Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బీ30 నగరాల వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 08,2021

బీ30 నగరాల వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ

హైదరాబాద్: యునియున్‌ ఏఎంసీ నేడు తమ వృద్ధి వ్యూహాన్ని వెల్లడించడంతో పాటుగా తమ ఏయుఎం (నిర్వహణలోని ఆస్తులు)ను 10వేల కోట్ల రూపాయలకు బీ30 నగరాల నుంచి వచ్చే వృద్ధితో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. యునియన్‌ ఏఎంసీ గత కొద్ది సంవత్సరాలుగా గణనీయమైన మార్పులను తమ కార్యకలాపాల పరంగా చూడటంతో పాటుగా యాజమాన్య పరంగా అత్యధిక వృద్ధి సాధించేందుకు  సిద్ధంగా ఉంది మరియు దాని కొత్త అవతార్‌ లేదా వెర్షన్‌ 2.0తో కనిపిస్తోంది. ఈ సంస్థను సుప్రసిద్ధ భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ యునియన్‌ బ్యాంక్‌ మరియు సుప్రసిద్ధ జపనీస్‌ ఫారిన్‌ ఫైనాన్షియల్‌ సంస్థ దాయ్‌–చీ లైఫ్‌ హోల్డింగ్స్‌, ఐఎన్‌సీలు కో–స్పాన్సర్‌ చేస్తున్నాయి.
             ప్రదీప్‌కుమార్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో), యునియన్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘ఈ ఏఎంసీ మరింత బలమైన పెట్టుబడి విధానాన్ని అమలు చేయడం వల్ల పలు యునియన్‌ ఏఎంసీ యొక్క పథకాలు మరింతగా మెరుగుపడుతాయి. ఎఫ్‌పీఐ మార్గంలో ఈ కంపెనీ దాయ్‌ చీ కోసం పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది. 2020వ సంవత్సరంలో ఆంధ్రాబ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌లు యునియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమయ్యాయి. ఈ విలీన సంస్ధకు ఇప్పుడు శాఖల పరంగా మరిన్ని వనరులు అందుబాటులో రావడం వల్ల వృద్ధి వ్యూహం అమలు కావడంలో సహాయపడుతుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు మరియు బీ30 నగరాల నుంచి యునియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఏయుఎంకు తోడ్పాటు చక్కగా ఉంది. నవంబర్‌2020లో మా సరాసరి ఏయుఎం లో 39 % వాటా బీ30 నగరాల నుంచి ఉంది. పరిశ్రమలో వినూత్నమైన మదుపరుల  మార్కెట్‌ వాటా పరంగా 1% కలిగి ఉన్నాము. నిబద్ధత, వనరులతో కూడిన స్పాన్సర్లతో పాటుగా నూతన   సీఐఓ , విస్తృతస్థాయి పెట్టుబడి ప్రక్రియలతో స్థిరమైన రాబడులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా దూకుడుతో కూడిన అమ్మకాలు, మార్కెటింగ్‌ వ్యూహాలతో ప్రస్తుత మా ఏఎయుంను ఈ సంవత్సర కాలంలో రెట్టింపు చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము’’అని అన్నారు.
            ఇటీవలనే, యూనియన్‌ బ్యాంక్‌ కాకుండా మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదారుల ద్వారా వ్యాపారాన్ని నడిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. యునియన్‌ ఏఎంసీ వద్ద పూర్తిగా అంకితం చేయబడిన సేల్స్‌ సిబ్బంది ఈ మార్కెట్‌ విభాగాన్ని చూస్తున్నారు.  ఈ ఫలితాలు చక్కగా ఉన్నాయి. నవంబర్‌లో నెలవారీ ఏఏయుఎంలో 3% నాన్‌ అసోసియేట్‌ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వస్తే అది నవంబర్‌ 2020 నాటికి 11% వృద్ధి చెందింది. నిజానికి, మార్చి 2020లో 6% ఉంటే నవంబర్‌ 2020 నాటికి దాదాపు రెట్టింపు అయి 11%కు చేరింది.  వినయ్‌ పహారియా, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీఐఓ), యూనియన్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘మా పెట్టుబడి విధానం ద్వారానే మా పెట్టుబడి నిర్ణయాలు నడుపబడుతున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులలో, మేము ఎస్సెట్‌ కేటాయింపుల ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ ఉత్పత్తులను సూచిస్తున్నాము. ఐటీ మరియు టెలికామ్‌ వంటి రంగాలకు ప్రాధాన్యతనివ్వడంతో పాటుగా అండర్‌వెయిట్‌ యుటిలిటీ, కన్స్యూమర్‌ డిస్ర్కిషనరీ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నాం. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పరంగా, ఆర్ధిక వృద్ధి పూర్తిగా కోలుకునేంత వరకూ సాధారణ వడ్డీరేటు సమీపకాలంలో కొనసాగుతుందని మేము నమ్ముతున్నాము. మా వరకూ అయితే, ఈక్విటీ మరియు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మార్కెట్‌లలో రిస్క్‌ ఉందనుకుంటున్నాం. ఊహాతీతంగా ఏదైనా కారణాల చేత ద్రవ్యోల్భణం పెరిగితే, వడ్డీరేట్లు పెరిగే అవకాశాలున్నాయి’’ అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అలియా భట్ జీవితంలో కొత్త మంత్రం క్యాడ్బరీ పెర్క్‌తో ‘టేక్ ఇట్ లైట్’
సరికొత్త కిచెన్‌ ఉపకరణాలను లాంచ్‌ చేస్తోన్న ఓరియంట్‌
దిగివస్తోన్న బంగారం
ఏపీలో 12 స్టోర్ల ఏర్పాటు లక్ష్యం : డ్రూ గోల్డ్‌
ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మెన్‌ జార్జ్‌ హఠాన్మరణం
ఉద్యోగుల వ్యాక్సిన్‌ వ్యయాన్ని భరిస్తాం
మ్యాప్‌ మైఇండియాలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు
ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓకు అనుహ్య స్పందన
తెలుగు రాష్ట్రాలపై ఒమ్రాన్‌ హెల్త్‌ కేర్‌ దృష్టి
గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు : ఐసిఐసిఐ బ్యాంక్‌
రెండో రోజూ మార్కెట్లకు నష్టాలు
విప్రో చేతికి క్యాప్కో
కరోనా టీకా కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్‌మైఇండియా ఫీచరు ప్రారంభం
ఈ మహిళా దినోత్సవానికి ప్లాటినం ఇవ్వాలి
తిరుపతిలో మహిళా దినోత్సవం సందర్భంగా తనైరా చీరల ప్రదర్శన
హైదరాబాద్‌లో సెట్ల్ ప్రారంభం
భారత్‌లో ఎలన్‌ మాస్క్‌ శాటిలైట్‌ నెట్‌ సేవలు
ఎన్‌సీడీ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌
రూ.208 తగ్గిన బంగారం ధర
5జి స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు ఆసక్తి : ఒప్పో
మళ్లీ 51వేల ఎగువన సెన్సెక్స్‌
మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ
వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు

తాజా వార్తలు

01:44 PM

సొగసు చూడతరమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

01:10 PM

విరాట ప‌ర్వం నుంచి ప్ర‌త్యేక వీడియో

12:55 PM

అసెంబ్లీ బయట ఆప్‌, ఎస్‌ఏడీ ఆందోళన

12:44 PM

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

12:39 PM

అమ‌ర‌చింత‌లో ఆర్మీ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌

12:29 PM

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు‌లో 2.3కిలోల‌ బంగారం పట్టివేత

12:21 PM

హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం..బీజేపీ నేత సంచలన ప్రకటన

12:04 PM

టీఆర్ఎస్ మంత్రికి క‌రోనా పాజిటివ్‌

11:54 AM

ముళ్ల‌పొద‌ల్లో అప్పుడే పుట్టిన ఆడ‌శిశువు

11:44 AM

ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఎస్‌బీఐ బంపరాఫర్

11:20 AM

మహిళా దినోత్సవంనాడు మహిళపై యాసిడ్ దాడి

11:00 AM

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఖర్గే బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

10:55 AM

తెలంగాణలో దారుణం...

10:38 AM

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే..!

09:24 AM

బీజేపీకి భారీ షాక్...

09:09 AM

మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసులో పెద్ద ట్వి‌స్ట్‌..!

08:48 AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

08:44 AM

భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు..ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!

08:28 AM

ఆస్పత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా

08:20 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి

08:17 AM

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

08:09 AM

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం!

08:04 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌

07:56 AM

అరబిందో ఫార్మాలో అగ్నిప్రమాదం

07:57 AM

సైనిక కేంద్రంలో భారీ పేలుడు..20మంది మృతి

07:03 AM

హెలికాప్టర్ ప్రమాదంలో ఎంపీ మృతి

06:55 AM

టీడీపీ సీనియర్ నేత కూమారుడు బ్రెయిన్ డెడ్‌తో మృతి

06:49 AM

గెలిపిస్తే గృహిణులకు నెలకు వెయ్యి కానుక

06:35 AM

రేపటి నుంచి పట్టభద్రుల పోస్టల్‌ ఓట్ల సేకరణ

09:46 PM

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.