Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ (NYSE: GLW) లావా రూ.5,499కు మిలటరీ శ్రేణి గొరిల్లా గ్లాస్ 3 కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు వస్తుండగా, భారతదేశంలో మొదటి సారిగా తయారు చేస్తున్న ఉత్పాదకునిగా ఉంది. జనవరి 22న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్న Z1 స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలైన లావా ఉపకరణాల శ్రేణిలో భాగం కాగా ఇదులో Z2, Z4 మరియు Z6 స్మార్ట్‌ఫోన్లు ఉండగా, అవి అన్నీ గొరిల్లా గ్లాస్3 కలిగి ఉన్నాయి మరియు పలు భారతీయ వినియోగదారులకు ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మొట్టమొదటిసారి 2013లో విడుదలైన గొరిల్లా గ్లాస్3 ప్రత్యేకంగా హానిని అడ్డుకునే గ్లాస్‌గా అందుబాటులోకి రాగా, ఇతర ఉత్పత్తిదారులు అల్యుమినోసిలికేట్ గ్లాస్‌లతో పోల్చితే స్క్రాచ్‌లను అడ్డుకోవడంలో 4 రెట్లు మెరుగైన పని తీరు చూపిస్తుంది. గొరిల్లా గ్లాస్3 కార్నింగ్ అత్యుత్తమంగా విక్రయం అవుతున్న డివైజ్ గ్లాస్‌లలో ఒకటిగా ఉంది.
గొరిల్లా గ్లాస్‌ను 45కు పైచిలుకు ఎక్కువ ప్రముఖ బ్రాండ్ల కోసం 8 బిలియన్‌లకు పైగా డిజైన్ చేశారు. పూర్తి కంపెనీ మొబైల్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ (MCE) మార్కెట్టు లభ్యత ప్లాట్‌ఫారం వ్యాప్తంగా కార్నింగ్ తన మార్కెట్‌లో అగ్రగామి కవర్ గ్లాస్‌లు మరియు పనితీరును ఉన్నతీకరించేందుకు సెమీకండెక్టర్ ఉత్పత్తులకు ఆప్టిక్స్ ఆవిష్కరణ పరంపరను కొనసాగిస్తూ నూతన కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తోంది. నూతన డిజైన్లను తయారు చేస్తోంది మరియు అగ్మెంటెడ్ రియాలిటీ మరియు 3డి సెన్సింగ్ ద్వారా మమేకమయ్యే వినియోగదారుల అనుభవాన్ని అందిస్తుంది.