Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 15,2021

ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ

ఢిల్లీ: స్ధిరమైన వృద్ధి, పనితీరు, సహాయక సామర్ధ్యాలు, పరిపాలన విలువలు , సీఎస్‌ఆర్‌ దిశగా సున్నితమైన విధానాలు మరియు స్థిరమైన వృద్ధికి గుర్తింపుగా ాబెస్ట్‌ గవర్నెడ్‌ కంపెనీ్ణగా ఐటీసీ లిమిటెడ్‌ను కార్పోరేట్‌ పరిపాలనలో శ్రేష్ణత కోసం 20వ ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డుల వద్ద గుర్తించారు. ఈ అవార్డు కోసం గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ ఏ కె సిక్రీ, పూర్వ న్యాయమూర్తి, భారత సుప్రంకోర్టు మరియు ఇంటర్నేషనల్‌ జడ్జ్‌, సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ కోర్ట్‌ నేతృత్వంలోని న్యాయనిర్ణేతల బృందం ఐటీసీని గుర్తించింది.
    ఐటీసీ యొక్క కంపెనీ సెక్రటరీ, రాజేంద్ర కుమార్‌ సింఘిని ాగవర్నెన్స్‌ ప్రొఫెషనల్‌ ఆఫ్‌ ద ఇయర్‌్ణగా సైతం ఎంపిక చేశారు. ప్రభావవంతమైన పరిపాలనా ప్రక్రియలను స్వీకరించేదిశగా ఆయన అందించిన తోడ్పాటుకు ఈ అవార్డును అందజేశారు. ఐటీసీ తరపున ఈ అవార్డును శ్రీ సింఘి 13జనవరి2021వ తేదీన జరిగిన వేడుకలో స్వీకరించారు. భారత ప్రభుత్వ రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు శాఖామాత్యులు శ్రీ పియూష్‌ గోయల్‌ ఈ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో భారతీయ కార్పోరేట్‌ రంగతో పాటుగా ప్రభుత్వ రంగ ప్రొఫెషనల్స్‌ సైతం పాల్గొన్నారు.
    ఈ అవార్డును అందజేసిన ఐసీఎస్‌ఐకు ధన్యవాదములు తెలిపిన ఛైర్మన్‌ శ్రీ సంజీవ్‌ పూరి మాట్లాడుతూ  'నీతివంతమైన కార్పోరేట్‌ పౌరసత్వం, పారదర్శకత, కాలాతీతమైన విలువలతో కూడిన నమ్మకంతో నడుపబడుతున్న ఐటీసీ యొక్క బలమైన పాలనకు తగిన రీతిలో అందించిన ఈ గుర్తింపును స్వీకరించడం ఓ గౌరవంగా భావిస్తున్నాం. మా వరకూ మేము ఏర్పరుచుకున్న అత్యున్నత ప్రమాణాలకు మా 'నేషన్‌ ఫస్ట్‌' సబ్‌ సాత్‌ బదేయిన్‌ విశ్వసనీయత స్ఫూర్తి. ఇది మా వాటాదారులకు అసాధారణ విలువను సృష్టించడంతో పాటుగా భారీ సామాజిక విలువను సృష్టించడానికి అర్ధవంతమైన సహకారం అందించడం జరుగుతుంది. అదే సమయంలో చురుకుదనం మరియు వినూత్న సామర్థ్యంతో మా వ్యాపారాల పోటీతత్త్వాన్నీ పెంచుతుంది. ఈ అవార్డును గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ పియూష్‌ గోయల్‌ సమక్షంలో అందుకోవడం ఐటీసీ బృందానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మా వాటాదారులతో పాటుగా దేశానికి సైతం అత్యుత్తమ రేపటిని నిర్మించే ప్రయాణంలో మరింత చురుగ్గా వారు పాల్గొనేందుకు అది స్ఫూర్తినందిస్తుంది' అని అన్నారు.
      కార్పోరేట్‌ పరిపాలనలో శ్రేష్టత కోసం ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డులు అనేవి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. కార్పోరేట్‌ పరిపాలనలో అత్యుత్తమ ప్రక్రియలను అమలు చేయడానికి గుర్తింపుగా ఈ అవార్డులు అందిస్తారు. ఐసీఎస్‌ఐ ఏర్పాటుచేసిన ఈ అవార్డులు, తమ కార్యకలాపాలలో చక్కటి కార్పోరేట్‌ పరిపాలనా మౌలిక సూత్రాలను జొప్పించడం ద్వారా చక్కటి కార్పోరేట్‌ పరిపాలనా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటుగా కార్పోరేట్‌ పరిపాలనలో సృజనాత్మక ప్రక్రియలు, కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లను సైతం తీసుకువచ్చే వ్యక్తులతో పాటుగా లిస్టెడ్‌ కంపెనీలను గుర్తించి, ప్రోత్సహిస్తాయి. అవార్డుల కోసం పోటీపడే వ్యక్తులు, సంస్థలను పరిపాలనా ఆకృతి, పారదర్శకత, ప్రమాణాల వెల్లడి తదితర అంశాల ఆధారంగా పరిశీలిస్తారు. రెండు దశాబ్దాల క్రితమే కార్పోరేట్‌ పరిపాలనను అధికార వ్యవస్ధలోకి అమలులోనికి తీసుకువచ్చిన భారతదేశంలోని మొట్టమొదటి సంస్థలలో ఐటీసీ ఒకటి.
     ఐటీసీ తన 'నేషన్‌ ఫస్ట్‌'  సబ్‌ సాత్‌ బదేయిన్‌ యొక్క విశ్వసనీయత నిబద్ధతతో భారతదేశపు అత్యంత విలువైన సంస్థలలో ఒకటిగా ప్రపంచశ్రేణి పనితీరు ద్వారా నిలిచేందుకు, భారతీయ ఆర్ధిక వ్యవస్ధతో పాటుగా కంపెనీ వాటాదారులకు విలువను సృష్టించడానికి కట్టుబడి ఉంది. ఈ కార్పోరేట్‌ పరిపాలన సిద్ధాంతం నమ్మకం, పారదర్శకత, నీతివంతమైన కార్పోరేట్‌ పౌరసత్వం, సాధికారిత, జవాబుదారీ తనం వంటి విలువలపై రూపొందించబడినది మరియు సంస్థ యొక్క ప్రతి వ్యాపారం యొక్క వ్యూహాలు మరియు ప్రణాళిక ప్రక్రియలో పొందుపరచబడుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు
ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి పథకం
ఎన్టీపీసీకి గెయిల్‌ వాటా
లివరేజ్‌ ఎడ్యుకు రూ.47 కోట్ల నిధులు
సచిన్‌తో యూఎన్‌ అకాడమీ ఒప్పందం
ఏప్రిల్ 15-18 మ‌ధ్య‌ Amazon ఇండియా వారి ‘Smbhav’ స‌ద‌స్సు
మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ

