Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2018' ఎంపిక కోసం తెలుగు కథా సంపుటాలకు ఆహ్వానం పలుకుతోంది రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషనల్ డ చారిటబుల్ ట్రస్ట్. ఇందుకోసం 2016, 2017, 2018 సంవత్సరాలలో ప్రచురించిన తెలుగు కథా సంపుటాల 5 ప్రతులను అక్టోబర్ 3వ తేదీలోగా అధ్యక్షులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2018, రంగినేని సుజాత మోహనరావు ఎడ్యుకేషనల్ డ చారిటబుల్ ట్రస్ట్, బాలాజి నగర్, సిరిసిల్ల - 505301, రాజన్న సిరిసిల్ల చిరునామాకు పంపాలి. అవార్డు కింద పదిహేను వేల నగదు, జ్ఞాపిక, శాలువా, పురస్కార పత్రాన్ని 2019 జనవరిలో జరిగే కార్యక్రమంలో అందజేస్తారు.