Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు | దీపిక | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Nov 18,2019

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు... ఇది సాహిత్య రంగంలో విశేష రచనలకు కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డు. ప్రతీ ఏటా భారతీయ భాషల్లో వెలువడే పుస్తకాలకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. నవల, కథ, కవిత్వం, విమర్శ వంటి అంశాలలో ఈ పురస్కారాన్ని కేంద్రం అందిస్తుంది. తెలుగు భాషలో విభిన్న సాహిత్య ప్రక్రియలలో పలు పుస్తకాలకుగాను కవులు , కవయిత్రులు అకాడమీ పురస్కారాలను అందుకున్నారు. పోటీపరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్ధులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు సంబంధించిన సమాచారం తెలిసి ఉండాలి. దానికి సంబంధించిన ప్రశ్నలను పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది.

సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు
సంవత్సరం పుస్తకం రచయిత
1955 ఆంధ్రుల సాంఘిక చరిత్రము (చరిత్ర) సురవరం ప్రతాపరెడ్డి
1956 భారతీయ తత్వశాస్త్రం (పరిశోధన) బులుసు వెంకటేశ్వర్లు
1957 శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర (జీవిత చరిత్ర) చిరంతానందస్వామి
1960 నాట్యశాస్త్రం (చరిత్ర) పి.ఎస్‌.ఆర్‌. అప్పారావు
1961 ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము (జీవిత చరిత్ర) బాలాంత్రపు రజనీకాంతరావు
1962 విశ్వనాథ మధ్యాక్కరలు (కవిత్వం) విశ్వనాథ సత్యనారాయణ
1963 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా (నవల) త్రిపురనేని గోపీచంద్‌
1964 క్రీస్తుచరిత్ర (కవిత్వం) గుర్రం జాషువా
1965 మిశ్రమంజరి (కవిత్వం) రాయప్రోలు సుబ్బారావు
1969 మహాత్మకథ (కవిత్వం) తుమ్మల సీతారామమూర్తి
1970 అమృతం కురిసిన రాత్రి (కవిత్వం) దేవరకొండ బాలగంగాధర తిలక్‌
1971 విజయవిలాసం:హృదయోల్లాసవాఖ్య (వ్యాఖ్యానం) తాపీ ధర్మారావు
1972 శ్రీశ్రీ సాహిత్యం (కవిత్వం) శ్రీశ్రీ
1973 మంటలూ - మానవుడూ (కవిత్వం) సి.నారాయణరెడ్డి
1974 తిమిరంతో సమరం (కవిత్వం) దాశరథి
1975 గుడిసెలు కూలిపోతున్నాయి (కవిత్వం) బోయి భీమన్న
1977 కుందుర్తి కృతులు (కవిత్వం) కుందుర్తి అంజనేయులు
1978 కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు) (కవిత్వం, నాటకాలు) దేవులపల్లి కృష్ణశాస్త్రి
1979 జనప్రియ రామాయణం (కవిత్వం) పుట్టపర్తి నారాయణాచార్యులు
1981 సీతజోస్యం (నాటకం) నార్ల వెంకటేశ్వరరావు
1982 స్వర్ణ కమలాలు (కథ) ఇల్లిందలిసరస్వతీదేవి
1983 జీవనసమరం రావూరి భరద్వాజ
1984 ఆగమ గీతి (కవిత్వం) ఆలూరి బైరాగి
1985 గాలివాన (కథ) పాలగుమ్మి పద్మరాజు
1986 ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం
(సాహితీ విమర్శ)
1987 గురజాడ గురుపీఠం (వ్యాసాలు) ఆరుద్ర
1988 అనువాద సమస్యలు (విమర్శ) రాచమల్లు రామచంద్రారెడ్డి
1989 మణిప్రవాళము (వ్యాసాలు) ఎస్‌.వి.జోగారావు
1990 మోహనా ఓ మోహనా (కవిత్వం) కె. శివారెడ్డి
1991 ఇట్లు మీ విధేయుడు (కథ) భమిడిపాటి రామగోపాలం
1992 హృదయనేత్రి (నవల) మాలతీ చందూర్‌
1993 మధురాంతకం రాజారాం కథలు ( కథ) మధురాంతకం రాజారాం
1994 కాలరేఖ (విమర్శ) గుంటూరు శేషేంద్రశర్మ
1995 యజ్ఞంతో తొమ్మిది (కథ) కాళీపట్నం రామారావు
1996 కేతు విశ్వనాథ రెడ్డి కథలు (కథ) కేతు విశ్వనాథరెడ్డి
1997 స్వప్నలిపి (కవిత్వం) అజంతా (పి. వి. శాస్త్రి)
1998 బలివాడ కాంతారావు కథలు (కథ) బలివాడ కాంతారావు
1999 కథాశిల్పం (వ్యాసాలు) వల్లంపాటి వెంకటసుబ్బయ్య
2000 కాలాన్ని నిద్ర పోనివ్వను (కవిత్వం) ఆచార్య ఎన్‌.గోపి
2001 హంపీ నుంచి హరప్పా దాక (ఆత్మకథ) తిరుమల రామచంద్ర
2002 స్మృతి కిణాంకం (వ్యాసాలు) చేకూరి రామారావు
2003 శ్రీ కృష్ణ చంద్రోదయం (కవిత్వం) ఉత్పల సత్యనారాయణాచార్య
2004 కాలరేఖలు (నవల) అంపశయ్య నవీన్‌
2005 తనమార్గం (కథ) అబ్బూరి ఛాయాదేవి
2006 అస్తిత్వనదం ఆవలి తీరాన (కథ) మునిపల్లె రాజు
2007 శతపత్రం (ఆత్మకథ) గడియారం రామకృష్ణ శర్మ
2008 పురుషోత్తముడు (నవల) చిటిప్రోలు కృష్ణమూర్తి
2009 ద్రౌపది (నవల) యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌
2010 కాలుతున్న పూలతోట (నవల) సయ్యద్‌ సలీమ్‌
2011 స్వరలయలు (వ్యాసాలు) సామల సదాశివ
2012 పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (కథ) పెద్దిభొట్ల సుబ్బరామయ్య
2013 సాహిత్యాకాశంలో సగం(వ్యాసాలు) కాత్యాయని విద్మహే
2014 మన నవలలు-మన కథానికలు (విమర్శా వ్యాసాలు) రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి
2015 విముక్త (కథ) ఓల్గా
2016 రజనీగంధ (కవిత్వం) పాపినేని శివశంకర్‌
2017 గాలిరంగు (కవిత్వం) దేవిప్రియ
2018 విమర్శిని (వ్యాసాలు) కొలకలూరి ఇనాక్‌
(1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 ఈ సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ రాలేదు) యువ పురస్కార గ్రహీతలు (2011-2019)

