Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA) | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA)

·       ప్రతిపాదిత బిల్లు కారణంగా భారతదేశంలో అక్రమ సిగిరెట్‌ వాణిజ్యం  పెరుగుతుంది మరియు దేశీయంగా వృద్ధి చేసే పొగాకుకు డిమాండ్‌పై తీవ్రప్రభావం పడటంతో పాటుగా భారతీయ రైతుల సంపాదనపై కూడా అది తీవ్ర ప్రభావం చూపనుంది
·       అక్రమ మరియు స్మగుల్డ్‌  సిగిరెట్లు పెరగడం వల్ల భారతీయ ఎఫ్‌సీవీ టొబాకో సాగుదారులకు 1300కు పైగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది.
·       అంతర్జాతీయ ఎన్‌జీవోల ప్రభావం బారిన పడవద్దని అభ్యర్థన.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్నాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాలలో వాణిజ్య పంటలను సాగు చేస్తోన్న లక్షలాది మంది రైతులు మరియు రైతు శ్రామికుల ప్రయోజనాల కోసం కృషి చేస్తోన్న లాభాపేక్ష లేని సంస్ధ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసోసియేషన్స్‌ (ఫైఫా) నేడు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీకి కోట్పా సవరణ చట్టంను ఉపసంహరించుకోవాల్సిందిగా అభ్యర్ధించింది. భారతీయ ఎఫ్‌సీవీ పొగాకు రైతుల కోసం కోట్పా మరణ శాసనంగా మారనుంది. ప్రతిపాదిత సవరణ బిల్లు 2020 తో భారతదేశంలో సిగిరెట్ల అక్రమ రవాణాకు భారీ తోడ్పాటు లభించనుంది. ఈ ఫలితంగా, భారతీయ రైతులు సాగు చేసే పొగాకుకు డిమాండ్‌ గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయి. ఫైఫా ఇప్పటికే తమ అభ్యర్ధనలను సంబంధిత మంత్రిత్వ శాఖలు అయినటువంటి పీఎంఓ, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమలు, కార్మిక మంత్రిత్వ శాఖలకు సమర్పించింది.
         గత కొద్ది సంవత్సరాలుగా, పొగాకుపై అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. హెచ్చరికల బొమ్మల పరిమాణం పెంచడం, సిగిరెట్లపై భారీస్ధాయిలో పన్నులు విధించడం వంటివి ఉన్నాయి. 2012–13తో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా పన్ను వేయడంతో పాటుగా ఎగుమతుల ప్రమోజనాలను సైతం ఉపసంహరించారు. ఇవన్నీ కూడా రైతుల జీవనోపాధిని దెబ్బతీసేటటువంటివే ! మరీ ముఖ్యంగా పొడి, సారవంతం కాని నేలల్లో పొగాకు తరహాలో రాబడులు అందించే ప్రత్యామ్నాయ పంటలనేవీ చూపి రైతులకు సహాయపడలేదు.
         ప్రస్తుతం, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాల్గవ అతిపెద్ద అక్రమ సిగిరెట్‌ మార్కెట్‌గా ఇండియా నిలుస్తుంది. గత దశాబ్దంన్నరలో అక్రమ సిగిరెట్‌ మార్కెట్‌ ఇక్కడ రెట్టింపయింది. దీనికారణంగా ఎఫ్‌సీవీ వ్యవసాయ సమాజం 6వేల కోట్ల రూపాయలను గత ఏడేళ్లలో నష్టపోయింది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాల్సిందిగా శ్రీ జవారీ గౌడ, అధ్యక్షులు, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసోసియేషన్స్‌ (ఫైఫా) మాట్లాడుతూ ‘‘ప్రతిపాదిత బిల్లులోని సవరణలు వాణిజ్యవేత్తలు, వ్యాపారులను భయబ్రాంతులను చేసే రీతిలో ఉన్నాయి. సిగిరెట్ల విక్రయవ్యాపారం చేసేందుకు వారు భయపడవచ్చు. ఈ కారణం చేత, నేరపూరిత స్వభావం కలిగిన సిండికేట్లు అక్రమ సిగిరెట్‌ రవాణా కు పాల్పడటంతో భారతీయ అక్రమ సిగిరెట్లమార్కెట్‌లో వాటి వరదను కొనసాగించవచ్చు. ఈ తరహా అక్రమ సిగిరెట్ల నాణ్యత హీనంగా ఉండటంతోపాటుగా భారతీయ చట్టాలనేవీ ఇవి అనుసరించవు. అంతేకాదు, ప్రస్తుతం అక్రమా పొగాకు ఉత్పత్తి ప్యాకేజీలేవీ కూడా చట్టబద్ధమైన హెచ్చరికలను కలిగి ఉండవు. ఈ అక్రమ సిగిరెట్లలో దేశీయంగా సాగు చేసిన పొగాకు  వినియోగించకపోవడం వల్ల లక్షలాది