శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులు శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి గాను పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పీహెచ్‌డీ కోర్సు ఇన్ వెటర్నరీ సైన్స్ అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత వయసు: 50 ఏళ్లు మించకూడదు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్లను జతచేసి పోస్ట్ చేయాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 13, 2019 ఇంటర్వ్యూ తేది: జనవరి 17, 2020 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.svvu.edu.in <http://www.svvu.edu.in/> or https://svvu.edu.in/wpcontent/uploads/2019/11/Notification-FOR-web-FOR-MVSC-AND-PHD