Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నలంద విశ్వవిద్యాలయంతో సంబంధమున్న గుప్త చక్రవర్తి? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Nov 28,2019

నలంద విశ్వవిద్యాలయంతో సంబంధమున్న గుప్త చక్రవర్తి?

1. 'సింధూ నాగరికత' అనే పదాన్ని ఉపయోగించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త?
ఎ) దయరాం సహానీ బి) జాన్‌ మార్షల్‌
సి) ఆర్‌.డి.బెనర్జీ డి) ఎన్‌.జి.మజుందార్‌
2. రావి నది ఒడ్డున ఉన్న సింధూ నాగరికత స్థావరం?
ఎ) హరప్పా బి) లోథాల్‌
సి) కాళీభంగన్‌ డి) మొహంజొదారో
3. సింధూ ప్రజలు మధ్య ఆసియాలోని ఈ కింది ఏ దేశంతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు?
ఎ) సమర్‌ఖండ్‌ బి) గ్రీకు
సి) చైనా డి) మెసపోటెమియా
4. సింధూ నాగరికత ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది?
ఎ) 12,99,600 బి) 11,60,000
సి) 99,12,600 డి) 6,10,000
5. మార్టిమర్‌ వీలర్‌ అభిప్రాయం ప్రకారం సింధూ నాగగరికత కాలం?
ఎ) క్రీ.పూ. 2150 - 1700 బి) క్రీ.పూ. 2500 - 1750
సి) క్రీ.పూ. 2300 - 1700
డి) క్రీ.పూ. 2150 - 1750
6. సింధు నాగరికత తవ్వకాల్లో లభించిన 'స్వస్తిక్‌ ముద్రిక' దీనికి ప్రతీక
ఎ) ఆరోగ్యాభివృద్ధి బి) విద్యాభివృద్ధి
సి) సర్వాభివృద్ధి డి) కళల అభివృద్ధి
7. హరప్పా ప్రజలు వాడిన ఆయుధాలు దీనితో తయారు అయినవి?
ఎ) కంచు బి) రాగి
సి) శిల డి) పైవన్నీ
8. మొహంజొదారో పట్టణంలో లభించిన కళాత్మక రూపాల్లో ప్రధానమైంది?
ఎ) నాట్యగత్తె విగ్రహం
బి) గడ్డం ఉన్న మనిషి రాతి విగ్రహం
సి) హరప్పా పూసలు
డి) టెర్రాకోట బొమ్మలు
9. కోటలేని ఏకైక సింధూ నగరం?
ఎ) హరప్పా బి) మొహంజొదారో
సి) చున్హుదారో డి) రోపార్‌
10. సింధూ నాగరికత ఈ యుగానికి చెందినది?
ఎ) ప్రాచీన శిలాయుగం బి) మధ్య శిలాయుగం
సి) నవీన శిలాయుగం డి) తామ్ర శిలాయుగం
11. చరిత్ర అంటే ఏమిటి?  [What is History] అనే గ్రంథ రచయిత?
ఎ) హెరిడోటస్‌ బి) కల్హణుడు
సి) థూసిడైడిస్‌ డి) ఇ.హెచ్‌.కార్‌
12. 'వేద' అనే పదానికి అర్థం?
ఎ) గొప్పవాడు బి) జ్ఞానం
సి) శ్లోకం డి) ఆర్యా
13. చరిత్ర పితామహుడైన హెరిడోటస్‌ రచించిన 'హిస్టోరియా' గ్రంథంలో ఏ యుద్ధాలను వివరించాడు?
ఎ) గ్రీకులు బి) రోమన్‌లు
సి) పారశీక యుద్ధం డి) అర్చేలా యుద్ధం
14. 'మానవులు అనాగరికత నుంచి నాగరికత వైపు మారే క్రమంలో జరిగిన అభివృద్ధే చరిత్ర' అన్నది ఎవరు?
ఎ) జవహర్‌లాల్‌ నెహ్రూ బి) గాంధీజీ
సి) బి.ఆర్‌.అంబేద్కర్‌ డి) నౌరోజీ
15. భారతదేశంలో పురావస్తు పరిశోధనకు, పురావస్తు శాఖ బాధ్యత వహిస్తుంది. దీన్ని ఎవరు ఏర్పరిచారు
ఎ) అలెగ్జాండర్‌ కన్నింగ్‌ హోమ్‌
బి) సర్‌ జాన్‌ మార్షల్‌
సి) లార్డ్‌ కానింగ్‌ డి) థామస్‌ కార్లైల్‌
16. అశోకుని పేరు ప్రస్తావించిన శాసనం?
ఎ) బబ్రు శాసనం బి) మస్కీ శాసనం
సి) ఎర్రగుడి శాసనం డి) శిలాశాసనాలు
17. ఋగ్వేదంలో పేర్కొన్న 'పది మంది రాజుల యుద్ధం' ఈ తెగల రాజుల మధ్య జరిగింది?
ఎ) భరతుల తెగకు రాజైన సుదాసు, ఇతర తెగలకు చెందిన పది మంది
