Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించిన క్యాపిటల్‌వయా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 19,2021

మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించిన క్యాపిటల్‌వయా

·       భారతదేశంలో అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్నాయి. అంతర్జాతీయంగా సరఫరా గొలుసుకట్టులో అవాంతరాలు ఏర్పడ్డాయి మరియు ఆర్ధిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా భారతదేశంలో సాంకేతికంగా సంక్షోభం ఏర్పడింది.
·       రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరియు కొన్ని ఐటీ, ఫార్మా దిగ్గజాలు మాత్రమే బెంచ్‌మార్క్‌ సూచీలలో  ర్యాలీని తొలుత కొనసాగించాయి మరియు ఆ ర్యాలీని మార్కెట్‌లో కొనసాగించడానికి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కూడా మద్దతునందించింది.
·       ఎంఎస్‌సీఐ తమ అంతర్జాతీయంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌ సూచీలలో భారతదేశపు హోదాను 8.1% నుంచి 8.7%కు వృద్ధి చేయడం వల్ల మరింతగా ఈ వృద్ధికి తోడ్పాటు కలిగింది.
·       మొత్తం 12 నెలల కాలంలో ఏడు నెలలు విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. నవంబర్‌ నెలలో అత్యధికంగా విదేశీ నిధులు ఈ సంవత్సరంలో వచ్చాయి. ఇది 65,317.13 కోట్ల రూపాయల వరకూ ఉంది.
·       బెంచ్‌మార్క్‌ సూచీలు ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ పద్ధతిలో 14.58% లాభపడ్డాయి. నిఫ్టీ దాదాపు 86.72 %  వరకూ 2020 సంవత్సరంలో మార్చి నెల కనిష్టంతో పోలిస్తే లాభ పడింది.
భారతప్రభుత్వం ఆరంభించిన డిజిటల్‌ ఇండియా ప్రచారానికి మద్దతునందిచడంతో పాటుగా సాంకేతిక రంగంలో డిజిటల్‌గా దేశం అభివృద్ధి చెందేందుకు మద్దతునందిస్తూ క్యాపిటల్‌ వయా (CapitalVia)  ఇప్పుడు పెట్టుబడుల సలహా విభాగాన్ని ఆధునీకరిస్తూ తమ కస్టమర్‌ పోర్టల్‌ క్యాపిటల్‌ వయా యాప్‌ను పరిచయం చేసింది. వాస్తవ సమయంలో సలహాలు అందించడం ద్వారా ఎలాంటి క్లిష్టత లేని వినియోగదారుల అనుభవాలను అందించే రీతిలో దీనిని రూపకల్పన చేయడంతో పాటుగా మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారానే సమస్యలను సైతం పరిష్కరించే రీతిలో తీర్చిదిద్దారు.
ఈ అప్లికేషన్‌ ఇప్పుడు టియర్‌ 2 మరియు టియర్‌ 3 నగరాలలోని మదుపరులకు అధికంగా సహాయపడనుంది. దీనిద్వారా వారు పెట్టుబడుల అవకాశాలను మరియు స్టాక్‌ మార్కెట్‌ గురించి తెలుసుకోవడంతో పాటుగా ఒక్క క్లిక్‌తో  నాలెడ్జ్‌ కేంద్రం మరియు సూచనలను సైతం వినియోగించుకోగలరు. ఈ డిజిటల్‌ పోర్టల్‌  ఇప్పుడు రాష్ట్రంలో డిజిటల్‌ పెట్టుబడులను సాధారణీకరించడంతో పాటుగా మదుపరుల నడుమ నమ్మకాన్ని సైతం పెంపొందించనుంది.
ఈక్విటీ మార్కెట్‌కోసం క్యాపిటల్‌ వయా యాప్‌ ఆవిష్కరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ను ఎంచుకోవడానికి స్ఫూర్తి కలిగించిన అంశాలు
1.       భారతదేశ వ్యాప్తంగా గత 9 నెలల కాలంలో డీమ్యాట్‌ ఖాతాల వృద్ధి 16% కనిపిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అది 33% వృద్ధిని నమోదు చేసింది.
