Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ధరలపై ప్రాప్‌టైగర్‌ అధ్యయనం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 11,2021

ధరలపై ప్రాప్‌టైగర్‌ అధ్యయనం

హైదరాబాద్‌: రెండు త్రైమాసాలు స్థబ్తుగా ఉన్న గృహ మార్కెట్లు – దక్షిణ భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లలో పునరుద్ధరించబడినట్లుగా కనిపిస్తుంది. నూతన ప్రారంభాలతో పాటుగా అమ్మకాల పరంగా కూడా వృద్ధి అక్టోబర్‌–డిసెంబర్‌ 2020 నడుమ కాలంలో కనిపించింది.
       ‘‘దక్షిణ భారతదేశపు మార్కెట్‌లలో బెంగళూరు, చెన్నై,హైదరాబాద్‌లలో పునరుద్ధరణ అనేది కనిపిస్తుంది. దేశంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలలో 43% ఇక్కడే గత త్రైమాసంలో కనిపించడంతో పాటుగా మొత్తంమ్మీద అమ్మకాల పరంగా 29% వాటాను ఇదే కాలంలో ఈ నగరాలు ఆక్రమించాయి. ఈ మూడు నగరాలలోనూ అందుబాటులోని గృహాల విభాగం అగ్రస్ధానంలో కొనసాగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించవలసినది మాత్రం హైదరాబాద్‌ నగరాన్ని ! ఎందుకంటే మిగిలిన చాలా నగరాలలో తిరోగమన ధోరణి కొనసాగుతుంటే, ఈ నగరంలో మాత్రం ధరల వృద్ధి కనిపించింది. వాణిజ్య పరంగా ఈ నగరం సాధించిన వృద్ధితో పాటుగా హైదరాబాద్‌ యొక్క రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ తమ నూతన మరియు ప్రపంచశ్రేణి మౌలిక వసతుల ప్రాజెక్టుల కారణంగా ప్రయోజనం పొందింది. దీనికి తోడు నివాసితులకు ఈ ప్రాజెక్టులు అందిస్తున్న జీవిత నాణ్యత కూడా కారణమే’’ అని మణి రంగరాజన్‌, గ్రూప్‌ సీఓఓ, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.

మొత్తంమ్మీద ఆవిష్కరణలలో 43% మూడు దక్షిణాది నగరాలలోనే జరిగాయి

ఈ త్రైమాసంలో అత్యధిక సంఖ్యలో యూనిట్లు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. జాతీయ ధోరణులకు ప్రతిబింబంగా నిలిచే ఈ మార్కెట్‌లో ప్రతి సంవత్సరం విలువ పెరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో అత్యధిక అమ్మకాలు భారతదేశపు ఇన్‌ఫర్మేషన్‌ రాజధాని బెంగళూరులో కనిపించాయి.

సంయుక్తంగా ఈ మూడు నగరాలలోనూ డిసెంబర్‌ త్రైమాసంలో మొత్తంమ్మీద 43%నూతన ఆరంభాలు జరిగాయి. అదే సమయంలో జాతీయ అమ్మకాలలో 29% వాటాను ఈ మూడు నగరాలూ ఆక్రమించాయి.

