Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్బీఐ చేతికి హెచ్‌ఎఫ్‌సీల నియంత్రణ | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 13,2019

ఆర్బీఐ చేతికి హెచ్‌ఎఫ్‌సీల నియంత్రణ

ముంబయి: హౌసింగ్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీలు (గృహరుణ వ్యాపార సంస్థలకు-హెచ్‌ఎఫ్‌సీ) అందజేస్తున్న కొన్ని రకాల మినహాయింపులను ఆర్‌బీఐ రద్దు చేసింది. నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలతో సమానంగా వీటికి నిబంధనలను విధించింది. 'ది ఫైనాన్స్‌ యాక్ట్‌ 2019'లో మార్పులు చేసి 'ది నేషనల్‌ బ్యాంక్‌ చట్టం 1987'ను సవరించిన తర్వాత ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకొంది. ఈ సవరణతో గృహ రుణ వ్యాపార సంస్థల నిబంధనలను సవరించే అధికారం ఆర్‌బీఐ చేతికి వచ్చింది. ఇప్పటి వరకు ఈ సంస్థలకు 1934 ఆర్‌బీఐ చట్టంలోని చాప్టర్‌ ఐఐఐబీ నుంచి మినహాయింపు ఉంది. కానీ, తాజాగా ఆర్‌బీఐ నిర్వహించిన సమీక్షలో ఈ మినహాయింపును తొలగించాలని నిర్ణయించారు. దీంతో సదరు హెచ్‌ఎఫ్‌సీలు రుణాలను చెల్లించలేవని ఆర్‌బీఐ భావించినప్పుడు, లేదా ప్రజా ప్రయోజనాలకు భంగకరమని అనిపించినప్పుడు సదరు సంస్థను మూసివేయమని ఆదేశించే అధికారం ఆర్బీఐకి వచ్చి చేరింది. చట్టపరమైన ఏదైనా నిబంధననైనా ఐదు రోజుల్లో పూర్తి చేయలేకపోతే ఆర్బీఐ దానిని లాప్స్‌గా భావిస్తుంది. దీంతోపాటు ఆయా సంస్థలు ఆర్‌బీఐకు సమర్పించిన నివేదికల్లోని అంశాలు సరైనవో కాదో తనిఖీ చేసే అధికారం కూడా లభిస్తుంది. డివిడెండ్‌ను ప్రకటించడానికి ముందే కనీసం 20% నిధులను రిజర్వు చేయాలని కోరే అధికారం ఆర్బీఐ రానుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంపశయ్యపై భారత ఆర్థిక వ్యవస్థ!
బీఎస్‌-4 కార్లపై భారీ డిస్కౌంట్లు..
ఎల్‌జీ గ్రూపు మాజీ చైర్మెన్‌ మృతి
సొంత డెలివరీ వ్యవస్థపై అమెజాన్‌ దృష్టి
ప్రమాదకర దశకు ఆర్థికం!
అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం : సీఈఏ
పరుగులు పెట్టిన స్టాక్‌ మార్కెట్లు
నవంబర్‌లోనూ కుంగిన ఎగుమతులు..
భారత వృద్ధి రేటుకు మూడీస్‌ కోత
దేశంలో ధరల మంట!
భారీ ప్రీమియంతో ఉజ్జీవన్‌ లిస్టింగ్‌
ఎయిరిండియాను 100 శాతం అమ్మేస్తాం: కేంద్రం
అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..
రెండో రోజూ స్టాక్‌ మార్కెట్లకు లాభాలు..
ఇన్ఫోసిస్‌పై అమెరికాలో దావా..
త్వరలో జీఎస్టీ పన్ను 'పోటు'!
ఆరామ్‌కో లిస్టింగ్‌ అదుర్స్‌!
అదానీ కంపెనీలో క్యూఐఏకి వాటా
పేటీఎం బోర్డు నుంచి శేఖర్‌ శర్మ అవుట్‌!
డూపాంట్‌- ఏజీఎన్‌ఎల్‌ఐ భాగస్వామ్యం
ఈ-యానా నుంచి విద్యుత్‌ రిక్షాలు
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు: స్కైవర్త్‌
లెక్క చూపనివి.. రూ.12,000 కోట్లు
అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
భారత్‌లో మందగమనం దీర్ఘకాలికం!
స్టీల్‌ డిమాండ్‌కు మాంద్యం దెబ్బ
వాహన విక్రయాల్లో 16% పతనం
టాటా మోటార్స్‌ గ్లోబల్‌ అమ్మకాలు డీలా
ఒరాకిల్‌ బోర్డులోకి విశాల్‌ సిక్కా..
బీవోబీ రుణాలు చౌక