2.       మా వ్యాపారంలో మొత్తంమ్మీద 5% తోడ్పాటును దక్షిణ భారతదేశం అందిస్తుంటే, ఆ ప్రాంతంలోనూ ఆంధ్రప్రదేశ్‌ మరియు విజయవాడలలోనే మా వ్యాపారం అధికంగా జరుగుతుంది.
3.       దాదాపు 63 లక్షల నూతన డీమ్యాట్‌ ఖాతాలు తెరువ బడితే, హైదరాబాద్‌ మరియు విజయవాడ నగరాలలో అధికంగా ఇవి ఉన్నాయి.
4.       ఇక్కడ జనాభా దాదాపు 8.5 కోట్ల మంది ఉంటే, వారి రమారమి వయసు 27 సంవత్సరాలు
5.       అతి సులభంగా వ్యాపార నిర్వహణ పరంగా ప్రపంచబ్యాంక్‌ చేత నెంబర్‌ 1 ర్యాంక్‌ పొందింది.
  రాబోతున్న కేంద్ర బడ్జెట్‌ 2021 ఇప్పుడు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేస్తుందని అంచనా మరియు పెట్టుబడి అవకాశాలను ఈక్విటీ మరియు డెబ్ట్‌ ఫండ్‌ విభాగాలలో వృద్ధి చేయనుందని భావిస్తున్నారు.  మదుపరులతో పాటుగా వాణిజ్య వేత్తలు సైతం 2021లో మార్కెట్‌ నుంచి బడ్జెట్‌ ప్రకటనకు ముందు ఈ దిగువ అంశాలను ఆశించవచ్చు.
బడ్జెట్‌ అంచనాలు మరియు మార్కెట్‌పై దాని ప్రభావం
ప్రస్తుత వాతావరణం బడ్జెట్‌ను సమ్మిళిత, ఉత్తేజపరిచే మరియు వృద్ధి ఆధారితంగా ఉండాలని కోరుతుంది.  2020వ సంవత్సరంలో సుదీర్ఘంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా జీడీపీ తీవ్రంగా ప్రభావితమైంది మరియు ఆర్ధిక వ్యవస్ధ సాంకేతికంగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత క్యాలెండర్‌ సంవత్సరంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలకు అనుగుణంగా రాబోయే బడ్జెట్‌ ఉంటుందని మార్కెట్‌ అంచనా వేస్తున్నట్లు కనబడుతుంది. ప్రాధాన్యత మరియు కీలక రంగాలకు ఆర్ధిక ఉపశమనంతో పాటుగా తగు రీతిలోసహాయం కూడా అందించవచ్చు. బ్యాంకింగ్‌ రంగంను సైతం ఇప్పుడు తగు రీతిలో కాపాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే మారటోరియం  ప్రభావం రాబోయే రోజులలో ఇది తప్పనిసరిగా కనిపించనుంది. ఎన్‌పీఏలు మరోమారు ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందువల్ల ఈ సమస్యను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది.
      బడ్జెట్‌ ఎప్పుడూ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతూనే ఉంటుంది. అది స్వల్పకాలికం లేదా దీర్ఘకాలికం కావొచ్చు. కానీ రాబోయే బడ్జెట్‌ మాత్రం అత్యంత కీలకమైనది. ఎందుకంటే దీని పట్ల మదుపరులతో పాటుగా సామాన్యులు కూడా ఒకే విధమైన ఆశతో ఉన్నారు. ఒకవేళ బడ్జెట్‌ అంచనాలను అందుకోలేకపోతే, మార్కెట్‌ తనంతట తానుగా గణనీయంగా కరెక్ట్‌ చేసుకునే అవకాశాలున్నాయి.
