి తీవ్రమైన ఆకాంక్ష, ఉన్నత శక్తి, ఆకర్షణీయమైన అస్తిత్వం మరియు విలాసాన్ని ప్రతిబింబించే అల్ట్రా-మోడరన్ ఇంటీరియన్‌ను కలిగి ఉంది. శక్తియుతమైన V8 ఇంజిన్ పలు సురక్షిత మరియు సౌఖ్యతకు సంబంధించిన ప్రత్యేకతలు విశిష్టత, స్పోర్టీ మరియు ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభవపు భరోసాను అందిస్తున్నాము. ఆల్-న్యూ BMW X5 M కాంపిటిషన్ వినియోగదారుల అత్యంత ఎక్కువ నిరీక్షణలను పూర్తి చేస్తూ, కేవలం చురుకుదనంలో మాత్రమే కాకుండా డైనమిక్స్ మరియు శక్తితో పాటు వ్యక్తిత్వపు అభిరుచినీ ప్రదర్శిస్తుందని’’ వివరించారు.”
        ఆల్-న్యూ BMW X5 M హై-పెర్ఫార్మెన్స్ SAV శక్తిని వెర్సటాలిటీతో సంయోజిస్తుంది. దీని ప్రత్యేక గుణ లక్షణాలు BMW X రేంజ్‌కు చెందిన సామర్థ్యంతో సమ్మిళితమై మరింత ఎక్కువ ప్రమాణంలో ప్రభావాన్ని పనితీరు మరియు చూసే రూపంతో అందిస్తుంది.  ఆల్-న్యూ BMW X5 M కాంపిటిషన్ ఎక్స్-షోరూం ధర INR 1,94,90,000 ధరలు ఇన్ వాయిసింగ్ సమయానికి అనుగుణంగా ఉంటాయి. డెలివరీని ఎక్స్-షోరూంకు అనుగుణంగా చేస్తారు. ఎక్స్-షోరూం ధర GST (మరియు కాంపన్సేషన్ సెస్ కలిసి ఉంటుంది) అన్వయించేలా ఉంటాయి, కానీ,  అందులో రోడ్ ట్యాక్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS), RTO స్టాచ్యుటరీ టాక్సెస్/ఫీస్, ఇతర లోకల్ ట్యాక్స్/సెస్,  లెవీస్ & ఇన్సూరెన్స్ కలిసి ఉండవు. ధరలు మరియు ఎంపికలు ముందుగా తెలియజేయకుండానే మారిపోయేందుకు అవకాశం ఉంటుంది.  మరింత సమాచారానికి దయచేసిన స్థానిక BMW ఆథరైజ్డ్ డీలర్‌ను సంప్రదించండి.
         ఆల్-న్యూ BMW X5 M ఈ మెటాలిక్ వర్ణాలు – కార్బన్ బ్లాక్, బ్లాక్ సఫైర్, మినరల్ వైట్, మెరినా బే బ్లూ, డోనింగ్టన్ గ్రే, మన్‌హటన్ గ్రీన్ మరియు టొర్నడో రెడ్, ఐచ్ఛికంగా BMW ఇండివిడ్యువల్ వర్ణాలు, టాంజానైట్ బ్లూ మరియు అమెట్రిన్‌లలో లభిస్తుంది.  స్టాండర్డ్ అప్‌హోల్స్ బ్లాక్ ఎక్స్‌టెండెడ్ మెరినో లెదర్ ఇంటీరియర్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఫుల్ మెరినో లెదర్ ఇంటీరియర్ ఐచ్ఛికంగా సిల్వర్ స్టోన్, సఖిర్ ఆరెంజ్/బ్లాక్ అడిలేడ్ గ్రే, ట్రౌమా బ్రౌన్, బ్లాక్ లేదా ఐవరీ వైట్/ నైట్ బ్లూ అలకాంటారా హెడ్ లైనర్ కలర్ మ్యాచ్‌తో లభిస్తుంది.
         ఆల్-న్యూ BMW X5 M లకు బుకింగ్స్‌ను shop.bmw.in ద్వారా 31 డిసెంబరు 2020 లోగా చేసుకునే అన్ని బుకింగ్‌లకు ఇస్ప్రవా లగ్జరీ విల్లాస్ భాగస్వామ్యంలో BMW ఎక్సలెన్స్ క్లబ్ డిజైన్ చేసిన ప్రత్యేక ఆతిథ్యపు అనుభవాన్ని పొందే ప్రత్యేక అనుకూలతలను పొందుతారు. shop.bmw.in భేటీ కావడం ద్వారా వినియోగదారులు వాహనం ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ 360° రూపాన్ని ఒక బటన్ ఒత్తడం ద్వారా అన్ని ఫీచర్లు మరియు పర్సనలైజ్ చేసుకునే ఎంపికలను వీక్షించవచ్చు. ఉత్పత్తి, సేవ, ప్యాకేజ్‌లు మరియు ఆర్థిక ఎంపికలకు సంబంధించిన అన్ని విచారణలను డీలర్ ప్రతినిధితో ఆన్‌లైన్‌లో కమ్యూనికేషన్ చేయడం ద్వారా  పరిష్కరించుకోవచ్చు. దీనితో చెల్లింపులను ఆన్‌లైన్‌లో సురక్షిత విధానంలో చేయవచ్చు.
            ఆల్ –న్యూ BMW X5 M వినియోగదారులు ప్రత్యేకమైన BMW ఎక్సలెన్స్ క్లబ్ సభ్యత్వాన్ని పొందుతారు. ఇది BMW సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండే ఇనీషియేటివ్ కాగా, BMW ఎక్సలెన్స్ క్లబ్ వినియోగదారులకు ప్రపంచంలోని అన్ని మూలల నుంచి సరిసాటి లేని విలాసవంతమైన అనుభవం అందిస్తుంది. ఈ కార్యక్రమం నాలుగు ప్రముఖ విభాగాలను కలిగి ఉంది: బెస్టోక్ ట్రావెల్, ది హై లైఫ్, గ్రాండ్ స్టాండ్ మరియు BMW ప్రివిలేజెస్.
ఆల్ –న్యూ BMW X5 M కాంపిటిషన్
          