సంవత్సరం పుస్తకం రచయిత
2011  మొలకల పున్నమి (కథ) వేంపల్లి గంగాధర్‌
2012  జుమ్మా (కథ) వేంపల్లి షరీఫ్‌
2013  ప్రవాహించే పదాలు ఇతర కవితలు (కవిత్వం)   మంత్రి  కృష్ణ మోహన్‌
2014 సీమా సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక (వ్యాసాలు) అప్పిరెడ్డి హరినాథ్‌ రెడ్డి
2015 అవుట్‌ ఆఫ్‌ కవరేజ్‌ ఏరియా (కథ) పసునూరి రవీందర్‌
2016 చిట్టగాంగ్‌ విప్లవ వనితలు (కథ) చైతన్య పింగళి
2017 మాటల మడుగు (కవిత్వం) మెర్సీ మార్గరెట్‌
2018 ఆకు కదలని చోటా (కవిత్వం) బాలా సుధాకర్‌ మౌళి
2019 కొంగవాలు కత్తి (నవల) గడ్డం మోహన్‌ రావు

బాల సాహిత్య పురష్కార గ్రహీతలు (2010-2019)
సంవత్సరం పుస్తకం రచయిత
2010 అడవి తల్లి (నవల) కలువకొలను సదానంద
2011 ఉగ్గుపాలు (కథ) ఎం.భూపాల్‌ రెడ్డి
2012 చిరుదివ్వెలు (కవిత్వం) రెడ్డి రాఘవయ్య
2013 ఆటలో అరటిపండు (కథ) డి. సుజాతాదేవి
2014 ఆనందం(కథ) దాసరి వెంకటరమణ
2015 బాలసాహిత్యంలో చేసిన మొత్తం కృషికి
చొక్కాపు వెంకటరమణ
2016 స్వర్ణ పుష్పాలు (కవిత్వం) అలపర్తి వెంకట సుబ్బారావు
2017 బాలాసాహిత్యంలో చేసిన మొత్తం కృషికి వాసాల నరసయ్య
2018 ఆనందలోకం (జానపద నవల)
నారం శెట్టి ఉమామహేశ్వరరావు
2019 తాత మాట వరాల మూట (కథ) బెలగాం భీమేశ్వరరావు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'దివాలా తీసిన బ్యాంక్‌ చెక్కు' అని ఏ ప్రతిపాదనలపై గాంధీజీ వ్యాఖ్యానించారు?
ఆసియాలోనే తొలిసారిగా నిర్మించిన రబ్బర్‌ డ్యామ్‌ ఏది?
కనిష్కుడు తన పేరుతో కనిష్కపురం అనే నగరాన్ని ఎక్కడ నిర్మించాడు?
సింధు నాగరికత ప్రాంతాల్లో వృత్తాకారపు ముద్రికలు ఎక్కడ బయల్పడ్డాయి?
సప్తవర్ష సంగ్రామంలో భాగంగా భారతదేశంలో కొనసాగిన యుద్ధమేది?
ఇటీవల నార్త్‌ ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ కాన్‌క్లేవ్‌ ఎక్కడ నిర్వహించారు?
రామప్ప దేవాలయాన్ని 13వ శతాబ్ది తొలి నాళ్లలో ఎవరు నిర్మించారు?
పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ 'షీబాక్స్‌'
బజరంగ్‌ పునియా, దీపా మాలిక్‌లకు ఇటీవల వచ్చిన అవార్డు ఏది?
మవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదును ధరించిన విజయనగర రాజు?
మహిళల భద్రత కోసం 'పింక్‌ సారథి' వాహనాలను ప్రారంభించిన రాష్ట్రం?
ఈశాన్య ప్రాంతం నుండి జాతీయ హౌదా పొందిన రాజకీయ పార్టీ?
నలంద విశ్వవిద్యాలయంతో సంబంధమున్న గుప్త చక్రవర్తి?
బంగారం ఈటీఎఫ్‌లకు దగ్గరగా ఉండే సాధనం ఏది?
How many students are there in the class?
భారతదేశపు తొలి తేలియాడే బాస్కెట్‌బాల్‌ కోర్టును ఎక్కడ ప్రారంభించారు?
2019 జాతీయ తపాలా వారాన్ని ఎప్పుడు నిర్వహించారు?
న్యుమోనియా మరణాల్లో భారత్‌కు 2వ స్థానం
In E-R diagram, generalisation is represented by
దేశంలో మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం?|
2018లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తి శాతం ఎంత?
ప్రవేశాలు
బౌద్ధ శాసనాలలో 'మహిళా మండలి'గా పేరు పొందిన స్థలం ఏది?
కీ సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ అవేర్‌నెస్సే...కీలకం
కర్బన ఉద్గారాలను 'నెట్‌ జీరో' స్థాయికి తేవడానికి భారత రైల్వే ఎప్పటికి ప్రణాళికలు వేసింది?
ఉద్యోగ అవకాశాలు
ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారికి ప్రసూతి సెలవులు అందిస్తున్న తొలి రాష్ట్రం?
గూఢచార వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన సుల్తాన్‌ ఎవరు?
న్యుమోనియాతో ప్రతి 39సెకన్లకు ఓ చిన్నారి కన్నుమూత-యునిసెఫ్‌
What is the present age of that man?