బి) కురులకు, 'పురులకు' తెగకు చెందిన పది మంది రాజులు
సి) కురు, పాంచాలుల మధ్య
డి) భరతులకు, త్రితులకు మధ్యన
18. సంగీతానికి సంబంధించిన వేదమేది?
ఎ) ఋగ్వేదం బి) యజుర్వేదం
సి) సామవేదం డి) అధర్వణ వేదం
19. జైన సన్యాసులు ఎవరి ఆధ్వర్యంలో దక్షిణాదికి వచ్చారు?
ఎ) స్థూలబాహు బి) భద్రబాహు
సి) స్థూలబాహు, భద్రబాహు డి) ఎవరూకాదు
20. ఆర్యులు, ప్రాచీన ఇరానియన్‌లు ఆరాధించిన ఒకే దేవుడు?
ఎ) సూర్యుడు బి) వాయువు
సి) అగ్ని డి) వరుణుడు
21. జైన తత్వమును ఏమంటారు?
ఎ) తీర్థంకరులు బి) అంగాలు
సి) స్యాదవాదం డి) సాంఖ్య
22. జతపరచండి
1. న్యాయ ఎ. కపిలుడు
2. వైశేషిక బి. పతంజలి
3. సాంఖ్య సి. గౌతముడు
4. యోగ డి. కనాడ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
23. 'సంబోధి' అంటే
ఎ) బుద్ధుడు భార్యాబిడ్డలను వదిలి వెళ్ళడం
బి) బుద్ధుడు తపస్సును ప్రారంభించడం
సి) బుద్ధుడు యశోధరల వివాహం
డి) బుద్ధుడికి గయ వద్ద గల అశ్వత్థ వృక్షం కింద జ్ఞానోదయం కావడం
24. ఉపనిషత్తులకు గల మరో పేరు?
ఎ) కల్ప బి) వేదాంతం
సి) శిక్ష డి) జ్యోతిష
25. భారతదేశ చరిత్రలో తొలిసారిగా గణిత శాస్త్ర చిహ్నాలున్న నాగరికత?
ఎ) ఆర్య నాగరికత బి) సింధూ నాగరికత
సి) చైనా నాగరికత డి) గ్రీక్‌ నాగరికత
26. ఈ పదాల్లో ఒక దాని అర్థం యుద్ధం కాదు?
ఎ) గోజాత బి) గవిష్టి
సి) గోసు డి) గవేసన
27. వర్థమాన మహావీరుడి జన్మస్థానమైన కుందీ గ్రామం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) బీహార్‌ బి) రాజస్థాన్‌
సి) మధ్యప్రదేశ్‌ డి) ఉత్తరప్రదేశ్‌
28. నాలుగవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన రాజు?
ఎ) కనిష్కుడు బి) అశోకుడు
సి) అజాతశత్రువు డి) బింబిసారుడు
29. పాళీ భాషలో ఎవరు 'మిళింద పన్హా' అనే రచన చేశారు?
ఎ) బుద్ధ దత్త బి) నాగసేన
సి) బుద్ధగోష డి) ధమ్మపాల
30. మక్కలిగోసలి గురువు?
ఎ) అజితకేశకంబలి బి) పకుద కాత్యాయన
సి) పురాణ కశ్యపుడు డి) పై ఎవరూకాదు
31. కింది గ్రీకు రాయబారులలో ఒకరికి మౌర్యుల ఆస్థానంతో సంబంధం లేదు?
ఎ) మెగస్తనీస్‌ బి) డిమాచుస్‌
సి) డయోనిసిస్‌ డి) ప్యాట్రోకిల్స్‌
32. సముద్ర గుప్తునికి సమకాలికుడైన సింహాళ రాజు?
ఎ) రవివర్మ బి) మేఘవీర వర్మ
సి) కీర్తివర్మ డి) మేఘ వర్ణుడు
33. పంచారామాలు ఎవరి కాలంలో వెలిశాయి?
ఎ) బాదామి చాళుక్యుల కాలంలో
బి) వేంగి చాళుక్యుల కాలంలో
సి) కళ్యాణి చాళుక్యుల కాలంలో
డి) చోళుల కాలంలో
34. జతపరచండి
1. నానాఘాట్‌ శాసనం ఎ. శకరాజు, రుద్రదమనుడు
2. నాసిక్‌ శాసనం బి. శాతవాహన రాణి, నాగానిక
3.జునాగడ్‌ శాసనం సి. ఖారవేలుడు
4. హంథిగుంప శాసనం డి. బాలశ్రీ
ఇ. ఇండో గ్రీక్‌ రాజు, మినాండర్‌
ఎ) 1-బి, 2-సి, 3-ఇ, 4-డి
బి) 1-ఇ, 2-బి, 3-డి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-డి
డి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
35. హర్షవర్థనుడు మహామోక్ష పరిషత్‌ను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవాడు?