              BMW M డిజైన్ బండగుర్తు మరియు ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ ఏ పరిసరాల్లో అయినా ప్రస్పుటంగా కనిపించే ఉన్నత బహిర్ముఖి రూపాన్ని అందిస్తుంది. దీన్ని పెద్ద ఫ్రంట్ బంపర్ ఎయిర్ ఇన్‌టేక్ ఓపెనింగ్స్‌లో ఇది కూలర్లకు అదనపు గాలి అందించడంలో తక్షణమే గుర్తించవచ్చు. ఇది రూఫ్ మరియు లోయర్ టైల్ గేట్‌ను వారి ఏరో డైనమిక్ విస్తరణల భాగంగా ఉంది. ఎక్స్‌క్లూజివ్ ‘M’లైట్ అలాయ్ వీల్స్ 21-ఇంచ్ మోడల్‌లో, ఫ్రంట్ యాక్సిల్ మరియు 22-ఇంచ్ రియర్‌లో స్టార్-స్పోక్ స్టైల్ 809 ‘M’ బై- కలర్ కలిగి ఉంది. ఐచ్ఛిక BMW లేజర్‌లైట్ సెలక్టివ్ బీమ్  ఫంక్షన్ 500 మీటర్ల వ్యాప్తిని అందిస్తుంది.
ఇంటీరియర్ కాక్‌పిట్ డిజైన్ రేస్ ట్రాక్ నుంచి స్ఫూర్తి పొందింది మరియు దాన్ని ప్రభావశాలి వైశాల్యత మరియు విలాసవంతమైన సామర్థ్యంతో సంయోజించబడి ఉంటుంది. క్లాసి, సమకాలీన శైలిలో క్యాబిన్ అత్యంత ప్రీతిపాత్రమైన M ట్రీట్‌మెంట్- బెస్టోక్  M కంట్రోల్స్‌కు అనుగుణంగా ఉంటుంది మరియు ఎరుపు వర్ణంలోని స్ల్పాష్‌లు M లెదర్ స్టీరింగ్ వీల్ M బటన్స్ డ్రైవర్‌కు పరిపూర్ణంగా డైనమిక్స్ డ్రైవింగ్ అనుభవాన్ని పొందేందుకు సహకరిస్తాయి. M మల్టీ ఫంక్షన్ సీట్స్‌పై ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్స్ ఎలక్ట్రికల్ ఎడ్జెస్ట్‌మెంట్స్, హెడ్ రిస్ట్రెంట్ ఎత్తు, థై సపోర్ట్, బ్యాక్ రెస్ట్ మరియు యాంగిల్ అలానే న్యుమాటిక్ లుంబర్ సపోర్టు కలిగి ఉంటుంది. హ్యాండ్స్-ఫ్రీ కంఫర్ట్ యాక్సెస్ లగేజ్ సులభంగా నింపేందుకు మరియు ఖాళీ చేసేందుకు అనుకూలతను కల్పిస్తుంది. ఆల్-న్యూ BMW X5 M కాంపిటిషన్ 12.3–ఇంచ్ మల్టీ ఫంక్షన్ డిస్‌ప్లే టచ్ స్క్రీన్, ఐడ్రైవ్ టచ్ కంట్రోలర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ బటన్లు, వాయిస్ కంట్రోల్ ఫీచరే కాకుండా ఆప్షనల్ BMW గెశ్చర్ కంట్రోల్ కలిగి ఉంది. BMW లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్ నేవిగేషన్ సిస్టం మరియు BMW వర్చువల్ అసిస్టెంట్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు హర్మన్ కార్డన్ సరౌండ్ సౌండ్ సిస్టం కలిగి ఉంది. ఇంటీరియర్ పరిసరాలను పనోరమ గ్లాస్ రూఫ్ స్కై లాంజ్, అకౌస్టిక్ గ్లేజింగ్ మరియు యాంబియెంట్ ఎయిర్ ప్యాకేజ్ ఎంపిక చేసుకోవడం ద్వారా మరింత విస్తరించుకోవచ్చు. ఐచ్ఛికంగా లభించే రియర్ సీట్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రొఫెషనల్ మరియు బోవర్స్ అండ్ విల్కిన్స్ డైమండ్ సరౌండ్ సౌండ్ సిస్టం ఉన్నత మనోరంజన అనుభవాన్ని అందిస్తుంది. BMW ఇండివిడ్యువల్ ఉన్నత నాణ్యత ఎంపికలు ప్రత్యేక పెయింట్‌వర్క్ మరియు ఇంటీరియర్ ట్రిమ్‌ల బెస్టోక్ లక్షణాన్ని సృష్టిస్తుంది.
