Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సహృదయ కవితా బాసురం 'రవీంద్రగీత' | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • May 10,2020

సహృదయ కవితా బాసురం 'రవీంద్రగీత'

కవులను, భావుకులను 'గీతాంజలి' ఎప్పటికప్పుడు ప్రతిస్పందింపజేస్తూనే ఉన్నది. అది సార్వజనీనకముగా భాసిల్లడం వలనే, ఎందరినో ఉత్తేజితులను చేస్తుంది. రంజింపచేస్తున్నది. స్పందించిన భావుకులు వారి వారి అనుభవసారము నుండి వారి పర భాండము నుండి అనువర్తితమవుతున్నది. ఒకరికి కొంగన జగ్గయ్య, మరొకరికి చలం, ఇంకొకరికి ఇంకొకరు నచ్చుతారు. ఇలా అనువాదము చేసిన వారిలో నాగరాజు రామస్వామి గారు గీతాంజలి పట్ల రసప్లావితుడై రవీంద్ర గీత గీతాంజలిని తమ పదానుభూతులలో అందించారు.
రవీంద్రుని గీతాంజలికి తొలి అనువాదం రవీంద్రునిదే అంటే బెంగాలి (వంగ) భాషలో నుండి ఆంగ్లములోనికి 1910లో వచ్చింది. అంటే దాని వయసు 110 సంవత్సరాలు. ఒక కావ్యము వంద సంవత్సరాల తదుపరి కూడా అది నిత్య నూతనంగా ఆవిష్కరించబడుతూ వస్తూనే ఉన్నది. పున:పున: ఆవిష్కృతమవుతున్న దంటే అందులోని భారతీయ భావుకాత్మత నిక్షిప్తమవడమే ననిపిస్తుండేదనేది తథ్యము. కవితా భావుకులను ఉత్తేజితులను చేస్తూ గీతాంజలి కొత్త రెక్కలను తొడుగుకుంటుంది.
2016లో నాగరాజు రామస్వామిగారు గీతాంజలిని 'రవీంద్రగీత'గా పాఠకులకు అందించారు. గీతాంజలికింత వరకు సుమారు 50, 60 అనువర్తితములు వచ్చినవి. ఈ అనువాదములు వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నవి. అంటే అనువాదకుని ముద్రను స్ఫూర్తిని పొదవుకుని వచ్చినవి. రవీంద్రుని గీతాంజలిలోని 35వ ఖండిక మాత్రం శతాధిక అనువాదాలను పొందింది. ధనేకుల వెంకటేశ్వరరావు చేసిన 35వ ఖండిక గుంటూరు సాహిత్య సభలలో ప్రార్థనా గీతముగా పాడుకుంటున్నారు.
గీతాంజలి తొలి తెలుగు అనువాదము 1913 సం||లో ఆదిపూడి సోమనాధరావు గారిది. ఇది తేటగీతులలో ఉన్నది. అదలా ఉంచితే- నాగరాజుగారి అనువాదం / అనుసృజన సరళ సుందరంగా సాగింది. ఆయన అనువాదంలోని పద సంపద లాలిత్యంగా ఉంది. ఆ పద్యాల పోహళింపు సుకుమార మల్లెపూల సుమధుర పరిమళంతో మనసు హత్తుకుంటుంది. ఈ అనువాదము మన మాటల్లోనే తేలియాడుతూ మనస్సులను కౌగిలించుకుంటుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మనము ఇది రవీంద్ర గీత అనుకోకుండా చూస్తే మూల కవితలా భాసిస్తుంది.
'నీ పదాలు నా గూటి దీపాలై రెక్క విప్పుతాయి
నీ శ్రావ్య గీతాలు
నా విరిసిన వాటికలో పూల పాటలై వికసిస్తాయి'
- పుట 42, గీతం 19
''చరమ తరుణం ఆసన్నమైనట్టున్నది
గాలిలో నీ మధుర సాన్నిధ్య లలిత సౌరభం వస్తున్నది''
- పుట 71, గీతం 46
సహృదయ కవితా భాసురం ఈ రవీంద్ర గీత.
- డా|| టి.శ్రీరంగస్వామి
9949857955

