Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కనిపిస్తున్న భవిష్యత్తులో మాస్కులు ధరించటం అత్యవసరం అయ్యింది. దీనితో, మహిళలు మరియు పురుషులు ఒక కొత్త సమస్యను ఎదుర్కుంటున్నారు. అది మస్కానె, లేదా మాస్కుకు సంబంధించిన మచ్చలు. చాలా సందర్భాల్లో ఇది మూసుకుపోయిన చ్రమగ్రంధులు మరియు చర్మం పై మృతచర్మకణాల కారణంగా సంభవిస్తుంటుంది. మాస్క్ కారణంగా ఈ మలినాలు ఎక్కువగా పేరుకుని, చర్మగ్రంధులను మూసివేస్తుంటాయి. అయితే, సరైన ఉత్పత్తుల సహాయంతో దీనికి సులభంగా చికిత్స చేయవచ్చు. మస్కానెకు చికిత్స చేయటంలోనూ, నివారించటంలోనూ సహకరించే కొన్ని ఉత్పత్తులను చేర్చేందుకు చర్మసంరక్షణ అలవాట్లలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే సరిపోతుంది.
ఒకవేళ మీరు మస్కానె గురించి ఆందోళన చెందుతున్నట్లయితే, Amazon Beauty! లోని ఉత్పత్తులతో దానికి చికిత్స చేసేందుకు, దానిని నివారించేందుకు మార్గాలను వెదికేందుకు చదవండి.
FACES Hydro Makeup Remover:మీరు మీ ముఖాన్ని కడుగుకునే ముందు, మీ ముఖం పై మిగిలి ఉన్న మేకప్ పదార్ధాలను తొలగించటం అత్యవసరం. జలాధారమైన (వాటర్-బేస్డ్) మేకప్ రిమూవర్, మృదువుగా మేకప్ను తొలగిస్తుంది, ఫ్రీ రాడికల్స్ నుండి మీ చర్మాన్ని నివారిస్తుంది, మీ ముఖంలో కళను పెంపొందిస్తుంది. మరిన్ని మేకప్ రిమూవర్ ఆప్షన్ల కోసం చూడండి ఇక్కడ, here.
Cetaphil Gentle Skin Cleanser: దైనందిన క్లెన్జింగ్ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా ఫార్ములేట్ చేసిన, క్లినికల్గా నిరూపితమైన ఈ విలక్షణమైన, సోప్-రహితమైన, కొద్దిపాటి నురుగును కలిగించే ఫార్ములా, చర్మాన్ని శుభ్రం చేసి, మృదువుగానూ, నున్నగాను ఉంచుతుంది. మరిన్ని మృదువైన ఫేస్ వాష్ ఆప్షన్లను మీరు చూడవచ్చు ఇక్కడ here.
MINISO Exfoliating Cleansing Brush: మినిసో ఫేషియల్ క్లెన్సింగ్ బ్రష్ను మీ ముఖం మరియు గడ్డం పై చిన్నగా గుండ్రంగా తిప్పుతూ ఉపయోగించండి. దీని సుతి-మెత్తని హెయిర్, మీ చర్మాన్ని శుభ్రం చేసి మృతచర్మాన్ని తొలగిస్తుంది, మీ చర్మగ్రంధులను లోతు వరకు శుభ్రపరిచి, మీ చర్మాన్ని ఆరోగ్యంగా కనిపించేట్లు చేస్తుంది. మరిన్ని ఆప్షన్లను మీరు చూడవచ్చు, ఇక్కడhere.
Plum Green Tea Revitalizing Face Mist:ఈ ప్రకృతిసిద్ధమైన తాజాదనాన్ని కలిగించే, అలో కలిపి ఉన్న గ్రీన్-టీ ఫేస్ మిస్ట్లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, మచ్చలను నియంత్రించేందుకు సహాయపడతాయి. కొద్దిసార్లు స్ప్రే చేస్తే చాలు, ఇది మీ చర్మానికి తేమను కలిగించి, పోషణను ఇచ్చి, మీ చర్మంలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. మీరు మరిన్ని ఆప్షన్లను చూడవచ్చు, ఇక్కడ here.
