Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏడాదిన్నరలో మూడు లక్షల కొలువులు: స్విగ్గీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 20,2019

ఏడాదిన్నరలో మూడు లక్షల కొలువులు: స్విగ్గీ

న్యూఢిల్లీ: ప్రముఖ ఆల్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ దేశంలో భారీగా విస్తరించాలని యోచిస్తోంది. తన ప్రత్యర్థులకు దీటుగా వినియోగ దారులకు సేవలందించడంతోపాటు, దేశీయంగా భారీగా కొత్త కొలువులను అందుబాటులోకి తేవాలని ఈ సంస్థ భావిస్తోంది. గిగాబైట్స్‌ వార్షిక టెక్‌ కాన్ఫరెన్స్‌లో స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీ మాట్లాడుతూ రానున్న18 నెలల్లో 3 లక్షల మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్టుగా తెలిపారు. దీంతో తనఉద్యోగుల బలాన్ని 5 లక్షలకు తీసుకెళ్లాలని భావిస్తున్నామన్నారు. ఇది వాస్తవ రూపం దాలిస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తున్న మూడవ అతిపెద్ద ప్రయివేటు రంగ సంస్థగా స్విగ్గీ అవతరిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న రీతిలోనే తమ వృద్ధి అంచనాలు కొనసాగితే, ఆర్మీ, రైల్వేల తరువాత దేశంలో మూడవ అతిపెద్ద ఉపాధి వనరుగా మారడానికి తమకు ఎన్నో ఏళ్లు పట్టదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రాబోయే 10-15 సంవత్సరాల్లో 100 మిలియన్ల కస్టమర్లు ప్రతి నెలా 15 రెట్లు తమ ప్లాట్‌ఫాంపై లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మెజెటీ చెప్పారు. 2018 మార్చి గణాంకాల ప్రకారం ఇండియన్‌ ఆర్మీ 12.5 లక్షల ఉద్యోగులతో మొదటి స్థానంలో ఉండగా, భారతీయ రైల్వే 12 లక్షలతో రెండవ స్థానంలో ఉంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గృహా కొనుగోళ్లలో 74 శాతం వృద్ధి : హోమ్‌లేన్‌
కేంద్రానికి తలనొప్పిగా జీఎస్టీ
పరిశీలనతో ఆదాయం పన్ను తగ్గింపు..
రెండు రంగాలలో తీవ్ర సంక్షోభం!
ఉద్యోగుల బీమాతో ప్రత్యేక పథకాలు
ఊడిన లక్ష కొలువులు..!
ఐదేండ్ల కనిష్టానికి వినియోగదారుల విశ్వాసం..!
ట్రయాంఫ్‌ నుంచి రూ.18 లక్షల బైక్‌!
స్టాక్‌ మార్కెట్లకు 'వృద్ధి' భయాలు
వొడాఫోన్‌-ఐడియాను మూసేస్తాం
వడ్డీ రేట్లు యథాతథం!
ధరలు పెరుగుతాయనే భయం వద్దు..
సంగారెడ్డి సమీపంలో అల్జెజా భారీ ప్లాంట్‌
నోకియా నుంచి మేటి 4కే టీవీ విడుదల
మధుమేహంతో కంటికీ ప్రమాదమే: మాక్స్‌విజన్‌
నష్టాల్లోని ప్రభుత్వ సంస్థల మూసివేత!
బీఎస్‌6 ప్రమాణాలతో ఎక్స్‌యూవీ-300
చివరి గంటలో మార్కెట్లకు లాభాలు..
సీఎస్‌బీ ఐపీవో లిస్టింగ్‌ అదుర్స్‌!
దేశ ఆర్థిక వృద్ధికి సేవల రంగం ఊతం
విదేశాలలో భారీగా విస్తరిస్తాం: నెఫ్రోప్లస్‌
ప్రమాదంలో పౌర విమానయానం!
డిపాజిటర్లకు దక్కేది రూ.లక్షే!
సుంకాల భయంతో మార్కెట్లకు నష్టం!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులు బేజారు!
జనవరి నుంచి మారుతీ కార్లు ప్రియం
జియో సినిమాలో 'సన్‌నెక్ట్స్‌' సినిమాలు
దేశ వ్యాప్తంగా మరిన్ని స్టోర్స్‌: వాల్‌మార్ట్‌
అమెజాన్‌ గోబ్యాక్‌.. గోబ్యాక్‌!
జీతాలు పెరిగినా.. దక్కేది అంతంతే..!

తాజా వార్తలు

11:38 AM

రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం

11:35 AM

ఉల్లి కోసం రైతుబజార్‌ వద్ద 2 కిలో మీటర్ల మేర బారులు

11:34 AM

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న గ్రావెల్ మట్టి స్వాధీనం

11:30 AM

అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: కేజ్రీవాల్‌

11:28 AM

2.8 కిలోల బంగారం పట్టివేత

11:25 AM

బాకీ తీర్చలేదు అని కత్తితో దాడి

11:23 AM

దేశంలో వాటికన్నా అత్యాచారమే మాత్రమే సమస్య: ఖట్జూ

11:20 AM

ఎన్‌కౌంటర్‌పై కొనసాగుతున్న ఎన్‌హెచ్ఆర్‌సి విచారణ

11:13 AM

డాన్స్ చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీస్

11:07 AM

12న ప్రేక్షకుల ముందుకు అమ్మ రాజ్యంలో...

11:04 AM

ఢిల్లీలో అగ్నిప్రమాదం: 43కు చేరిన మృతుల సంఖ్య !

10:57 AM

చిదంబరాన్ని కలిసిన వైరముత్తు

10:52 AM

దేవసముద్రంలో యువకుడి మృతదేహం లభ్యం

10:50 AM

ఉత్తరాఖండ్‌లో భూకంపం..

10:41 AM

నెల్లూరు జిల్లా ఎస్పీగా భాస్కర్ భూషణ్

10:39 AM

వధూవరులకు ఉల్లిగడ్డల కానుక

10:05 AM

ప్రముఖ వ్యక్తుల కేసుల్లో ఎన్‌కౌంటర్లు ఎందుకు జరగడం లేదు : ఉపేంద్ర

10:01 AM

రేప్‌ చేయలేదు కదా? చేశాక చూద్దాం : పోలీసులు

09:44 AM

నేడు తూ.గో. జిల్లాలో పవన్‌ పర్యటన

09:13 AM

డబ్బు వద్దు.. వారిని కూడా ఎన్‌కౌంటర్ చేయండి

08:59 AM

బాల‌కృష్ణ 'రూల‌ర్' ట్రైల‌ర్

08:47 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి

08:41 AM

రైతు ఆత్మహత్య

08:35 AM

జిల్లాల పర్యటనకు గవర్నర్ తమిళిసై

08:30 AM

లారీని ఢీకొన్న వ్యాను : ముగ్గురి మృతి

08:21 AM

ఘోర అగ్నిప్రమాదం : 32 మంది మృతి

08:16 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:13 AM

ప్రియురాలికి తాళి కట్టి పరారైన ప్రియుడు

07:53 AM

8 పరుగులకే ఆలౌట్ అందులో ఎక్స్‌ట్రాలు 7

07:51 AM

అఫిలియేషన్లకు జనవరిలో నోటిఫికేషన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.