Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం.. | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

పండగ రోజుల్లో రెడ్ బస్ బుకింగ్స్ దారా 4లక్షల మంది ప్రయాణం..

హైదరాబాద్ : ఏడాదిలో మొదటి పండుగ, మకర సంక్రాంతి ఈ సంవత్సరం మొదటి సారి లాంగ్ వీకెండ్‌ను తీసుకు వచ్చింది. భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ బస్సు టికెటింగ్ ప్లాట్‌ఫారం రెడ్‌ బస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్‌ సిటీ ప్రయాణానికి దృఢమైన డిమాండ్ ఉన్నట్లు గుర్తించింది. పెంట్-అప్ డిమాండ్‌తో సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువైంది. కొవిడ్ టీకా కార్యక్రమం గురించి వార్తల రావడంతో, 2021 ప్రారంభంలో ధీమాతో ప్రయాణాలను చేసేందుకు ఎక్కువ మంది ప్రేరణ పొందారు. లాంగ్ వీకెండ్‌లో వచ్చిన సంక్రాంతి పండుగ (జనవరి 14 నుంచి 17 వరకు) సుమారుగా 4 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించారు. రెడ్‌ బస్‌పై సంక్రాంతి పండుగ జనవరి 14కు 8 రోజుల ముందుగానే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ప్రాంతీయ రవాణా సంస్థలతో (ఏపీఎస్‌ఆర్టీసీ మరియు టీఎస్‌ఆర్టీసీ) కలిపి సుమారు 230 ప్రైవేట్ బస్ ఆపరేటర్లు, నిత్యం 9,000 డైలీ సర్వీసులను నడిపి ఏడాదిలోనే గరిష్ట ప్రయాణ రోజులను అందించారు.
సంక్రాంతి సమయంలో హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య ఎక్కువ మంది ప్రయాణించారని రెడ్‌బస్ తన వద్ద ఉన్న డేటా ఆధారంగా గుర్తించింది.
డేటా ప్రకారం, సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో టాప్ 10 రూట్లు ఇలా ఉన్నాయి:
టాప్ రూట్లు (ఇరువైపులా రాకపోకలు)
హైదరాబాద్-బెంగళూరు
విజయవాడ-హైదరాబాద్
విశాఖపట్నం- హైదరాబాద్
విశాఖపట్నం- విజయవాడ
హైదరాబాద్-గుంటూరు
హైదరాబాద్-గోవా
విజయవాడ- బెంగళూరు
నెల్లూరు-హైదరాబాద్
ఒంగోలు-హైదరాబాద్
నెల్లూరు-బెంగళూరు
ప్రయాణాలకు సంబంధించి జరిగిన అన్ని బుకింగ్‌లలో 80% బుకింగ్‌లు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి జరిగాయి. వీటిలో 62% బుకింగ్‌లు నాన్-ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో జరిగాయి.
సుమారు 56% మంది ప్రయాణికులు చిన్న, మధ్య తరహా పట్టణాలు, నగరాల మధ్య ప్రయాణించారు. సంక్రాంతి పండుగను తమ కుటుంబాలతో జరుపుకునేందుకు ఎక్కువ మంది తమ స్వగ్రామాలకు వచ్చారని దీనితో స్పష్టమైంది. ఈ ఏడాది సంక్రాంతికి, దేశంలో బుక్ చేయబడిన అతి తక్కువ దూరంలో ఉన్న ఇంటర్‌ సిటీ బస్సు మార్గం ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి మరియు విశాఖపట్నం మధ్య ఉండగా, ఇది 49 నిమిషాల్లో 24 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది మరియు ఎక్కువ దూరంలోఉన్న ఇంటర్ సిటీ బస్సు మార్గం హైదరాబాద్ మరియు బాలేసర్ మధ్య ఉండగా ఇది, తెలంగాణ మరియు రాజస్థాన్ మధ్య 1600 కి.మీ. దూరాన్ని 30 గంటల్లో కవర్ చేస్తుంది.
          రష్ సమయంలో భద్రతకు అధిక ప్రాముఖ్యత ఇవ్వగా, రెడ్‌బస్ తన భద్రతం కార్యక్రమంలో భాగంగా బస్ ఆపరేటర్లు మరియు ప్రయాణికులకు వర్తించేలా నిర్దేశించిన మార్గదర్శకాలకు కట్టుబడి సేవలు అందించింది. దీని ప్రకారం, ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రయాణించే సమయంలో మాస్కులు ధరించవలసి ఉంటుంది. బస్సుల్లో చేతిని శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు, ఇతర వ్యవస్థలను అందుబాటులో ఉంచింది. బోర్డింగ్ సమయంలో శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు మరియు ప్రయాణికుల కోసం ఆపరేటర్లు ఎటువంటి వస్త్రాలు, దుప్పట్లను అందించలేదు. ఈ నిబంధనలను అనుసరించడంతో పాటు, మార్గదర్శకాల ప్రకారం ప్రతి ట్రిప్ అనంతరం బస్సులను సమగ్రంగా శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా రెడ్‌బస్ సీఈఓ ప్రకాష్ సంగం మాట్లాడుతూ.. నిరుడు అక్టోబర్‌లో పండుగ సీజన్ నుంచి సంక్రాంతి వరకు ప్రయాణ వేగం కొనసాగడం చాలా ఆనందంగా ఉంది. ఇది మనమందరం చాలా ఓపికతో ఒక నూతన ఆరంభాన్ని ప్రారంభించడాన్ని సూచిస్తుంది. 2021లో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మరియు ప్రయాణికుల ప్రయాణ ఆకాంక్షల చుట్టూ ఉన్న ఆశావాదంతోనే రవాణా పరిశ్రమ గత కాలపు గడ్డు పరిస్థితులను నుంచి వేగంగా కోలుకుంటుందని విశ్వసిస్తున్నాము. ఇదే అంశం ఆదారంగా ఇంటర్‌సిటీ బస్సు పరిశ్రమకు స్థిరమైన పురోగతి సాధిస్తూ, కొవిడ్‌కు ముందున్న పరిస్థితులకు త్వరలో చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలుగు రాష్ట్రాలపై ఒమ్రాన్‌ హెల్త్‌ కేర్‌ దృష్టి
గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు : ఐసిఐసిఐ బ్యాంక్‌
రెండో రోజూ మార్కెట్లకు నష్టాలు
విప్రో చేతికి క్యాప్కో
కరోనా టీకా కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్‌మైఇండియా ఫీచరు ప్రారంభం
ఈ మహిళా దినోత్సవానికి ప్లాటినం ఇవ్వాలి
తిరుపతిలో మహిళా దినోత్సవం సందర్భంగా తనైరా చీరల ప్రదర్శన
హైదరాబాద్‌లో సెట్ల్ ప్రారంభం
భారత్‌లో ఎలన్‌ మాస్క్‌ శాటిలైట్‌ నెట్‌ సేవలు
ఎన్‌సీడీ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌
రూ.208 తగ్గిన బంగారం ధర
5జి స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు ఆసక్తి : ఒప్పో
మళ్లీ 51వేల ఎగువన సెన్సెక్స్‌
మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ
వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ

