Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్వతంత్ర దర్యాప్తు జరిపిస్తాం: నీలేకని | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Oct 23,2019

స్వతంత్ర దర్యాప్తు జరిపిస్తాం: నీలేకని

న్యూఢిల్లీ, బెంగళూరు: ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌ఓ నీలాంజన్‌ రారులపై వచ్చిన ఆరోపణలపై సంస్థ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని మంగళవారం స్పందించారు. గుర్తుతెలియని ఉద్యోగుల బృందం చేసిన ఆరోపణలపై ఆడిట్‌ కమిటీతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టనున్నట్టుగా తెలిపారు. దీనిపై ఇప్పటికే కంపెనీకి చెందిన అంతర్గత ఆడిటర్లను సంప్రదించినట్టుగా వెల్లడించారు. అలాగే స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కంపెనీని కూడా ఆశ్రయించామని ఆయన తెలిపారు. బోర్డు సభ్యుల్లో ఒకరికి సెప్టెంబరు 20న 'సంస్థలో అనైతిక పద్ధతులు' పేరిట ఒక లేఖ, 'ప్రజావేగు ఫిర్యాదు' పేరిట మరో లేఖ అందినట్టుగా ఆయన తెలిపారు. ఈ రెండు ఫిర్యాదుల్ని అక్టోబర్‌ 10న ఆడిట్‌ కమిటీకి, మర్నాడు బోర్డులోని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులకు అందజేశామన్నారు. అక్టోబర్‌ 11న జరిగిన బోర్డు సమావేశం తరువాత కంపెనీ అంతర్గత ఆడిటర్లను 'ఆడిట్‌ కమిటీ' సంప్రదించిం దన్నారు. అనంతరం పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహిం చాలని శార్దూల్‌ కంపెనీని కమిటీ అక్టోబర్‌ 21న కోరినట్లు తెలిపారు. దర్యాప్తు ఫలితం ఆధారంగా బోర్డు తగు చర్యలు తీసుకుం టుందన్నారు. అమెరికాకు చెంది న విజిల్‌బ్లోయర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రామ్‌కు కూడా ఉద్యోగు ల బృందం అక్టోబరు 3న ఒక లేఖ రాసిన విషయం తాజాగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆరోప ణలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారా లు అందనప్పటికీ.. పూర్తి స్థాయి విచారణ జరిగేలా చూస్తామని నీలేకని చెప్పారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న పరేఖ్‌, రారులను ఈ దర్యాప్తు నుంచి దూరంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
స్టాక్‌ మార్కెట్లలో 'ఇన్ఫీ' కలకలం!
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో సీఈవో సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌వో నీలాంజరు రారులు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఉద్యోగులమని చెప్పుకుంటున్న గుర్తుతెలియని బృందం చేసిన ఫిర్యాదులతో దేశీయ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఇన్ఫోసిస్‌ సీఈఓపై ఆరోపణలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు కుప్పకూలడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగానే ఉండటంతో మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫీ షేరు ధర 16.65 శాతం తగ్గి రూ. 640 వద్ద ముగిసింది. అటు బీఎస్‌ఈలోనూ 16.21 శాతం కుంగి రూ. 640.30 వద్ద స్థిరపడింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రమాదకర దశకు ఆర్థికం!
అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం : సీఈఏ
పరుగులు పెట్టిన స్టాక్‌ మార్కెట్లు
నవంబర్‌లోనూ కుంగిన ఎగుమతులు..
భారత వృద్ధి రేటుకు మూడీస్‌ కోత
దేశంలో ధరల మంట!
భారీ ప్రీమియంతో ఉజ్జీవన్‌ లిస్టింగ్‌
ఎయిరిండియాను 100 శాతం అమ్మేస్తాం: కేంద్రం
అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..
రెండో రోజూ స్టాక్‌ మార్కెట్లకు లాభాలు..
ఇన్ఫోసిస్‌పై అమెరికాలో దావా..
త్వరలో జీఎస్టీ పన్ను 'పోటు'!
ఆరామ్‌కో లిస్టింగ్‌ అదుర్స్‌!
అదానీ కంపెనీలో క్యూఐఏకి వాటా
పేటీఎం బోర్డు నుంచి శేఖర్‌ శర్మ అవుట్‌!
డూపాంట్‌- ఏజీఎన్‌ఎల్‌ఐ భాగస్వామ్యం
ఈ-యానా నుంచి విద్యుత్‌ రిక్షాలు
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు: స్కైవర్త్‌
లెక్క చూపనివి.. రూ.12,000 కోట్లు
అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
భారత్‌లో మందగమనం దీర్ఘకాలికం!
స్టీల్‌ డిమాండ్‌కు మాంద్యం దెబ్బ
వాహన విక్రయాల్లో 16% పతనం
టాటా మోటార్స్‌ గ్లోబల్‌ అమ్మకాలు డీలా
ఒరాకిల్‌ బోర్డులోకి విశాల్‌ సిక్కా..
బీవోబీ రుణాలు చౌక
టాటా ట్రస్టు సీఈవోగా శ్రీనాథ్‌..!
ఎస్‌బీఐ రుణాలు చౌక
వివో నుంచి వి17 స్మార్ట్‌ఫోన్‌
యమహా కొత్త బైక్‌