మంది పొగాకు రైతుల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి’’ అని అన్నారు. శ్రీ మురళి బాబు, జనరల్‌ సెక్రటరీ, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసొసియేషన్స్‌ (ఫైఫా) మాట్లాడుతూ ‘‘సవరణ బిల్లులో ఎఫ్‌సీటీసీ యొక్క నిబంధనలన్నీ కూడా పూర్తి శక్తివంతం కావడంతో పాటుగా కొన్ని సందర్భాలలో ఎఫ్‌సీటీసీ కోరుకున్న దాని కన్నా అధికంగా కోరుకుంటుంది. అయితే,  ప్రతిపాదిత కఠిన చట్టాల వల్ల సమస్యలు ఎదుర్కొనబోయే పొగాకు రైతలకు సంబంధించి ఇప్పటివరకూ వాస్తవ సమస్యలపై ఎలాంటి చర్చలు లేదా చర్యలూ తీసుకోలేదు. గౌరవనీయ ప్రధానమంత్రి దృష్టికి ఈ అంశాలను తీసుకురావడంతో పాటుగా ప్రతిపాదిత కఠిన చట్టాల వల్ల కలిగే ప్రభావాన్ని సైతం ఆయన దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
       ప్రపంచంలో అత్యధికంగా పొగాకు పండించే దేశాలలో ఇండియా రెండవ స్థానంలో ఉంది. దేశంలో పొగాకును 13 రాష్ట్రాలలో సాగు చేస్తుండటంతో పాటుగా 4.57 కోట్ల మంది దీనిపై ఆధారపడ్డారు. జీవనోపాధి కోసం పొగాకుపై ఇంత భారీ స్ధాయిలో ప్రజలు మరే దేశంలోనూ ఆధారపడి లేరు.
యశ్వంత్‌ చీడిపోతు, నేషనల్‌ స్సోక్స్‌పర్సన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసొసియేషన్స్‌ (ఫైఫా) మాట్లాడుతూ ‘‘స్వార్థ ప్రయోజనాలను ఆశించి కొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని  తప్పుదారి పట్టిస్తున్నాయని మేము నమ్ముతున్నాము. పొగాకు నియంత్రణ ఉద్యమకారులు మరియు ఎన్‌జీవోల వాస్తవ ఎజెండాపై ప్రభుత్వం తగిన పరిశోధన చేయాలి. ఈ సంస్థలే తప్పుడు ప్రచారం చేయడంతో పాటుగా పలు చోట్ల సమస్యలనూ సృష్టిస్తూ చట్టబద్ధమైన పొగాకు వ్యాపారం, ఉత్పత్తులకు అవరోధం కలిగిస్తున్నారు’’ అని అన్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల శ్రద్ధ వహించే విధాన నిర్ణేతలను, ప్రతిపాదిత సవరణలేవీ తీసుకురావద్దని ఎఫ్‌సీవీ ఫార్మింగ్‌ సమాజం అభ్యర్ధిస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అలియా భట్ జీవితంలో కొత్త మంత్రం క్యాడ్బరీ పెర్క్‌తో ‘టేక్ ఇట్ లైట్’
సరికొత్త కిచెన్‌ ఉపకరణాలను లాంచ్‌ చేస్తోన్న ఓరియంట్‌
దిగివస్తోన్న బంగారం
ఏపీలో 12 స్టోర్ల ఏర్పాటు లక్ష్యం : డ్రూ గోల్డ్‌
ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మెన్‌ జార్జ్‌ హఠాన్మరణం
ఉద్యోగుల వ్యాక్సిన్‌ వ్యయాన్ని భరిస్తాం
మ్యాప్‌ మైఇండియాలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు
ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓకు అనుహ్య స్పందన
తెలుగు రాష్ట్రాలపై ఒమ్రాన్‌ హెల్త్‌ కేర్‌ దృష్టి
గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు : ఐసిఐసిఐ బ్యాంక్‌
రెండో రోజూ మార్కెట్లకు నష్టాలు
విప్రో చేతికి క్యాప్కో
కరోనా టీకా కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్‌మైఇండియా ఫీచరు ప్రారంభం
ఈ మహిళా దినోత్సవానికి ప్లాటినం ఇవ్వాలి
తిరుపతిలో మహిళా దినోత్సవం సందర్భంగా తనైరా చీరల ప్రదర్శన
హైదరాబాద్‌లో సెట్ల్ ప్రారంభం
భారత్‌లో ఎలన్‌ మాస్క్‌ శాటిలైట్‌ నెట్‌ సేవలు
ఎన్‌సీడీ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌
రూ.208 తగ్గిన బంగారం ధర
5జి స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు ఆసక్తి : ఒప్పో
మళ్లీ 51వేల ఎగువన సెన్సెక్స్‌
మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ
వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు

తాజా వార్తలు

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.