ఎ) 10 సం|| బి) 5 సం|| సి) 4 సం|| డి) 6 సం||
36. అలెగ్జాండర్‌కు, పురుషత్తముడికి మధ్య ఈ కింది నది వద్ద యుద్ధం జరిగింది?
ఎ) జీలం బి) రావి
సి) బియాస్‌ డి) సట్లెజ్‌
37. కాశీ అనే షోడశ మహాజన పదం ఈ రెండు నదుల మధ్య ఉంది?
ఎ) గంగా - యమున బి) సింధు - రావి
సి) గంగా - గండక్‌ డి) వరణ - ఆశి
38. సముద్రగుప్తుడి పరిపాలనా కాలం?
ఎ) క్రీ.శ. 380 - 414 బి) క్రీ.శ. 415 - 435
సి) క్రీ.శ. 335 - 380 డి) క్రీ.శ. 345 - 375
39. అశోకుడి శిలాశాసనాలను మొదటి సారిగా అధ్యయనం చేసిన పండితులు?
ఎ) రాప్పన్‌ బి) జేమ్స్‌మిల్‌
సి) జేమ్స్‌ కల్లీస్‌ డి) జేమ్స్‌ ప్రిన్సిప్‌
40. కుంతల శాతకర్ణి ఆస్థానంలోని కవి శర్వవర్మన్‌ రచన పేరు?
ఎ) కాతంత్ర వ్యాకరణం బి) బృహత్కథ
సి) గాథా సప్తశతి డి) కామసూత్రాలు
41. ఈ కింది వానిలో ఆగస్త్యుని శిష్యుడు
ఎ) తిరువల్లువార్‌ బి) తోలకప్పియార్‌
సి) కపిలార్‌ డి) ఎవ్వయార్‌
42. ఈ వంశాల్లో ఒకదానితో హర్యంక వంశస్థాపకుడైన బింబిసారునికి సంబంధం లేదు?
ఎ) లిచ్ఛవీ బి) కోసల
సి) మత్స డి) విదేహ
43. 'బుద్ధ చరిత్ర' గ్రంథ రచయిత?
ఎ) అశ్వఘోషుడు బి) అచార్య నాగార్జునుడు
సి) చరకుడు డి) మాతంగుడు
44. బాదామి చాళుక్యుల కాలంలో 'మహాజనులు' ఎవరు?
ఎ) బ్రహ్మణ గ్రామాల్లోని సభలోని సభ్యులు
బి) ఉన్నత స్థాయి న్యాయాధికారులు
సి) గ్రామ న్యాయాధికారులు
డి) రెవెన్యూ వ్యవహారాలు చూసేవారు
45. పురుగుప్తుని కుమారుడు?
ఎ) స్కందగుప్తుడు బి) కుమార గుప్తుడు
సి) బుధా గుప్తుడు డి) విష్ణు గుప్తుడు
46. తెలుగు భాష వికాసానికి కృషి చేసిన వారిలో ప్రథములు?
ఎ) కళ్యాణి చాళుక్యులు బి) బాదామి చాళుక్యులు
సి) రాష్ట్ర కూటులు డి) తూర్పు చాళుక్యులు
47. రెండవ చంద్రగుప్తుని కాలంలో 'నవరత్నాలు' అనే కవులలో లేని వారు ఎవరు?
ఎ) కాళిదాసు బి) వరరుచి
సి) శంఖువు డి) హరిసేనుడు
48. 'పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రీయన్‌ సీ' అనే రచన శాతవాహనుల కాలం నాటి ఈ కింది విషయాలను వివరిస్తుంది?
ఎ) సామాజిక పరిస్థితులు బి) మత పరిస్థితులు
సి) ఆర్థిక పరిస్థితులు
డి) సముద్రాంతర వ్యాపారం
49. నలంద విశ్వవిద్యాలయంతో సంబంధమున్న గుప్త చక్రవర్తి?
ఎ) మొదటి చంద్రగుప్తుడు
బి) చంద్రగుప్త విక్రమాదిత్యుడు
సి) కుమార గుప్తుడు
డి) సముద్ర గుప్తుడు
50. 'గాంధార' రాజధాని, దాని రాజు ఎవరు?
ఎ) తక్షశిల - పుష్కరశరి
బి) తక్షశిల - జీవమిత్రుడు
సి) తక్షశిల - అజీవముకుడు
డి) తక్షశిల - పుష్కర సోము
సమాధానాలు
1.బి 2.ఎ 3.డి 4.ఎ 5.బి
6.సి 7.డి 8.బి 9.సి 10.డి
11.డి 12.బి 13.సి 14.ఎ 15.ఎ
16.బి 17.ఎ 18.సి 19.బి 20.సి
21.సి 22.సి 23.డి 24.బి 25.బి
26.ఎ 27.ఎ 28.ఎ 29.బి 30.సి
31.డి 32.డి 33.బి 34.సి 35.బి
36.ఎ 37.డి 38.సి 39.డి 40.ఎ
41.బి 42.సి 43.ఎ 44.ఎ 45.సి
46.డి 47.డి 48.డి 49.సి 50.ఎ
- దారావత్‌ సైదులు నాయక్‌
సివిక్స్‌ లెక్చరర్‌
గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌
జహీరాబాద్‌, సంగారెడ్డి జిల్లా
ఫోన్‌్‌ 9908569970