2020 నాల్గవ త్రైమాసంలో నూతన ఆరంభాలు

బెంగళూరు                  6,104

చెన్నై                         4,887

హైదరాబాద్‌                  12,723

2020 నాల్గవ త్రైమాసంలో గృహ విక్రయాలు

బెంగళూరు                  7660

చెన్నై                         3180

హైదరాబాద్‌                  6,487

అమ్మకాలతో పాటుగా నూతన సరఫరా పరంగా, ఈ మూడు నగరాలలోనూ వృద్ధి అనేది జులై–సెప్టెంబర్‌ 2020 కాలంతో పోల్చినప్పుడు కనిపించింది. బెంగళూరులో, అందుబాటు ధరలలోని గృహ విభాగం (45 లక్షల రూపాయల లోపు యూనిట్లు) 27% ప్రారంభాలు మరియు 25% అమ్మకాలకు తోడ్పాటునందించాయి. చెన్నైలో ఈ విభాగం  38% ప్రారంభాలు మరియు 37% విక్రమాలకు తోడ్పాటునందిస్తే, హైదరాబాద్‌లో అది 33% ప్రారంభాలు మరియు 17% విక్రయాలకు తోడ్పాటునందించింది.
        ఆఫీస్‌ కార్యకలాపాల పరంగా హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో సరఫరా, డిమాండ్‌ పరంగా అత్యధిక వాటా కనిపించింది. చెన్నైలో మరోవైపు, చెన్నై పశ్చిమ ప్రాంతాలైన మొగాప్పియర్‌ మరియు పెరుంబాకమ్‌ మరియు ఓఆర్‌ఆర్‌పై వృద్ధి చెందుతున్న షోలింగానల్లూర్‌లలో  అమ్మకాల పరంగా వృద్ధి చెందుతుంది. బెంగళూరులో, ఈ డిమాండ్‌ వర్తూర్‌, వైట్‌ఫీల్డ్‌, బెగూర్‌, బుడిగిరి మరియు కృష్ణ రాజపుర లలో నూతన సరఫరాను బెంగళూరు ఉత్తర భాగాలైన బుడిగిరి క్రాస్‌,  కోగిలు, యెలంక వద్ద కూడా కనిపించింది.
దేశవ్యాప్తంగా చూసినప్పుడు హైదరాబాద్‌లో అతి తక్కువ ఇన్వెంటరీ కనిపించింది...
  డిసెంబర్‌ 21,2020 నాటికి చెన్నైలో అతి తక్కువ అన్‌సోల్డ్‌ స్టాక్‌ ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా చూసినప్పుడు హైదరాబాద్‌లోనే అతి తక్కువ ఇన్వెంటరీ 29 నెలల కాలం వద్ద కనిపిస్తుంది. హైదరాబాద్‌లో అమ్ముడు కాకుండా ఉన్న ఇన్వెంటరీ ఈ త్రైమాసంలో గణనీయంగా 19% వృద్ధి చెందింది.  దీనికి నూతన సరఫరా ఒక్కసారిగా పెరగడమూ కారణమే. చెన్నైలో సైతం ఇయర్‌ ఆన్‌ ఇయర్‌  అమ్ముడు కాకుండా ఉన్న ఇన్వెంటరీ 5% వృద్ధి చెందింది. బెంగళూరులో ఇది 11% తగ్గింది.

ఇన్వెంటరీ ఓవర్‌ హ్యాంగ్‌ అనేది ప్రస్తుత స్టాక్‌ విక్రయానికి, ఈ సంవత్సర అమ్మకపు వేగం ఆధారంగా అమ్మకాలకు  పట్టే కాలంగా డెవలపర్లు అంచనా వేసే కాలం.

అమ్ముడు కాకుండా ఉన్న స్టాక్‌  నగర వ్యాప్త బ్రేకప్‌

నగరం                        డిసెంబర్‌ 31,2020 నాటికి స్టాక్‌                ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌

బెంగళూరు                             71,198                     36

చెన్నై                                   36,609                     42

హైదరాబాద్‌                            39,308                     29

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే 2019 నుంచి ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ అనేది వృద్ధి చెందుతూనే ఉంది. డిసెంబర్‌ 2019 చివరి నాటికి బెంగళూరులో ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ అనేది 25 నెలలుగా ఉంటే, చెన్నైలో 26నెలలు, హైదరాబాద్‌లో 13 నెలలుగా ఉంది.

డిమాండ్‌ తగ్గినప్పటికీ హైదరాబాద్‌లో ధరలు స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి

దేశవ్యాప్తంగా డిమాండ్‌ నెమ్మదించడం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ, నిజామ్‌ల నగరంలో మాత్రం ధరల పరంగా వృద్ధి కనిపిస్తోంది. నాల్గవ త్రైమాసంలో సైతం ఈ ఫార్మాస్యూటికల్‌ కేంద్రంలో గత సంవత్సరంతో పోలిస్తే ధరలు 5% వృద్ధి చెందాయి. సరాసరి ధరలు స్థిరంగా వృద్ధి చెందడం వల్ల ఆస్తుల ధరలు హైదరాబాద్‌లో ప్రస్తుతం అధికంగానే ఉన్నాయి. బెంగళూరు, చెన్నైలలో  సరాసరి విలువ 2% వృద్ధి చెందింది.
దక్షిణాది నగరాలలో రమారమి ధరలు