తాజా వార్తలు

09:56 PM

కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి

09:45 PM

జోగులాంబ గద్వాలలో భారీగా మద్యం పట్టివేత

09:36 PM

తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం

09:07 PM

బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం

08:56 PM

ఏసీబీ వలలో సర్పంచ్..!

08:32 PM

పరిటాల శ్రీరామ్‌పై కేసు

08:23 PM

రాత్రి పెండ్లి..తెల్లారే సరికి వధువు మృతి..!

08:16 PM

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్

08:09 PM

విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

07:37 PM

మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

07:26 PM

విమానం టేకాఫ్‌కు కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు క‌రోనా సోకింద‌ని..!

07:13 PM

అభిజిత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

07:12 PM

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

06:35 PM

ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు

06:32 PM

భారీగా తగ్గిన బంగారం ధరలు

06:26 PM

టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

06:08 PM

బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌

06:03 PM

ఆరుగురితో తొలి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే

05:57 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాజస్తాన్‌ సీఎం

05:42 PM

ఉత్తరాఖండ్ వరద ప్రాంతంలో కొత్త బ్రిడ్జీ ప్రారంభం

05:22 PM

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

05:02 PM

బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

04:53 PM

వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ

04:44 PM

ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్ మెరుపు సెంచరీ

04:34 PM

భర్తకు షాకిచ్చిన భార్య!

04:23 PM

భారీ నష్టలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:21 PM

కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్

04:12 PM

ఐసీఐసీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

03:47 PM

షణ్ముక్ జస్వంత్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

03:39 PM

జనరేటర్ ఏర్పాటు చేయండి: మేయర్ విజయలక్ష్మి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.