Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ఎక్కడెక్కడ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయో తెలుసుకోవడానికి మ్యాప్ మై ఇండియా యాప్‌లో వివరాలు పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఇందులో సమీపంలోని టీకా కేంద్రాన్ని వెతుక్కోవడానికి వీలుందని పేర్కొంది. తమ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా టీకా కేంద్రాలను సులభంగా చేరుకోవచ్చని తెలిపింది.