           అత్యాధునిక తరానికి చెందిన V8 ఇంజిన్ తనఉన్నత రివ్వింగ్ లక్షణం మరియు దోషరహిత M ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీ పనితీరును రేస్ ట్రాక్‌లో రుజువైన కూలింగ్ సిస్టమ్‌తో అందిస్తుంది. గరిష్ఠ ఔట్‌పుట్ 460 kW/600 hp ను 6,000 rpm లో మరియు పీక్ టార్క్ 750 Nm ను 1,800 – 5,600 rpm మధ్యలో అందించే ఆల్-న్యూ BMW X5 M కాంపిటిషన్ కేవలం 3.8  సెకండ్లలో 0-100 km/h యాక్సలరేట్ అవుతుంది మరియు టాప్ స్పీడ్ 250 km/h అందుకుంటుంది (ఎలక్ట్రానికల్లీ లిమిటెడ్) ఉన్నత పనితీరు ఇంజిన్ అత్యాధునిక 8-స్పీడ్ M స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో తయారుగా ఉంటుంది. ఈ ట్రాన్స్‌మిషన్ మృదుత్వం నుంచి అగ్రెసివ్‌కు త్రీ-స్టేజ్ డ్రైవ్ లాజిక్ శిఫ్టింగ్ సిస్టమ్‌తో ఒదిగిపోతుంది. స్టీరింగ్ వీల్ ప్యాడల్ శిఫ్టర్స్, క్రూయిస్ కంట్రోల్ విత్ బ్రేకింగ్ ఫంక్షన్స్ ఎక్కువ డ్రైవింగ్ సంతోషాన్ని అందిస్తుంది. M ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టం మరియు యాక్టివ్ M డిఫరెన్షియల్ రహదారిపై పనితీరులో అత్యంత డైనమిక్ మరియు ఆఫ్-రోడ్ సామర్థ్యంలో ప్రాబల్యాన్ని చూపిస్తుంది.
           M -స్పెసిఫిక్ ఛాసిస్ సదా కచ్చితమైన నిర్వహణను అందిస్తుంది. M –స్పెసిఫిక్ అడాప్టివ్ సస్పెన్షన్ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ డ్యాంపర్స్, యాక్టివ్ రోల్ స్టెబిలైజేషన్ సిస్టమ్ మరియు M సర్వోట్రానిక్ స్టీరింగ్ మద్దతు కలిగిన స్పోర్టీ డ్రైవింగ్ దీర్ఘ ప్రయాణాల్లో ఉన్నత అనుకూలత స్థాయిని అందిస్తుంది. M కాంపౌండ్ బ్రేక్స్ అసాధారణమైన నిలిపే శక్తిని అందిస్తాయి. BMW M మోడళ్లకు అభివృద్ధి పరచిన ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టం బ్రేక్ పెడల్ ఫీల్‌లో రెండు సెట్టింగ్స్- COMFORT మరియు SPORT అందిస్తుంది.
సెంటర్ కన్సోల్‌లో M మోడ్ బటన్ ROAD మరియు SPORT మోడ్ సెట్టింగ్స్‌తో TRACK మోడ్ కలిగి ఉండగా, దీన్ని ప్రత్యేకంగా రేస్ సర్క్యూట్‌లో వినియోగించుకునేలా డిజైన్ చేశారు. SPORT / TRACK మోడ్‌లో డిస్‌ప్లే కనిపించే సమాచారపు ప్రమాణం కేంద్రీకృతంగా, ఉన్నత పనితీరు అనుభవానికి తగినట్లు ఉంటుంది.
              వాహనం అత్యాధునిక BMW సేఫ్టీ టెక్నాలజీస్ అయిన ఫ్రంట్, సైడ్ మరియు హెడ్ ఎయిర్ బ్యాగ్స్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC) ‘M’ డైనమిక్ మోడ్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC), డైనమిక్ బ్రేక్ కంట్రోల్, డ్రై బ్రేకింగ్ ఫంక్షన్, బ్రేకింగ్ ఫంక్షన్స్‌తో క్రూయిస్ కంట్రోల్ మాత్రమే కాకుండా కొలిషన్ మరియు పెడెస్ట్రియల్ వార్నింగ్‌ను సిటీ బ్రేకింగ్ ఫంక్షన్స్‌తో అందిస్తోంది. స్టాండర్డ్ ప్యాకేజింగ్‌లో భాగంగా అడాప్టివ్ LED హెడ్‌లైట్స్, హై బీమ్ అసిస్టెంట్ మరియు పార్కింగ్ అసిస్టెంట్ రివర్సింగ్ అసిస్టెంట్‌తో కలిసి ఉంటుంది. M –స్పెసిఫిక్ డిస్‌ప్లే కంటెంట్‌ను కూడా BMW హెడ్-అప్ డిస్‌ప్లేలో చూపిస్తుండగా, విండ్ స్క్రీన్‌లో డ్రైవింగ్ సమాచారం మరియు డ్రైవర్‌కు తక్షణమే కనిపించేలా అందిస్తుంది. సౌఖ్యత మరియు సురక్షతను డ్రైవింగ్ అసిస్టెంట్ ప్రొఫెషనల్ ప్యాకేజ్ ఎంపిక చేసుకోవడం ద్వారా ఉన్నతీకరించగా, ఇది స్టీరింగ్ మరియు లేన్ కంట్రోల్ అసిస్టెంట్, లేన్ కీపింగ్ అసిస్టెంట్‌ను సైడ్ కొలిషన్ ప్రొటెక్షన్స్‌తో, లేన్ ఛేంజ్ అసిస్టెంట్ మరియు ఎవేషన్ అసిస్టెంట్, ఎమర్జెన్సీ స్టాప్ అసిస్టెంట్ మరియు క్రాస్ రోడ్స్ వార్నింగ్, రాంగ్-వే వార్నింగ్ మరియు ఫ్రంట్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ సిస్టమ్ కలిగి ఉంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అలియా భట్ జీవితంలో కొత్త మంత్రం క్యాడ్బరీ పెర్క్‌తో ‘టేక్ ఇట్ లైట్’
సరికొత్త కిచెన్‌ ఉపకరణాలను లాంచ్‌ చేస్తోన్న ఓరియంట్‌
దిగివస్తోన్న బంగారం
ఏపీలో 12 స్టోర్ల ఏర్పాటు లక్ష్యం : డ్రూ గోల్డ్‌
ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మెన్‌ జార్జ్‌ హఠాన్మరణం
ఉద్యోగుల వ్యాక్సిన్‌ వ్యయాన్ని భరిస్తాం
మ్యాప్‌ మైఇండియాలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు
ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓకు అనుహ్య స్పందన
తెలుగు రాష్ట్రాలపై ఒమ్రాన్‌ హెల్త్‌ కేర్‌ దృష్టి
గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు : ఐసిఐసిఐ బ్యాంక్‌
రెండో రోజూ మార్కెట్లకు నష్టాలు
విప్రో చేతికి క్యాప్కో
కరోనా టీకా కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్‌మైఇండియా ఫీచరు ప్రారంభం
ఈ మహిళా దినోత్సవానికి ప్లాటినం ఇవ్వాలి
తిరుపతిలో మహిళా దినోత్సవం సందర్భంగా తనైరా చీరల ప్రదర్శన
హైదరాబాద్‌లో సెట్ల్ ప్రారంభం
భారత్‌లో ఎలన్‌ మాస్క్‌ శాటిలైట్‌ నెట్‌ సేవలు
ఎన్‌సీడీ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌
రూ.208 తగ్గిన బంగారం ధర
5జి స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు ఆసక్తి : ఒప్పో
మళ్లీ 51వేల ఎగువన సెన్సెక్స్‌
మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ
వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు

తాజా వార్తలు

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

12:18 PM

వీణవంకలో కరెంటు షాక్‌తో రైతు మృతి

12:03 PM

నడిరోడ్డులో టీచ‌ర్‌పై విద్యార్థి కాల్పులు...

11:35 AM

ఆ కొండంతా బంగారం...

11:16 AM

ఘోర రోడ్డు ప్రమాదం...

11:10 AM

దేశంలో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు

11:00 AM

సొంత అన్న, అక్కను చంపిన తమ్ముడు

10:40 AM

అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి

10:36 AM

రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.