Dot & Key Glow Revealing Vitamin C Serum: ఈ విటమిన్ సి ఫేస్ సీరమ్, ఇందులోని వాటర్-బేస్డ్ ఫార్ములా, కొలాజన్ ఉత్పత్తిని పెంచి, చర్మం బాగుపడటాన్ని వేగవంతం చేసి, ఎక్స్ప్రెషన్ రేఖలను నున్నగా చేసి, చర్మాన్ని బొద్దుగా చేస్తుంది. మీరు మరిన్ని ఆప్షన్లను చూడవచ్చు, ఇక్కడ here.
RE' EQUIL Acne Clarifying Gel:ఈ క్లారిఫయింగ్ జెల్, పొడిదనాన్ని కలిగించకుండా మచ్చలను నయం చేసి, మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను ధ్వంసం చేసి, భవిష్యత్తులో బ్రేకవుట్లను నివారిస్తుంది. దీనిలో, మొటిమలు/మచ్చలకు చికిత్స చేసేందుకు అవసరమైన AHAలు మరియు BHAలు, ఇంకా శాలిసిలిక్ ఆమ్లం ఉంటాయి. మీరు మరిన్ని ఆప్షన్లను చూడవచ్చు, ఇక్కడhere.
Paula's Choice SKIN BALANCING Invisible Finish Gel Moisturizer:ఎవరైనా పూర్తిగా నమ్మవలసిన చర్మసంరక్షక ఉత్పత్తి, ఒక సంపూర్ణమైన మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్, చర్మాన్ని పునరుత్తేజితం చేసి, తేమను కలిగించేందుకు చర్మానికి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభించి, నియాసిన్ అమైడ్తో చక్కని సమన్వయంతో పని చేస్తుంది. మీరు మరిన్ని ఆప్షన్లను చూడవచ్చు ఇక్కడ, here.
Dermafique Soleil Defense All Matte Sunscreen:సూర్యుని వేడి వల్ల మరియు పర్యావరణం వల్ల కలిగే తీవ్ర ప్రభావాల నుండి మంచి సన్స్క్రీన్ కన్నా మీ చర్మాన్ని పరిరక్షించేది మరేది ఉండదు. ఈ మాట్ సన్స్క్రీన్ మీ చర్మం పై ఒక సంరక్షకాత్మక పొరను ఏర్పరుస్తుంది, పెరిగిన మాస్క్నెను కలిగించే కారకాలను తొలగిస్తుంది. మీరు మరిన్ని ఆప్షన్లను చూడవచ్చు, ఇక్కడ here.
Garnier Skin Naturals, Green Tea Sheet Mask:మీ చర్మానికి స్వాంతనను ఇచ్చి, ఊరటను కలిగించేందుకు మీ వారపు రొటీన్లో గ్రీన్ టీ చేర్చిన షీట్ మాస్క్ ఉపయోగించండి. ఈ గ్రీన్ టీ ఎక్స్ట్ రాక్ట్లు చర్మానికి లోతంటా తేమను కలిగించి, చర్మానికి తాజాదనాన్ని కలిగించి, కీలకమైన ఖనిజాలను చర్మానికి అందిస్తుంది. మీరు మరిన్ని ఆప్షన్లను చూడవచ్చు, ఇక్కడ here.
Swiss Beauty Ultra Base Concealer Palette: ఒకవేళ మీరు ఇప్పుడే మీ మాస్క్నె చర్మసంరక్షణను రొటీన్ను ప్రారంభించి ఉంటే, మీ ముఖం పై కొన్ని గీర్ల వంటి గుర్తులు ఉంటే తేలికపాటి కన్సీలర్తో దానిని కవర్ చేయండి. స్విస్ బ్యూటీ అల్ట్రా-బేస్ కన్సీలర్ ప్యాలెట్ వంటి ప్యాలెట్ను మీరు తీసుకోవచ్చు లేదా మరిన్ని ఆప్షన్లను చూడవచ్చు, ఇక్కడ here.