Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీని ఆవిష్కరించిన ఓయో | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 15,2021

ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీని ఆవిష్కరించిన ఓయో

·       వ్యాపారాభివృద్ధి కోసం సహకార పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీ ఆవిష్కరించడం ద్వారా తమ ఎస్సెట్‌ యజమానుల పట్ల నిబద్ధతను బలోపేతం చేయనుంది
·       దీనికనుగుణంగా, ఓయో ఇప్పుడు తమ రెండవ ఎడిషన్‌ లాయల్టీ కార్యక్రమం క్లబ్‌ రెడ్‌ను భారతదేశంలోని ఎస్సెట్‌ యజమానుల కోసం ఆవిష్కరించడం ద్వారా వృద్ధిని వేగవంతం చేయనుంది
·       తమ యజమానులకు స్థిరంగా విలువను ఈ కంపెనీ అందించడం ద్వారా 2020లో అత్యున్నతంగా భాగస్వామ్య సంతృప్తి స్థాయిని చూసింది. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ఐదు రెట్ల వృద్ధి
విశాఖపట్నం: ప్రపంచంలో అతిపెద్ద ఆతిథ్య రంగ సంస్థ ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ తమ ఈక్విల్‌ పార్టనర్‌ పాలసీని తమ ఎస్సెట్‌ యజమానులతో జరిగిన వెబినార్‌లో  ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ ఫౌండర్‌, గ్రూప్‌ సీఈవో రితేష్‌ అగర్వాల్‌ ; ఓయోఇండియా అండ్‌ దక్షిణాసియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ కపూర్‌  ఆవిష్కరించారు. తమ ఎస్సెట్‌ ఓనర్‌ కమ్యూనిటీ నడుమ పారదర్శకతను వృద్ధి చేయడంతో పాటుగా నమ్మకాన్ని సైతం బలోపేతం చేసే కార్యక్రమం ఇది. ఈపీపీ కింద, ఓయో ఏడు మార్గదర్శకాలు – కమ్యూనికేషన్‌, గౌరవం, లభ్యత, పారదర్శకత, గుర్తింపు, సాంకేతికత, ఏకత్వం–పై ఆధారపడి సహకార పర్యావరణ వ్యవస్ధను తమ ఎస్సెట్‌ యజమానుల వ్యాపారాభివృద్ధి కోసం కంపెనీ సృష్టించనుంది.
   ఈ మౌలిక సూత్రాలకనుగుణంగా గుర్తింపు కింద ఓయో ఇప్పుడు తమ రెండవ ఎడిషన్‌ క్లబ్‌ రెడ్‌ను సైతం ఆవిష్కరించింది. ఓయో ఇండియా అండ్‌ దక్షిణాసియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ కపూర్‌ మాట్లాడుతూ ‘‘మా ఎస్సెట్‌ యజమానులతో సన్నిహితంగా పనిచేసేందుకు మేము స్థిరంగా కృషి చేస్తూనే ఉన్నాం. మా సరళీకృత స్టేట్‌మెంట్స్‌, ధరల నియంత్రణ కోసం టారిఫ్‌ మేనేజర్స్‌, ప్రతి వారం చెల్లింపులు వంటివి వారితో మా అనుబంధాన్ని బలోపేతం చేశాయి. మా పార్టనర్‌ అధ్యయనాలలో వచ్చిన ఫలితాల పట్ల మేము ఆనందంగా ఉన్నాం. తరువాత దశకు మా అనుబంధం తీసుకువెళ్లేందుకు రెండవ ఎడిషన్‌ క్లబ్‌ రెడ్‌ను ఈపీపీ కింద ఆవిష్కరించాం’’అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అలియా భట్ జీవితంలో కొత్త మంత్రం క్యాడ్బరీ పెర్క్‌తో ‘టేక్ ఇట్ లైట్’
సరికొత్త కిచెన్‌ ఉపకరణాలను లాంచ్‌ చేస్తోన్న ఓరియంట్‌
దిగివస్తోన్న బంగారం
ఏపీలో 12 స్టోర్ల ఏర్పాటు లక్ష్యం : డ్రూ గోల్డ్‌
ముత్తూట్‌ గ్రూప్‌ చైర్మెన్‌ జార్జ్‌ హఠాన్మరణం
ఉద్యోగుల వ్యాక్సిన్‌ వ్యయాన్ని భరిస్తాం
మ్యాప్‌ మైఇండియాలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు
ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓకు అనుహ్య స్పందన
తెలుగు రాష్ట్రాలపై ఒమ్రాన్‌ హెల్త్‌ కేర్‌ దృష్టి
గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు : ఐసిఐసిఐ బ్యాంక్‌
రెండో రోజూ మార్కెట్లకు నష్టాలు
విప్రో చేతికి క్యాప్కో
కరోనా టీకా కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్‌మైఇండియా ఫీచరు ప్రారంభం
ఈ మహిళా దినోత్సవానికి ప్లాటినం ఇవ్వాలి
తిరుపతిలో మహిళా దినోత్సవం సందర్భంగా తనైరా చీరల ప్రదర్శన
హైదరాబాద్‌లో సెట్ల్ ప్రారంభం
భారత్‌లో ఎలన్‌ మాస్క్‌ శాటిలైట్‌ నెట్‌ సేవలు
ఎన్‌సీడీ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌
రూ.208 తగ్గిన బంగారం ధర
5జి స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు ఆసక్తి : ఒప్పో
మళ్లీ 51వేల ఎగువన సెన్సెక్స్‌
మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ
వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు

తాజా వార్తలు

08:31 PM

ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో

08:21 PM

నీటి మీద తేలియాడే తల్లి బొమ్మ వేసిన సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్ చారి

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.