తాజా వార్తలు

10:41 AM

సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్న బాలకృష్ణ

10:26 AM

గౌహతిలో తాత్కాలికంగా కర్ఫ్యూ ఎత్తివేత

10:24 AM

నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం… 12 మంది మృతి

10:23 AM

గొల్లపూడి నుంచి ఎంతో నేర్చుకున్నా : బాలసుబ్రమణ్యం

10:21 AM

నిర్భయ దోషులను మహిళే ఉరి తీయాలి : షూటర్ వర్తిక సింగ్

09:29 AM

యాక్సిడెంట్ చేసి పారిపోయిన మాజీ మంత్రి కుమారుడు

09:22 AM

కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ సీఎం జగన్ విందు

09:19 AM

డిసెంబ‌ర్ 16న రజనీకాంత్‌ 'దర్భార్‌' ట్రైలర్‌

09:10 AM

తిరుమలలో భక్తుల రద్దీ

09:00 AM

అశోక్‌చక్రవర్తికి పాలస్తీనా శాంతి బహుమతి

08:45 AM

నెక్లస్‌రోడ్డులో విద్యుత్ అవగాహన నడక

08:44 AM

పోయిన లగేజీని డయల్ 100 తెప్పించింది

08:38 AM

కారుతో ఢీకొట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

08:34 AM

వ్యాపారి బంపర్‌ ఆఫర్‌ .. బట్టలు కొంటే కిలో ఉల్లి ఉచితం

07:43 AM

దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌గా బౌచర్‌

07:19 AM

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైడ్రో-2019 సదస్సు

07:18 AM

మెట్రోలో పొడిగించిన వేళల కొనసాగింపు

07:08 AM

ఏపీలో పర్యటించిన సీపీ సజ్జనార్..

06:56 AM

సానియా చెల్లెలి పెళ్ళిలో డ్యాన్స్ వేసిన రామ్ చ‌ర‌ణ్‌

06:53 AM

సింగరేణి కార్మికుడిగా వరల్డ్ ఫేమస్ లవర్

06:49 AM

ఇప్పటికీ అందని కోడెల పోస్టుమార్టం రిపోర్ట్

06:47 AM

దిశ నిందితుడి బైక్‌ షాద్‌నగర్‌కు తరలింపు...!

06:44 AM

నేడు భారత్‌ - వెస్టిండీస్ తొలి వన్డే మ్యాచ్‌

06:34 AM

నేడు గొల్లపూడి అంత్యక్రియలు

06:31 AM

ఐడీఆర్‌సీ అవార్డుకు ఎంపికైన హెచ్‌సీయూ ప్రొఫెసర్లు

06:29 AM

తిరుపతి-హౌరా మధ్య నడిచే హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

06:25 AM

ఈనెల 17న ఓయూలో పురాతన నాణేల ప్రదర్శన

11:53 PM

గోపీచంద్, సంపత్ నందీ కాంబీనేషన్ లో 'కబడ్డీ...కబడ్డీ'

11:47 PM

ఫరూక్‌ అబ్దుల్లాపై నిర్బంధం పొడిగింపు

11:29 PM

స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.