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సహృదయ ప్రేమికునికి నివాళి
సాహిల్‌ ఎందుకు రావాలి?
భూమిపుత్రులు
నేను వేచివున్నాను!..
దేశమంటే మేమే
రైతుకు జేజేలు
హారు ! ఆనంద భూమి
సాహితీ వార్తలు
అలిశెట్టి యాదిలో...
'సామ్యవాదం సాగుబాటు చేస్తాను నా దేశాన్ని నందన కేదారవనంగా మారుస్తాను'
కలగంటున్న దృశ్యం!
ఒక చలి దేశం, కొన్ని చలి దేహాలు
అది
సాహితీ వార్తలు
కొత్త తొవ్వ
విత్తనం తల ఎత్తి మొలకెత్తితే...
ప్రాభాత సమీరం
'నోట్స్‌ ఫ్రం అండర్‌ గ్రౌండ్‌' దోస్తోవిస్కీ నవల, ఒక పరిశీలన
సమ'కాలిన' సమస్యలకు సరైన అయింట్మెంట్‌ అయినంపూడి కవిత్వం
కొత్త పేజీ మొదలు
నస్రీన్‌ ఖాన్‌ కు హేమలత స్మారక పురస్కారం
నేల నీది, రేపు నీది
దుస్సప్నం
మట్టి పాదాల మార్చ్‌
ప్రజాగొంతుకలై కదలిన కలాలు, గళాలు
ఆఖరి అస్త్రం 'ఐదోస్తంభం'!
మార్నింగ్‌ వాక్‌
ఇంటిచెట్టు
మేమో...మీరో
రెండు మార్కెట్లు

తాజా వార్తలు

09:02 AM

రికార్డు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు

08:47 AM

కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరేశారు..

08:28 AM

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల ముఠా హల్‌చల్

08:03 AM

కిలిమంజారోను అధిరోహించిన తెలంగాణ యువతి

07:57 AM

మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం

07:49 AM

టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

07:46 AM

నేడు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

07:44 AM

నేరుగా రంగంలోకి దిగిన కేసీఆర్..ఉదోగ్యు‌ల‌ నుంచి..!

07:27 AM

ప్రేమోన్మాది దారుణం..కత్తితో యువతి చేతి వేళ్లు తెగిపోయేంత..!

07:03 AM

నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య

07:01 AM

రష్మిక మందన్నకు భారీ షాక్...

06:54 AM

ఢిల్లీ‌లో ఘోర అగ్ని‌ప్ర‌మాదం

06:45 AM

కుక్క‌ల‌ను త‌ప్పించ‌బోయి చెట్ల‌లోకి దూసుకెళ్లి‌న కారు

09:53 PM

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

09:40 PM

మార్చి నాటికి పాత 100 నోట్లు నిషేధం!

09:17 PM

24న వ్యవసాయ అధికారులతో సీఎం సమీక్ష

09:05 PM

టెన్త్ విద్యార్థులకు అలర్ట్...

08:57 PM

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ లేఖ

08:49 PM

చనిపోయిన రైతుల కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

08:16 PM

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలి: సీపీఐ(ఎం)

08:02 PM

ఎమ్మెల్యే రోజాపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

07:40 PM

కేసీఆర్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

07:36 PM

భర్తను కొట్టి చంపి అడవిలో పాతిపెట్టిన భార్య

07:10 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్త మృతి

06:32 PM

కేంద్రం, రైతుల మధ్య ముగిసిన 11వ విడత చర్చలు

06:28 PM

అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

06:16 PM

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం

05:43 PM

యువ జంట ఆత్మహత్య

05:33 PM

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక

05:19 PM

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.