Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఐసిఐసిఐ బ్యాంక్‌ లాభాల్లో 26శాతం వృద్ధి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 10,2020

ఐసిఐసిఐ బ్యాంక్‌ లాభాల్లో 26శాతం వృద్ధి

-రూ.25వేల కోట్ల నిధుల సమీకరణ..!
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్‌ గడిచిన ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 26.03 శాతం వృద్ధితో రూ.1,221.36 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.969.06 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో నికర వడ్డీ ఆదాయం రూ.7,620.06 కోట్లుగా ఉండగా.. గడిచిన త్రైమాసికంలో రూ.8,927 కోట్లుగా చోటు చేసుకుంది. క్రితం మార్చి 31 నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్ధక ఆస్తులు 5.53 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే కాలం నాటికి ఈ ఎన్‌పిఎలు 6.70 శాతంగా ఉన్నాయి. గడిచిన త్రైమాసికంలో రూ.5,967 కోట్ల ప్రొవిజన్లు కేటాయించింది. ఇందులో కరోనా సంబంధిత ప్రొవిజన్లు రూ.2,725 కోట్లుగా ప్రకటించింది. ఇంతక్రితం డిసెంబర్‌ త్రైమాసికంలో మొండి బాకీల కోసం రూ.2,083గా కోట్ల కేటాయింపులు చేసింది. రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు ఐసిఐసిఐ బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. దేశీయంగా నాన్‌ కన్వర్టేబుల్‌ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలని నిర్ణయించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బిట్‌ కాయిన్‌ ఓ బుడగ
నిమిషానికి రూ.575 కోట్ల నష్టం
రికార్డ్‌ కనిష్టానికి వాహన అమ్మకాలు
ఐటీసీకి ఐసీఎస్‌ఐ అవార్డులు
బైజూస్‌ చేతికి ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌..!
క్యాపిటాల్యాండ్‌ కు బ్రిటిష్‌ సెఫ్టీ కౌన్సిల్‌ గుర్తింపు
యురేకా ఫోర్బ్స్‌ నుంచి నూతన డా.అక్వాగార్డ్‌
స్వీట్ అండ్ సినిస్టర్
ఈక్వెల్‌ పార్టనర్‌ పాలసీని ఆవిష్కరించిన ఓయో
ఐసీఎస్‌ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ
రెవెరీ వారి అనువాదక్ 2.0 డైనమిక్ వెబ్‌సైట్‌
కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి : ఫైఫా (FAIFA)
హెచ్‌ఆర్‌హెచ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ గ్లోబల్‌ కు దాల్మియా సిమెంట్‌ మద్దతు
నాన్‌ ఉబర్‌ ఆటోల్లో 500 సేఫ్టీ స్క్రీన్స్‌
క్యాపిటాల్యాండ్ కు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ కొవిడ్-19 అస్యూరెన్స్ అసెస్‌మెంట్
ఏపీ మహేష్‌ బ్యాంక్‌ చైర్మెన్‌గా రమేష్‌ కుమార్‌ బంగ్‌
హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అవార్డులు
పటాన్‌ చెర్వులో రూ.22 కోట్లతో ప్లాంట్‌
ధరలపై ప్రాప్‌టైగర్‌ అధ్యయనం
యుఎన్‌ అకాడమీతో లింకైన గేట్‌ ఎగ్జామ్‌ ఎడ్యుకేటర్‌
శాంసంగ్ సంక్రాంతి ఆఫర్లు
ముకేష్‌ సంపదకు అమెజాన్‌ సెగ..!
రూ.2వేలు తగ్గిన బంగారం
టాప్‌ వంట నూనెల్లో 'ఫ్రీడం' బ్రాండ్‌
బీ30 నగరాల వృద్ధిపై దృష్టిసారించిన యునియన్‌ ఏఎంసీ
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,499కే
సిడ్బీతో బీఓబీ ఒప్పందం
భారత్‌లో సాప్‌ రూ.500 కోట్ల పెట్టుబడులు
తలసేమియా బాధితులకు రేలా హాస్పిటల్స్‌, కంచికామకోటి చైల్డ్స్‌ ట్రస్ట్‌ చేయూత
జీవిత బీమా ప్లాన్లను ఆవిష్కరించిన PhonePe

తాజా వార్తలు

11:32 AM

పారిశుద్ధ్య కార్మికురాలికే తొలి టీకా

11:07 AM

మంచిర్యాలలో 350 నాటు కోళ్లు మృతి .. బర్డ్​ ఫ్లూ అనుమానం

10:55 AM

జ్యువెలరీ షాప్​లో చోరి కేసులో డ్రైవరే దొంగ

10:28 AM

నార్వేలో తొలి డోసు తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి

10:16 AM

హార్దిక్ పాండ్యా కుటుంబంలో విషాదం

09:47 AM

సికింద్రాబాద్ లో 1.20 కిలోల బంగారం చోరీ

09:01 AM

జిల్లాల వారిగా టీకా కేంద్రాలు

08:40 AM

టీకా వేసుకున్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..

08:24 AM

ఈ ఏడాది నాగోబా జాతర రద్దు

07:56 AM

అక్షరయాన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

07:37 AM

తెలంగాణకు కొత్తగా 9 ఐఏఎస్‌లు .. ఇద్దరు తెలంగాణ వారే

07:14 AM

నేడు ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

07:02 AM

నేడు రెండో విడత గొర్రెల పంపిణీ

06:51 AM

తొలి వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: ఈటల

11:53 PM

జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.