Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

దివ్యాంగుల కోసం క్యాప్‌సారథి యాప్‌ ఆవిష్కరించిన క్యాప్‌జెమిని

హైదరాబాద్ : దివ్యాంగులకు సమాచారం, సేవలు అందించేందుకు ఏకైక పరిష్కారంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌ క్యాప్‌సారథిని ప్రారంభిస్తున్నట్టు క్యాప్‌జెమిని ప్రకటించింది. సార్థక్‌ ఎడ్యూకేషనల్‌ ట్రస్ట్‌ సహకారంతో అభివృద్ధిపరిచిన ఈ యాప్‌ ద్వారా “విభిన్నమైన సామర్ధ్యం” కలిగిన వ్యక్తులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి డిజిటల్‌గా, ఆర్థికంగా, సామాజికంగా సాధికారత కల్పించి వారి జీవితాలు స్పృశించాలన్నది ప్రధాన ఉద్దేశం. 21 రకాల వైకల్య శ్రేణులకు  వారి అందుబాటు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడిన ఈ యాప్‌  హిందీ, ఇంగ్లిష్‌, తమిళ్‌, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఆరు భాషల్లో అందుబాటులో ఉంది. తదుపరి దశల్లో మరిన్ని భారతీయ భాషల్లోనూ ఈ యాప్‌ అందుబాటులోకి రానుంది. అంగ వైకల్యం కలిగిన వ్యక్తులు లేదా వారి కుటుంబసభ్యులు దిగువ తెలిపిన సమాచారాన్ని పొందేలా క్యాప్‌సారథి దోహదపడుతుంది..
- వైకల్య సర్టిఫికేట్‌, పెన్షన్‌, రవాణా రాయితీలు, రిజర్వేషన్లు, మొదలైన ప్రభుత్వ పథకాలు, విధానాలు, నిబంధనలు.
- ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, ఉపాధి, పునరావాసం వంటి రంగాల్లో చేయూతనిచ్చే ప్రభుత్వ, ప్రైవేట్‌, లాభాపేక్షరహిత సంస్థల వివరాలు
- జాతీయ &అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ పథకాలు
- ఉచిత లేదా రాయితీతో  పరికరాలు అందించేవారు
- బ్రెయిలీ-ఆన్‌లైన్‌-ఆడియో పుస్తకాలు, సాయపడే పరికరాల వివరాలు, వివాహసేవలు అందించే ఆన్‌లైన్‌ వేదికలు
- జరగబోయే సహాయ పరికరాల క్యాంపులు, ఉద్యోగ మేళాలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు      క్యాప్‌సారథి దిగువ తెలిపిన సేవలకు కూడా చేయూత అందిస్తుంది: 
- వైకల్యం కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్‌, గైడెన్స్‌, ముందస్తు జోక్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, కెరీర్‌ ఎదుగుదల, కెరీర్‌ కొనసాగించేందుకు చేయూత
- ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులకు పేరెంట్స్‌ కౌన్సెలింగ్‌, గైడెన్స్‌, సపోర్టు
- మార్పునకు దోహదపడే వారితో పరిచయాలు, తెలియజేయడం, జ్ఞానబోధ
- వైకల్యం కలిగిన వ్యక్తులకు వర్తించే అసిస్టివ్‌ డివైసులు, కోర్టు తీర్పులు, ప్రభుత్వ నిబంధనలు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన తాజా సమాచారం.
          క్యాప్‌సారథి యాప్‌నకు చెందిన ఈ సేవలన్నీ భారతదేశవ్యాప్తంగా వర్చువల్‌ విధానంతో పాటు సార్థక్‌ ఎడ్యూకేషన్‌కు చెందిన 19 కేంద్రాల ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి. అంతే కాదు వైకల్యం కలిగిన వ్యక్తులకు బోధనా సామగ్రి, ప్రభుత్వ పథకాలు, జాబ్‌ పోర్టల్స్‌ వివరాలు కూడా ఈ యాప్‌ అందజేస్తుంది. ఈ యాప్‌లో నమోదు చేసుకునే యూజర్ వివరాలు, అవసరాలకు అనుగుణంగా అవసరమైన శిక్షణ, సేవలను అందించడం క్యాప్‌సారథి ప్రత్యేకత. అంతే కాదు గతంలో ఎక్కడైనా నైపుణ్య కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే ఆ వివరాలు, 18-35 వయోశ్రేణి వారి ఉపాధి వివరాలను కూడా ఇది తెలుసుకుంటుంది. ఈ సమాచారం ఆధారంగా నమోదు పెంచడానికి, వారికి చేరువవడానికి సమీకరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. శిక్షణ పూర్తైన తర్వాత క్యాప్‌సారథి యూజర్లకు ఉపాధి అవకాశాలు కూడా సమకూర్చబడతాయి.
 క్యాప్‌జెమినిగురించి
- కన్సల్టింగ్‌, డిజిటల్‌ట్రాన్స్‌ఫార్మేషన్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ సేవల్లో ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాప్‌జెమిని. - - అభివృద్ధి చెందుతున్న క్లౌడ్‌, డిజిటల్‌, రంగాల్లో క్లైంట్ల అవసరాలకు తగినట్టు సృజనాత్మకతను అందించడంలో ఈగ్రూప్‌ ముందు స్థానంలో ఉంది.
- 50ఏళ్ల బలమైన వారసత్వం, ఈ రంగానికి సంబంధించి నిర్ధిష్టమైన అనుభవంతో వివిధ సంస్థలు తమ వ్యాపార లక్ష్యాలు సాధించేలా స్ట్రాటజీ నుంచి ఆపరేషన్స్‌ వరకు రకరకాల సేవలను క్యాప్‌జెమినిఅందిస్తోంది. బాధ్యతాయుతమైన, ఈ బహుళ సాంస్కృతిక సంస్థలో 265,000 మంది 50 దేశాల్లో పనిచేస్తున్నారు. సుస్థిరమైన,సమిష్టితత్వంతో కూడిన భవిష్యత్‌ కోసం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మానవ శక్తిని వెలికితీసే ఉద్దేశంతో క్యాప్‌జెమిని పనిచేస్తోంది.
అల్ట్రాన్‌తో కలిపి 2019లోగ్రూప్‌ ప్రపంచవ్యాప్తంగా €17బిలియన్ల రెవెన్యూ ఆర్జించింది. www.capgemini.com  లోమమ్మల్నిసందర్శించండి.
భారతదేశంలో 12 ప్రాంతాల్లో 125,000  మంది సభ్యులు క్యాప్‌జెమినిలో పనిచేస్తున్నారు.
అవి: బెంగళూరు, భువనేశ్వర్‌, చెన్నై, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి, నొయిడా, పుణే, సేలం, తిరుచురాపల్లి. క్యాప్‌జెమిని ఇండియా గురించి మరింత తెలుసుకునేందుకు www.capgemini.com/in-en.  చూడండి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌లో ఎలన్‌ మాస్క్‌ శాటిలైట్‌ నెట్‌ సేవలు
ఎన్‌సీడీ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌
రూ.208 తగ్గిన బంగారం ధర
5జి స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు ఆసక్తి : ఒప్పో
మళ్లీ 51వేల ఎగువన సెన్సెక్స్‌
మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ
వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.