Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ విత్తనాల కంపెనీ కావేరీ సీడ్స్‌కు ఏడవ సీఎన్‌బీసీ టీవీ18 ఇండియా రిస్క్ మేనేజ్‌మెంట్ అవార్డ్స్ 2020-21లో మాస్టర్స్ ఆఫ్ రిస్క్ ఇన్ అగ్రికల్చర్ అవార్డు దక్కినట్టు ఆ సంస్థ తెలిపింది. మిడ్ క్యాప్ విభాగంలో ఈ అవార్డును అందుకున్నట్లు ఆ కంపెనీ వ్యవస్థాపకులు జివి భాస్కర్ రావు పేర్కొన్నారు. ఈ అవార్డును అందుకోవడం మరోమారు తమకు గర్వకారణంగా ఉందన్నారు.