తాజా వార్తలు

10:01 PM

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనిల్‌కుమార్‌

09:49 PM

వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం

09:22 PM

ఆన్‌లైన్‌ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి ఉరేసుకున్న విద్యార్థిని

09:04 PM

లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి

08:43 PM

యువ‌తిపై ప్రేమోన్మాది దాడి..పరిస్థితి విషమం

08:18 PM

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్‌

07:58 PM

సౌదీ అరేబియాలో విషాదం..భారతీయ నర్సులు దుర్మరణం

07:50 PM

బుల్లెట్ సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించిన పోలీసులు

06:50 PM

పునరావాసం కల్పించాలి

06:48 PM

ఘనంగా రేణుక దేవి కళ్యాణ మహోత్సవం

06:47 PM

హైదరాబాద్ లో దారుణమైన ఘటన..

06:37 PM

మందు బాబులకు కొత్త సమస్య..

06:24 PM

ఏపీలో 106 కరోనా కేసులు నమోదు

06:18 PM

ఖమ్మం జిల్లాలో జేసీబీలు..ట్రాక్టర్లు పీఎస్‌కు తరలింపు

05:58 PM

మహిళా వాలంటీర్ పై ఎమ్మెల్యే బూతు పూరాణం..ఆడియో వైరల్

05:43 PM

లాభాల్లో స్టాక్ మార్కెట్

05:39 PM

సహజీవనాన్ని లైంగికదాడిగా భావించ‌లేం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

05:21 PM

ఐఫోన్‌ ఫోన్‌ ఆర్డర్ చేస్తే.. యాపిల్‌ జ్యూస్‌ వచ్చింది..

05:02 PM

శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం

04:46 PM

త్వరలోనే బీజేపీ పనైపోతుంది..

04:30 PM

వకీల్ సాబ్ నుంచి రానున్న 'సత్యమేవ జయతే' లిరికల్ సాంగ్

04:13 PM

మోసపోయిన 'భీష్మ' డైరక్టర్ వెంకీ కుడుముల

04:00 PM

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

03:54 PM

నా దేవుడి ను మళ్ళీ కలుసుకున్నాను : బిగ్ బాస్ ఫేం అశూ రెడ్డి

03:34 PM

ఘోర రోడ్డు ప్రమాదం..

03:25 PM

ఏసీబీకి చిక్కిన ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి

03:09 PM

రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి

02:57 PM

కరోనా వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌ఓ సంచలన ప్రకటన

02:44 PM

హత్రాస్ బాధితురాలి తండ్రి హత్య

02:26 PM

తెలంగాణపై కేంద్రం వివక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.