Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమ్మకానికి ఎయిరిండియా! | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 21,2019

అమ్మకానికి ఎయిరిండియా!

- 100శాతం వాటాలు విక్రయించేందుకు సర్కారు సమాయత్తం
- వచ్చే నెలలో బిడ్ల ఆహ్వానానికి రంగం సిద్ధం
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ వైమానిక సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలను అమ్మేసేందుకు మోడీ సర్కారు సిద్ధమైంది. కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ సంస్థను ప్రయివేటుపరం చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగానే 100శాతం వాటాల విక్రయానికి ప్రాథమిక బిడ్లను వచ్చే నెల ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. కొన్ని సంస్థలు ఈ వాటాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయనీ వివరించాయి. ఎయిరిండియా ప్రస్తుతం దాదాపు రూ. 58వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. మొదటి నుంచీ కేంద్ర సర్కారు నిర్లక్ష్యంతో ఈ సంస్థ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఎయిరిండియాకు చెల్లించాల్సిన బకాయిలనూ కేంద్రం పెండింగ్‌లో వేసినట్టు కథనాలు వచ్చాయి. చివరికి నేడు ఆ సంస్థలోని పూర్తి భాగస్వామ్యాన్ని అమ్మి ప్రయివేటుపరం చేసేందుకు ప్రణాళికలు వేసింది. 100 శాతం వాటాల అమ్మకాలు ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో జరిగే అవకాశమున్నదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ-బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ వేలం జరగనున్నట్టు చెప్పాయి. గత ఆర్థిక సంవత్సరానికిగాను అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ కోసం ఈ నెల 22న సంస్థ బోర్డు సమావేశం జరగనుంది. అయితే, ఈ సమావేశానికి ముందుగానే.. గతవారం పౌరవిమానయాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా ఎయిరిండియాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నష్టాల్లో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయివేటీకరణ ప్రతిపాదనపై యాజమాన్యం.. కార్మికుల యూనియన్లతో భేటీ అయింది. ఇందులో మెజార్టీ యూనియన్లు ఉపాధి కోల్పోతామని చెబుతూ.. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వడ్డీ రేట్లు యథాతథం!
ధరలు పెరుగుతాయనే భయం వద్దు..
సంగారెడ్డి సమీపంలో అల్జెజా భారీ ప్లాంట్‌
నోకియా నుంచి మేటి 4కే టీవీ విడుదల
మధుమేహంతో కంటికీ ప్రమాదమే: మాక్స్‌విజన్‌
నష్టాల్లోని ప్రభుత్వ సంస్థల మూసివేత!
బీఎస్‌6 ప్రమాణాలతో ఎక్స్‌యూవీ-300
చివరి గంటలో మార్కెట్లకు లాభాలు..
సీఎస్‌బీ ఐపీవో లిస్టింగ్‌ అదుర్స్‌!
దేశ ఆర్థిక వృద్ధికి సేవల రంగం ఊతం
విదేశాలలో భారీగా విస్తరిస్తాం: నెఫ్రోప్లస్‌
ప్రమాదంలో పౌర విమానయానం!
డిపాజిటర్లకు దక్కేది రూ.లక్షే!
సుంకాల భయంతో మార్కెట్లకు నష్టం!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాదారులు బేజారు!
జనవరి నుంచి మారుతీ కార్లు ప్రియం
జియో సినిమాలో 'సన్‌నెక్ట్స్‌' సినిమాలు
దేశ వ్యాప్తంగా మరిన్ని స్టోర్స్‌: వాల్‌మార్ట్‌
అమెజాన్‌ గోబ్యాక్‌.. గోబ్యాక్‌!
జీతాలు పెరిగినా.. దక్కేది అంతంతే..!
కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్‌ రద్దు: ఎన్‌ఎస్‌ఈ
మందగమనం తీవ్రతరమైంది: డీఅండ్‌బీ
వృద్ధిరేటుకు భారీ కోత: క్రిసిల్‌
త్వరలో మార్కెట్లోకి టాటా నెక్సన్‌ ఎలక్ట్రిక్‌
హార్డ్‌వేర్‌ ఆవిష్కరణలకు 'టీవర్క్‌': కేటీఆర్‌
బంగారంపై హాల్‌ మార్క్‌ ఉండాల్సిందే
మళ్లీ తగ్గిన మారుతీ అమ్మకాలు
మరో ఆరు విమానాశ్రయాల ప్రయివేటీకరణ!
నవంబర్‌లో స్వల్పంగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
2 కోట్ల వాహనాలను విక్రయించాం: మారుతీ

తాజా వార్తలు

11:51 PM

అట్లాంటాలో ఎన్నారైల కొవ్వొత్తుల ప్రదర్శన

11:48 PM

టీ-20 నేపథ్యంలో అర్థరాత్రి వరకూ మెట్రో సేవలు

11:38 PM

14న ప్రేక్షకుల ముందుకు 'క్వీన్' గా రమ్యకృష్ణ

11:33 PM

సమాజంలో ఇలాంటి అకృత్యాలు జరగకూడదు: విక్టరీ వెంకటేష్

11:27 PM

స్మార్ట్ టీవీ రంగంలో అడుగుపెట్టిన నోకియా

09:59 PM

దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

09:49 PM

అఖిలపక్ష కార్మిక సంఘాలతో మంత్రి అవంతి సమావేశం

09:34 PM

రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు : కేసీఆర్‌

09:30 PM

కిడ్నాప్ కేసులో మాజీ క్రికెటర్‌ అరెస్ట్

08:38 PM

ఉద్యోగాల పేరుతో మోసం వ్యక్తి అరెస్ట్

08:23 PM

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

07:52 PM

ఢిల్లీలో ఎంపీలతో జగన్ భేటీ

07:27 PM

వచ్చే ఏడాదిలో టీఎన్జీఓఏ జిల్లాల వారీ సమావేశాలు

07:23 PM

కారులో మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం

07:09 PM

తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవి నాకే ఇవ్వాలి: వీహెచ్‌

07:06 PM

అలా అయితే, జగన్ పైనా కేసులు పెట్టాలా?: పవన్ కల్యాణ్

07:03 PM

ఎస్సెస్సీ అడ్మిట్ కార్డులు జారీ

06:55 PM

కోహ్లీ సచిన్ అంత గొప్పవాడు కాదు : అబ్దుల్ రజాక్

06:49 PM

మంటల్లో కాలిపోతూ.. 112 నెంబరుకు ఫోన్‌

06:45 PM

నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం: మంత్రి కేటీఆర్‌

06:21 PM

టీఎస్ఎస్పీడీసీఎల్ హాల్‌టిక్కెట్లు జారీ

06:14 PM

నర్సారావుపేట ఎంపీ ఇంటిపై దుండగుల దాడి

06:08 PM

అక్బరుద్దీన్‌ ఓవైసీ ఛైర్మన్‌గా అసెంబ్లీ పీఏసీ సమావేశం

06:05 PM

‘గాంధీ’ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌

05:57 PM

చేనేతకు నేనే బ్రాంబ్ అంబాసిడర్‌గా ఉంటా : పవన్ కల్యాణ్

05:51 PM

కూతురు చూస్తుండగానే టీచర్‌ను దారుణంగా..

05:47 PM

మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యానాలు.. ముగ్గురు అరెస్ట్

05:44 PM

మినీ వ్యాను, కారు ఢీ నలుగురు మృతి

05:41 PM

అన్ని రాష్ట్రాలకు రాజధాని ప్రధాన ఆదాయ వనరు: చంద్రబాబు

05:29 PM

పీయూష్ గోయల్‌తో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.