Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనబడదు
ఓ విద్యుత్తు వాహకం
తాకితే రోగం
దూరం క్షేమం
అదే ప్రజా ఆరోగ్యం
అంతట మేలు
గూడె భద్రం
ఉన్న కూడె అమతం
అడుగు అనర్థం
చావుకు భయం
మానసిక సంక్షోభం
అదే కరోన
బయట తిండి
రోగాల తొలిమెట్టు
వ్యాధికి పట్టు.
- రేడియమ్