తాజా వార్తలు

11:53 PM

గోపీచంద్, సంపత్ నందీ కాంబీనేషన్ లో 'కబడ్డీ...కబడ్డీ'

11:47 PM

ఫరూక్‌ అబ్దుల్లాపై నిర్బంధం పొడిగింపు

11:29 PM

స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర

11:24 PM

కివీస్‌ పర్యటనకు దూరంగా భువీ

11:13 PM

విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు : మమత

11:00 PM

మోడీ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు: మన్మోహన్ సింగ్

10:53 PM

కేజీ హెరాయిన్‌ స్వాధీనం!

10:00 PM

అనుమానాస్పద స్థితిలో గ‌ర్భిణీ మృతి

09:57 PM

ఉత్తరకొరియా క్షిపణి పరీక్ష విజయవంతం

09:52 PM

నేను అందరితో పనిచేయలేను: బాలకృష్ణ

09:42 PM

మణిపూర్ సీఎం సోదరుడి కిడ్నాప్

09:28 PM

ప్రభుత్వ హామీతో దీక్ష విరమించిన మాసన తల్లి

09:18 PM

జాతీయ లోక్‌ అదాలత్‌లో భారీసంఖ్యలో కేసుల పరిష్కారం

09:06 PM

బాలయ్య చిన్నపిల్లవాడు లాంటి వ్యక్తి: జీవిత

08:52 PM

ఏపీకేడర్‌ నుంచి ఐఆర్‌ఎస్‌ గోపీనాథ్‌ రిలీవ్‌

08:46 PM

ఫాస్టాగ్‌పై కేంద్రం మరో నిర్ణయం

08:40 PM

ఏపీలోని మూడు సంస్థలకు జాతీయ ఇంధన పొదుపు పురస్కారాలు

08:34 PM

టీడీపీ నాయకుడుపై చీటింగ్ కేసు నమోదు

08:24 PM

దిశ ఎన్‌కౌంటర్‌పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

08:13 PM

హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ మహామేళా

08:06 PM

పట్టిసీమ ప్రాజెక్ట్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

07:57 PM

నాపై మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించారు: జేఎన్‌యూ వీసీ

07:52 PM

అత్యంత పిన్న వయసులో ఐపీఎస్ అధికారిగా హసన్ రికార్డు

07:45 PM

బైక్‌పై మృతదేహంతో పరార్‌

07:38 PM

అబ్దుల్లాపూర్‌మెట్‌లో మహిళ మృతదేహం లభ్యం

07:28 PM

వైజాగ్‌ ఎంజీఎం గ్రౌండ్స్ లో బాలకృష్ణ రూలర్ ప్రీరిలీజ్

07:23 PM

23 నుంచి హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌

07:09 PM

ఉద్యోగాల కల్పనలో బీజేపీ విఫలం: ప్రియాంకా గాంధీ

07:02 PM

బెంగాల్‌లో ఐదు రైళ్లకు నిప్పు

06:48 PM

ఎల్జీ గ్రూప్‌ మాజీ చైర్మన్‌ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.