ఈక్విటీ మార్కెట్‌ వ్యూ
భారతీయ బెంచ్‌మార్క్‌ సూచీలు గత సంవత్సరం అద్భుతమైన ప్రదర్శననే చేశాయి. మొత్తంమ్మీద 11 నెలల కాలంలో భారతీయ మార్కెట్‌లు గత సంవత్సరం ఏడు నెలల పాటు స్థూల విదేశీ నగదు ప్రవాహాన్ని అందుకున్నాయి. నిఫ్టీ అయితే 14%కు పైగా రాబడులను సృష్టించింది. భారతీయ మార్కెట్‌  వాల్యూయేషన్లు ఇప్పటికైతే ఖరీదుగానే కనిపిస్తున్నాయి. అందువల్ల, బెంచ్‌మార్క్‌లు స్థిరపడే అవకాశాలు మొండుగా ఉన్నాయి. 2021 సంవత్సరాంతానికి నిఫ్టీలో రెండెకల వృద్ధిని మేము  అంచనా వేస్తున్నాము. దీనికి రిటైల్‌  భాగస్వామ్యం పెరగడం, ప్రభుత్వం యొక్క అనుకూల విధానాలు, డిమాండ్‌ పునరుద్ధరణ మరియు తాజా విదేశీ నగదు ప్రవాహాలు కారణం. అయితే ఈ వృద్ధి వేగం అనేది 2020లో కనిపించినంతగా మాత్రం ఉండకపోవచ్చు. నూతన వైరస్‌ స్ట్రెయిన్‌ ప్రమాదం ఉన్నందున అడపాదడపా సర్దుబాట్లును తోసిపుచ్చలేము. అందువల్ల ఆర్ధిక పునరుద్ధరణ అనేది అత్యంత కీలకం.
డెబ్ట్ మార్కెట్‌ వ్యూ
బాండ్‌ ధరలు 2020వ సంవత్సరంలో పెరిగాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం దీనికి కారణం. అందువల్ల, స్పెక్ట్రమ్‌ వ్యాప్తంగా  డెబ్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు ప్రయోజనం పొందాయి. దీర్ఘకాలిక బాండ్లు అయినటువంటి గిల్ట్‌, సుదీర్ఘకాల మరియు డైనమిక్‌ బాండ్‌ ఫండ్లు రెండెంకల రాబడులను అందించాయి. 2021 క్యాలెండర్‌ సంవత్సరంలో అదే విధమైన అంచనాలను వేయలేము. వడ్డీరేట్లు బాగా తక్కువగా ఉండటంతో పాటుగా మరింతగా ఈ వడ్డీ రేట్లలో కోత పడే  అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ద్రవ్యోల్భణం పెరుగుతుండటం, అత్యధికంగా ప్రభుత్వం అప్పులు తీసుకోవడం దీనికి కారణం. అందువల్ల, మదుపరులు నెమ్మదిగా మ్యూచువల్‌ ఫండ్స్‌ హోల్డింగ్స్‌ మరియు సుదీర్ఘకాలం నిలిచి ఉండే బాండ్లు అయిన గిల్ట్‌ మరియు సుదీర్ఘకాల వ్యవధి కలిగిన ఫండ్స్‌పై రాబడులను పొందగలరు. వడ్డీరేట్లు మరింతగా పడిపోయే అవకాశాలు లేనందున మరియు సమీపకాలంలో అవి వృద్ధి చెందే అవకాశాలు కూడా లేవు.  క్రెడిట్‌ రిస్క్‌ను పరిగణలోకి తీసుకున్న తరువాత కాస్త అధిక రాబడులను కోరుకునే ఇన్వెస్టర్లు  కార్పోరేట్‌ ఎఫ్‌డీలు మరియు సెకండరీ మార్కెట్‌ బాండ్ల వైపు చూడవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌లో ఎలన్‌ మాస్క్‌ శాటిలైట్‌ నెట్‌ సేవలు
ఎన్‌సీడీ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌
రూ.208 తగ్గిన బంగారం ధర
5జి స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు ఆసక్తి : ఒప్పో
మళ్లీ 51వేల ఎగువన సెన్సెక్స్‌
మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ
వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.