నగరం          డిసెంబర్‌ 31,2020నాటికి రమారమి ధరలు             వార్షిక మార్పు

హైదరాబాద్‌                5602 రూపాయలు                                                  5%

బెంగళూరు                  5,342 రూపాయలు                                                 2%

చెన్నై                         5,228 రూపాయలు                                                 2%

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అలియా భట్ జీవితంలో కొత్త మంత్రం క్యాడ్బరీ పెర్క్‌తో ‘టేక్ ఇట్ లైట్’
సరికొత్త కిచెన్‌ ఉపకరణాలను లాంచ్‌ చేస్తోన్న ఓరియంట్‌
దిగివస్తోన్న బంగారం
ఏపీలో 12 స్టోర్ల ఏర్పాటు లక్ష్యం : డ్రూ గోల్డ్‌
ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మెన్‌ జార్జ్‌ హఠాన్మరణం
ఉద్యోగుల వ్యాక్సిన్‌ వ్యయాన్ని భరిస్తాం
మ్యాప్‌ మైఇండియాలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు
ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓకు అనుహ్య స్పందన
తెలుగు రాష్ట్రాలపై ఒమ్రాన్‌ హెల్త్‌ కేర్‌ దృష్టి
గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు : ఐసిఐసిఐ బ్యాంక్‌
రెండో రోజూ మార్కెట్లకు నష్టాలు
విప్రో చేతికి క్యాప్కో
కరోనా టీకా కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్‌మైఇండియా ఫీచరు ప్రారంభం
ఈ మహిళా దినోత్సవానికి ప్లాటినం ఇవ్వాలి
తిరుపతిలో మహిళా దినోత్సవం సందర్భంగా తనైరా చీరల ప్రదర్శన
హైదరాబాద్‌లో సెట్ల్ ప్రారంభం
భారత్‌లో ఎలన్‌ మాస్క్‌ శాటిలైట్‌ నెట్‌ సేవలు
ఎన్‌సీడీ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌
రూ.208 తగ్గిన బంగారం ధర
5జి స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు ఆసక్తి : ఒప్పో
మళ్లీ 51వేల ఎగువన సెన్సెక్స్‌
మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ
వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు

తాజా వార్తలు

02:10 PM

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

01:44 PM

సొగసు చూడతరమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

01:10 PM

విరాట ప‌ర్వం నుంచి ప్ర‌త్యేక వీడియో

12:55 PM

అసెంబ్లీ బయట ఆప్‌, ఎస్‌ఏడీ ఆందోళన

12:44 PM

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

12:39 PM

అమ‌ర‌చింత‌లో ఆర్మీ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌

12:29 PM

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు‌లో 2.3కిలోల‌ బంగారం పట్టివేత

12:21 PM

హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం..బీజేపీ నేత సంచలన ప్రకటన

12:04 PM

టీఆర్ఎస్ మంత్రికి క‌రోనా పాజిటివ్‌

11:54 AM

ముళ్ల‌పొద‌ల్లో అప్పుడే పుట్టిన ఆడ‌శిశువు

11:44 AM

ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఎస్‌బీఐ బంపరాఫర్

11:20 AM

మహిళా దినోత్సవంనాడు మహిళపై యాసిడ్ దాడి

11:00 AM

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఖర్గే బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

10:55 AM

తెలంగాణలో దారుణం...

10:38 AM

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే..!

09:24 AM

బీజేపీకి భారీ షాక్...

09:09 AM

మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసులో పెద్ద ట్వి‌స్ట్‌..!

08:48 AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

08:44 AM

భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు..ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!

08:28 AM

ఆస్పత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా

08:20 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి

08:17 AM

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

08:09 AM

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం!

08:04 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌

07:56 AM

అరబిందో ఫార్మాలో అగ్నిప్రమాదం

07:57 AM

సైనిక కేంద్రంలో భారీ పేలుడు..20మంది మృతి

07:03 AM

హెలికాప్టర్ ప్రమాదంలో ఎంపీ మృతి

06:55 AM

టీడీపీ సీనియర్ నేత కూమారుడు బ్రెయిన్ డెడ్‌తో మృతి

06:49 AM

గెలిపిస్తే గృహిణులకు నెలకు వెయ్యి కానుక

06:35 AM

రేపటి నుంచి పట్టభద్రుల పోస్టల్‌ ఓట్ల సేకరణ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.