Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అజీమ్‌ ప్రేమ్‌జీకి ఐమా జీవితకాల పురస్కారం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 21,2021

అజీమ్‌ ప్రేమ్‌జీకి ఐమా జీవితకాల పురస్కారం

న్యూఢిల్లీ: ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీకి సామాజిక సేవలో మరో విశిష్ట గౌరవం దక్కింది. ఆయన సేవ దృక్పతానికి శనివారం ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఐమా) లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించింది. దేశంలో మేనేజ్‌మెంట్‌ విభాగంలో అత్యున్నత సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలను ఐమా ప్రతి ఏటా తన వార్షికోత్సవం రోజు ఈ అవార్డులను అందిస్తుంది. శనివారం జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ హాజరై అవార్డులను అందజేయడంతో పాటుగా ప్రారంభోపన్యాసం చేశారు. విప్రో ఫౌండేషన్‌లో తన సహోద్యోగులు, భాగస్వాములు వేలాది మంది అలసిపోని అంకితభావంతో పనిచేయడం వల్లనే తనకు ఈ గుర్తింపు వచ్చిందని ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు.
ఇదే సందర్భంగా ఐమా ఉత్తర రచనకు గాను డాక్టర్‌ రామ్‌ తర్నేజా అవార్డు, మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో సజనాత్మకత, ఆవిష్కరణలకు డాక్టర్‌ జెఎస్‌ జునేజా అవార్డులను కూడా ప్రదానం చేశారు. అదే విధంగా ఈ ఏడాది కార్పొరేట్‌ నాయకత్వానికి ఐమా జెఆర్‌డి టాటా అవార్డును హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ మెహతాకు అందజేశారు. ఐమా పబ్లిక్‌ సర్వీస్‌ ఎక్సలెన్స్‌ అవార్డును న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు అందజేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సానుకూల వృద్థిలోకి జీడీపీ
టాటా స్కై సరికొత్త ప్రకటన
డైనవుట్‌ గ్రేట్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌ ఫెస్టివల్‌.. 50% ఆఫర్
కొత్త బ్రాండు 'Deep Rooted.Co’ ఆవిష్కరణ
విలక్షణమైన డిజిటల్ మార్కెట్ ­ప్లేస్ ను ప్రారంభించిన ఈకోఎక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఇథనాల్‌ ప్లాంట్లు
బిట్‌ కాయిన్‌ తో చాలా ప్రమాదం
హ్యుందాయ్ నుంచి త్వరలో 7 సీటర్‌ ఎస్‌యూవీ
యంగ్ ఇండియా ఫెలోషిప్స్ కు ఆహ్వానం
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2021
డిజి-టచ్ కూల్TM 5ఇన్1 టెక్నాలజీ ప్యానెల్‌తో సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్లు
లివైజ్® గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనే
రూ.10 లక్షలు కరిగిన బిట్‌ కాయిన్‌
స్వతంత్ర సంస్థగా రిలయన్స్‌ ఓటూసీ
ఏడాదికి రూ.99కే పోటీ పరీక్షల యాప్‌
ఓరియంటల్‌ నుంచి నూతన ఇన్వర్టర్‌ ఫ్యాన్లు
ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి పథకం
ఎన్టీపీసీకి గెయిల్‌ వాటా
లివరేజ్‌ ఎడ్యుకు రూ.47 కోట్ల నిధులు
సచిన్‌తో యూఎన్‌ అకాడమీ ఒప్పందం
ఏప్రిల్ 15-18 మ‌ధ్య‌ Amazon ఇండియా వారి ‘Smbhav’ స‌ద‌స్సు
మార్కెట్ లోకి సరికొత్త రీబాక్ వాకింగ్ షూ
పల్సర్‌ 180ను ఆవిష్కరించిన బజాజ్‌ ఆటో
ఇండియాలో ఆల్-న్యూ BMW R 18 క్లాసిక్ బైక్
రిలయన్స్‌- ఫ్యూచర్‌ డీల్‌కు మళ్లీ బ్రేక్‌
ప్రయివేటీకరణ జాబితాలో రెండు బీమా కంపెనీలు
కావేరీ సీడ్స్‌ కు అవార్డ్‌
హైదరాబాద్ హైటెక్ సిటీ ఐబిస్ (ibis)లో ప్రారంభమైన ‘గ్రిల్స్ & తదూర్’ ఈవెనింగ్స్‌
కావేరీ సీడ్స్‌ కు మాస్టర్స్‌ ఆఫ్‌ రిస్క్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ అవార్డు
రెడీ టు కుక్‌ బ్రేక్‌ఫాస్ట్‌ శ్రేణిని ప్రారంభించిన 24 మంత్ర ఆర్గానిక్‌

తాజా వార్తలు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.