Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.. | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

బాదంతో మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి పెరుగుతుంది..

హైదరాబాద్ : ప్రస్తుత మహమ్మారితో, సుదీర్ఘమైన పనిగంటలు, ఇంటి వద్ద సహకరించడం, బాధ్యతలు వృద్ధి చెందడం మరియు మీ కుటుంబంతో పాటుగా మీ గురించి మీరు జాగ్రత్త పడటం వంటి కారణాల చేత త్వరగా అలసిపోవడం జరుగుతుంది. మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవడం అతి ముఖ్యం. తద్వారా మీరు మీ కుటుంబానికి తగిన సహాయమూ చేయగలరు. చిన్నవే అయినప్పటికీ ప్రభావవంతమైన మార్పులను మీ జీవనశైలికి చేసుకోవడం వల్ల మీ జీవిత నాణ్యత మెరుగుపరుచుకోవడంతో పాటుగా మెరుగైన ఆరోగ్యమూ పొందగలరనే భరోసా పొందగలరు. దీనిని ఆరంభించడానికి అత్యుత్తమ మార్గం సమాచార యుక్త ఆహార ప్రాధాన్యతలను తీసుకోవడం మరియు సరిగా ఆహారం తీసుకోవడం. ఒకరి ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహారం అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందని అందరికీ తెలిసిన అంశమే ! అత్యంత రుచికరమైనప్పటికీ, వైవిధ్యమైన గింజ ధాన్యాలలో బాదము ఒకటి. దీనిలో విటమిన్‌ ఈ, మెగ్నీషియం, రిబోఫ్లావిన్‌, జింక్‌ తదితర 15 రకాల పోషకాలు ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో  బాదములు ఎందుకు జోడించుకోవాలో తెలిపేందుకు మూడు ముఖ్య కారణాలు..
- గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్నాక్‌..
అత్యంత రుచికరమైన స్నాక్‌,  బాదము. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ప్రతీకగా బాదములను ఎప్పుడూ భావిస్తుంటారు. ఈ గింజలో ఎన్నో విధాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పోషకాలు ఉన్నాయి. మెరుగైన ఆరోగ్యం పొందేందుకు ఇవి అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటాయి. మరీ ముఖ్యంగా మీ గుండె ఆరోగ్యం కోసం ఇవి ఎంతగానో తోడ్పడతాయి. కార్డియోవాస్క్యులర్‌ డిసీజ్‌ (సీవీడీ) అనేది భారతదేశంలో మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా అత్యధిక మరణాలకు కారణమవుతుంది. దీనికి అతి ప్రధానమైన కారణాలలో ఒకటి స్థిరమైన జీవనశైలి అలవాట్లు. భారతీయులు అలవరుచుకున్న ఆ అలవాట్లలో శారీరక వ్యాయామాలు లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఉప్పు, పంచదార లాంటి వాటిని అధికంగా ఆరగించడం మరియు శాచురేటెడ్‌ మరియు/లేదా ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ను తీసుకోవడం  వంటివి కనిపిస్తుంటాయి.
              సైకోసోషల్‌ కారణాలో మానసిక ఒత్తిడి కూడా ఓ కారణంగా నిలుస్తుంది. ఇది కూడా కార్డియో వాస్క్యులర్‌ డిసీజ్‌ (సీవీడీ)ప్రమాదం పెరిగేందుకు దోహదపడుతుంది. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు, నూతన సాధారణతను స్వీకరిస్తున్న వేళ కూడా చాలామంది అధిక స్థాయిలో ఒత్తిడిని అనుభవిస్తున్నారు. భారతీయ ప్రజల నడుమ జరిగిన ఎన్నో క్లీనికల్‌ అధ్యయనాలలో ప్రత్యేకంగా సూచించినది ఏమిటంటే, బాదములు వల్ల గుండె వ్యాధులను కలిగించే ప్రమాద కారకాలను నివారించడం సాధ్యమవుతుంది. అంతేకాదు, ఇటీవలి కాలంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో, సంప్రదాయ స్నాక్స్‌ స్థానంలో బాదములను జోడించుకోవడం ద్వారా హార్ట్‌రేట్‌ వేరియబిలిటీ అనేది మానసిక ఒత్తిడికి అనుగుణంగా మెరుగుపడుతుంది.  మెరుగైన కార్డియాక్‌ ఆరోగ్యం మరియు ఫంక్షన్‌కు ఇది అత్యంత కీలకమైన సూచికగా నిలుస్తుంది. అందువల్ల మీ రోజువారీ ఆహారంలో  బాదములు జోడించుకోండి. బలమైన మరియు ఆరోగ్యవంతమైన గుండెగా మలుచుకోండి.
- మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది...
మహమ్మారి ఇప్పటిలో అంతమయ్యే సూచనలేవీ కనిపించడం లేదు. గతానికన్నా మిన్నగా నివారణా చర్యలు తీసుకోవడంతో పాటుగా మన రోగ నిరోధక వ్యవస్థను సైతం మెరుగుపరుచుకోవాల్సి ఉంది. దీనిని ఆరంభించడానికి అత్యుత్తమ మార్గంగా మీ జీవనశైలి మరియు డైట్‌ను మార్చుకోవడం నిలుస్తుంది. పోషకాలు కలిగిన ఆహారం జోడించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇది ఓ వ్యక్తి యొక్క రోగ నిరోధక వ్యవస్ధపై సానుకూల ప్రభావం చూపుతుంది. బాదములను  తరచుగా తినడం వల్ల అది రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటుగా దీనిలో ఉండే విటమిన్‌ ఈ, జింక్‌, రాగి, ఫోలేట్‌ మరియు ఐరన్‌ వంటివి  బలీయమైన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పాటునందించవచ్చు. బాదములలో అత్యధిక స్థాయిలో విటమిన్‌ ఈ ఉంటుంది. ఇది ప్రాధమిక రోగ నిరోధక వ్యవస్థకు మద్దతునందించే యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. వైరస్‌ మరియు బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధుల నుంచి సైతం రక్షణను విటమిన్‌ ఈ అందిస్తుంది. దీనిని మించి, బాదములలో రాగి సైతం అధికంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ సాధారణంగా పనిచేసేందుకు ఇది తోడ్పడుతుంది. బాదములలో జింక్‌ సైతం అధికంగా ఉంటుంది.  రోగ నిరోధక వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్రను జింక్‌ పోషిస్తుంది. సాధారణ అభివృద్ధికి ఇది అత్యంత కీలకంగా ఉండటంతో పాటుగా న్యూట్రోఫిల్స్‌ మరియు ఇతర సహజసిద్ధమైన కిల్లర్‌ కణాలు పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. చివరగా, బాదములలో ఇనుము సైతం అధికంగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి కలిగిన కణాలు విస్తరణ, పరిపక్వత మరీ ముఖ్యంగా లింఫోసైట్లు మెరుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
- మీ బరువు నిర్వహించడంలో సహాయపడుతుంది..

