Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలది సృజనశీల మనస్తత్వం. రంగు రంగుల బొమ్మల్లో పుస్తకాలు తెస్తే చిన్న పిల్లలను బాగా ఆకర్షిస్తాయి. మూఢనమ్మకాలు, దయ్యాల భూతాల కథల నుండి వాళ్ళను దూరంగా ఉంచి వైజ్ఞానిక అంశాల్ని, ఆలోచనలు పెంచేవాటిని రచనలుగా అందించాలి. గేయాలు చదివినా, కథలంటేనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. తద్వారా తమ ఆలోచల్ని రచనల రూపంలో వ్యక్తీకరిస్తారు. వీటికి తోడు పాఠశాలల్లో దృశ్యరూపాలైన నాటికలు, నాటకాల ద్వారా పాఠ్యాంశం నుండి ప్రతిదానిని అందిస్తే దానినివాళ్ళు స్వీకరిస్తారు.
- భూపాల్
అధ్యక్షులు, తెలంగాణ బాల సాహిత్య పరిషత్