తాజా వార్తలు

11:51 PM

అట్లాంటాలో ఎన్నారైల కొవ్వొత్తుల ప్రదర్శన

11:48 PM

టీ-20 నేపథ్యంలో అర్థరాత్రి వరకూ మెట్రో సేవలు

11:38 PM

14న ప్రేక్షకుల ముందుకు 'క్వీన్' గా రమ్యకృష్ణ

11:33 PM

సమాజంలో ఇలాంటి అకృత్యాలు జరగకూడదు: విక్టరీ వెంకటేష్

11:27 PM

స్మార్ట్ టీవీ రంగంలో అడుగుపెట్టిన నోకియా

09:59 PM

దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

09:49 PM

అఖిలపక్ష కార్మిక సంఘాలతో మంత్రి అవంతి సమావేశం

09:34 PM

రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు : కేసీఆర్‌

09:30 PM

కిడ్నాప్ కేసులో మాజీ క్రికెటర్‌ అరెస్ట్

08:38 PM

ఉద్యోగాల పేరుతో మోసం వ్యక్తి అరెస్ట్

08:23 PM

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

07:52 PM

ఢిల్లీలో ఎంపీలతో జగన్ భేటీ

07:27 PM

వచ్చే ఏడాదిలో టీఎన్జీఓఏ జిల్లాల వారీ సమావేశాలు

07:23 PM

కారులో మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం

07:09 PM

తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవి నాకే ఇవ్వాలి: వీహెచ్‌

07:06 PM

అలా అయితే, జగన్ పైనా కేసులు పెట్టాలా?: పవన్ కల్యాణ్

07:03 PM

ఎస్సెస్సీ అడ్మిట్ కార్డులు జారీ

06:55 PM

కోహ్లీ సచిన్ అంత గొప్పవాడు కాదు : అబ్దుల్ రజాక్

06:49 PM

మంటల్లో కాలిపోతూ.. 112 నెంబరుకు ఫోన్‌

06:45 PM

నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం: మంత్రి కేటీఆర్‌

06:21 PM

టీఎస్ఎస్పీడీసీఎల్ హాల్‌టిక్కెట్లు జారీ

06:14 PM

నర్సారావుపేట ఎంపీ ఇంటిపై దుండగుల దాడి

06:08 PM

అక్బరుద్దీన్‌ ఓవైసీ ఛైర్మన్‌గా అసెంబ్లీ పీఏసీ సమావేశం

06:05 PM

‘గాంధీ’ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌

05:57 PM

చేనేతకు నేనే బ్రాంబ్ అంబాసిడర్‌గా ఉంటా : పవన్ కల్యాణ్

05:51 PM

కూతురు చూస్తుండగానే టీచర్‌ను దారుణంగా..

05:47 PM

మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యానాలు.. ముగ్గురు అరెస్ట్

05:44 PM

మినీ వ్యాను, కారు ఢీ నలుగురు మృతి

05:41 PM

అన్ని రాష్ట్రాలకు రాజధాని ప్రధాన ఆదాయ వనరు: చంద్రబాబు

05:29 PM

పీయూష్ గోయల్‌తో మంత్రి సత్యవతి రాథోడ్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.