Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరుదైన రికార్డు | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 16,2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరుదైన రికార్డు

ముంబయి: ప్రయివేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుం ది. మార్కెట్‌ మూలధన విలువ పరంగా (మార్కెట్‌ క్యాప్‌) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థగా నిలిచి తన సత్తా చాటింది. దీంతో రిలయన్స్‌ ఇండిస్టీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ వంటి దిగ్గజ కంపెనీల సరసన హెచ్‌డీఎ ఫ్‌సీ సంస్థ చోటు దక్కించుకున్నట్టయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ తాజాగా రూ.7 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించింది. దీంతో దేశంలో ఈ మార్క్‌ను అందుకున్న మూడో సంస్థగా రికార్డు కెక్కింది. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాంకుగా కూడా రికార్డును నమోదు చేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా ఇంతవరకు మరే ఇతర బ్యాంక్‌ కూడా ఈ మార్క్‌ను అందుకోలేకపోయాయి. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ (ఆర్‌ఐఎల్‌), టీసీఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌) మాత్రమే రూ.7 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్నాయి. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఇప్పుడు ఏకంగా రూ.9.38 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో దేశంలో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. దీని తర్వాతి స్థానంలో టీసీఎస్‌ ఉంది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.8.28 లక్షల కోట్ల దరిదాపుల్లో ఉంది. ఎస్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టాక్‌ ధరలు శుక్రవారం 0.31 శాతం పెరిగి రూ.1,277.9 వద్ద ముగిసింది. ఈ షేరు ధర ప్రాతిపదికన చూస్తే.. సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7,03,071.27 కోట్లకు చేరువైందని మార్కెట్‌ విశ్లేషణలు చెబుతున్నాయి. బ్యాంక్‌ షేరు ఇంట్రాడేలో రూ.1,285 స్థాయికి కూడా తాకింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంపశయ్యపై భారత ఆర్థిక వ్యవస్థ!
బీఎస్‌-4 కార్లపై భారీ డిస్కౌంట్లు..
ఎల్‌జీ గ్రూపు మాజీ చైర్మెన్‌ మృతి
సొంత డెలివరీ వ్యవస్థపై అమెజాన్‌ దృష్టి
ప్రమాదకర దశకు ఆర్థికం!
అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం : సీఈఏ
పరుగులు పెట్టిన స్టాక్‌ మార్కెట్లు
నవంబర్‌లోనూ కుంగిన ఎగుమతులు..
భారత వృద్ధి రేటుకు మూడీస్‌ కోత
దేశంలో ధరల మంట!
భారీ ప్రీమియంతో ఉజ్జీవన్‌ లిస్టింగ్‌
ఎయిరిండియాను 100 శాతం అమ్మేస్తాం: కేంద్రం
అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..
రెండో రోజూ స్టాక్‌ మార్కెట్లకు లాభాలు..
ఇన్ఫోసిస్‌పై అమెరికాలో దావా..
త్వరలో జీఎస్టీ పన్ను 'పోటు'!
ఆరామ్‌కో లిస్టింగ్‌ అదుర్స్‌!
అదానీ కంపెనీలో క్యూఐఏకి వాటా
పేటీఎం బోర్డు నుంచి శేఖర్‌ శర్మ అవుట్‌!
డూపాంట్‌- ఏజీఎన్‌ఎల్‌ఐ భాగస్వామ్యం
ఈ-యానా నుంచి విద్యుత్‌ రిక్షాలు
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు: స్కైవర్త్‌
లెక్క చూపనివి.. రూ.12,000 కోట్లు
అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
భారత్‌లో మందగమనం దీర్ఘకాలికం!
స్టీల్‌ డిమాండ్‌కు మాంద్యం దెబ్బ
వాహన విక్రయాల్లో 16% పతనం
టాటా మోటార్స్‌ గ్లోబల్‌ అమ్మకాలు డీలా
ఒరాకిల్‌ బోర్డులోకి విశాల్‌ సిక్కా..
బీవోబీ రుణాలు చౌక

తాజా వార్తలు

09:17 PM

రెండో వికెట్ కోల్పోయిన వెస్టీండీస్‌

08:55 PM

ఎంబీబీఎస్‌ సీట్ల పేరుతో ఘరానా మోసం

08:48 PM

రూ.100 కోట్లు దాటిన శబరిమల ఆదాయం

08:34 PM

కేఏ పాల్ ఫిర్యాదు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

08:33 PM

హెట్మెయిర్ సెంచరీ

08:31 PM

ఫిలిప్పీన్స్ భూకంపం ఘటనలో ముగ్గురు దుర్మరణం

08:29 PM

హోప్ హాఫ్ సెంచరీ

08:23 PM

మ్యాచ్‌ మధ్యలో స్టేడియంలోకి కుక్క...

08:12 PM

పర్యాటక కేంద్రంగా రామప్ప చెరువు : పార్ధసారధి

08:06 PM

రైతుని కోటీశ్వరుడిని చేసిన ఉల్లి

07:43 PM

హెట్మెయిర్‌ అర్ధ శతకం

07:41 PM

మినీలారీ బైక్‌ ఢీకొని : ముగ్గురు మృతి

07:29 PM

రేపు ఉన్నావ్‌ తీర్పు వెల్లడించనున్న ఢిల్లీ హైకోర్టు

07:23 PM

పెంచిన విజయ పాల ధరలను ఉపసంహరించుకోవాలి

07:20 PM

బాలీవుడ్‌ నటి అరెస్ట్‌

07:14 PM

ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలి: పసుపు రైతులు

07:04 PM

తిరుమలలో కొనసాగుతన్న రద్దు...

06:51 PM

హీరో బషీద్ అరెస్ట్

06:48 PM

రోడ్డుప్రమాదంలో హోం గార్డు మృతి

06:38 PM

తొలి వికెట్ కోల్పోయిన విండీస్

06:32 PM

కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్‌ విందు

06:28 PM

ఢిల్లీలో బస్‌లు దగ్ధం

06:19 PM

మిల్లర్లు ధాన్యం​ కొనుగోలు చేసేలా చర్యలు: కన్నబాబు

06:15 PM

కనీస గౌరవం ఇవ్వటంలేదు: గౌతు శిరీష

05:49 PM

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

05:44 PM

విండీస్ టార్గెట్-289

05:33 PM

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

05:29 PM

తూ.గోలో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

05:19 PM

చెన్నైలో ముగిసిన గొల్లపూడి అంత్యక్రియలు

05:13 PM

చౌటుప్పల్‌ పంతంగి టోల్‌గేట్‌ వద్ద వాహనాల రద్దీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.