మనలో చాలామంది ఇప్పుడు తీవ్రస్ధాయి ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఇంటి వద్ద నుంచి పనిచేస్తుండటం చేత స్నాకింగ్‌ అఽధికంగా తీసుకోవడంతో పాటుగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యామ్నాయ మార్గాలనూ చూస్తున్నారు. ముందుగా చెప్పినట్లు, మనలో చాలామందికి బరువు పెరగడమనేది అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారింది. ఆలస్యం కాకమునుపే, మనం ఖచ్చితంగా ఆప్రమప్తతతో వ్యవహరించి మన రోజువారీ ఆహార అలవాట్లలో కొద్ది పాటి మార్పులను చేసుకోవాల్సి ఉంది. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదములు లాంటి వాటిని తీసుకుంటే, ఆకలి తగ్గుతుంది. మరీ ముఖ్యంగా భోజనానికి, భోజనానికి  నడుమ వీటిని ఇతర స్వీట్లు లేదంటే చిరుతిళ్లకు బదులుగా తీసుకోవడం మంచిది. బాదములు తీసుకోవడం వల్ల కడుపు నిండిందన్న భావన కలుగుతుంది.  అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదములను తీసుకోవడం వల్ల అనాలోచితంగా అత్యధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవాలన్న కోరికను అధికమించడంతో పాటుగా బరువు నియంత్రణ వ్యూహాలను ఖచ్చితంగా అమలు చేయడంలో కూడా తోడ్పడుతుంది. అందువల్ల, మరింత ఉపయుక్తమైన మరియు పోషకాలు అధికంగా కలిగిన బాదములు వంటి వాటిని స్నాక్స్‌గా తీసుకోవడం ఆరంభించండి. ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఆరోగ్యవంతమైన జీవనశైలి దిశగా తమ ప్రయాణం ఆరంభించాయి. కానీ, ఈ మార్పులను స్నాకింగ్‌ సమయాలు మరియు సందర్భాలలో సైతం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు, ఈ అలవాట్లను కుటుంబ సభ్యులందరూ అమలు చేయాలి. అది యువత లేదా పెద్దవారు అయినా సరే ! కనిపించే ప్రయోజనాలు వీరికి కలుగుతాయి. బాదములను తీసుకోవడమనేది ఓ చక్కటి అలవాటు. దీనిని మనమంతా కూడా అతి సులభంగా స్వీకరించవచ్చు. ఎందుకంటే వీటిని రోజులో ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు మరియు భారతీయ వంటకాలలో సైతం మిళితం చేయవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌లో ఎలన్‌ మాస్క్‌ శాటిలైట్‌ నెట్‌ సేవలు
ఎన్‌సీడీ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌
రూ.208 తగ్గిన బంగారం ధర
5జి స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు ఆసక్తి : ఒప్పో
మళ్లీ 51వేల ఎగువన సెన్సెక్స్‌
మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ
వేగంగా వృద్ధి సాధించిన Daimler India Commercial Vehicles పరిశ్రమ
థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇ
లాక్‌డౌన్‌ అనంతరం శక్తివంతంగా కోలుకుంటున్న ఉబెర్‌
లింగ సమానత్వంలో అత్యంత సంఘటిత సంస్థగా FedEx Express
6వ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ఫోరమ్‌
NPAT - 2021 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌
దేశంలో విస్తరిస్తున్న ‘ఎంఐ’ సేవలు
సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.