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:58 PM

సీరం అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

09:44 PM

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాక్‌..!

09:34 PM

సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష

09:22 PM

ఘోర రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

09:15 PM

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో మళ్లీ ఎగసిపడిన మంటలు..

08:56 PM

భారత్ తో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు ఇదే..

08:39 PM

మున్సిపల్ ట్రాక్టర్ ఢికొని బాలుడి దుర్మరణం

08:36 PM

కబడ్డీ ఆడుతూ యువకుడు మృతి.. వీడియో

08:05 PM

సీఎంగా కేటీఆర్‌..! కంగ్రాట్స్ అన్న : ఎమ్మెల్యే

07:34 PM

నల్గొండ జిల్లాలో ఘోర విషాదం..8మంది మృతి

06:58 PM

సీరం ఇన్‌స్టిట్యూట్‌ లో అగ్నిప్రమాదం..ఐదుగురు మృతి

06:30 PM

క్వారంటైన్ లోకి ఐదుగురు టీమిండియా సభ్యులు

06:02 PM

యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ట్రైలర్ అదిరింది..

05:47 PM

స్టేజ్ మీదే ఏడ్చేసిన న‌టి చాందినీ చౌద‌రీ..

05:32 PM

హైదరాబాద్ లో మహ్మద్ సిరాజ్ ప్రెస్ మీట్ లైవ్..

05:12 PM

వ్యాక్సిన్‌ తీసుకున్న అంగన్ వాడి టీచర్ కు అస్వస్థత

05:04 PM

ఏపీలో 139 పాజిటివ్ కేసులు

05:00 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ సీరియస్..

04:44 PM

గుడ్ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

04:38 PM

ఎమ్మెల్యే పద్మావతి స్థానంలో పెద్దారెడ్డి హల్‌చల్

04:34 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:28 PM

పాత కక్షలతో దాడి.. యువకుడు మృతి

04:14 PM

ఇరాక్ లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురు మృతి

04:12 PM

సోనూ సూద్‌కు షాకిచ్చిన హైకోర్టు..

04:07 PM

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం..

03:55 PM

ప్రజ్ఞాపూర్ వద్ద బంకులో పెట్రోల్ కొట్టిస్తే.. నీళ్లు వచ్చాయి..

03:42 PM

కరోనా మందు పేరిట టోకరా

03:26 PM

పీపీఈ కిట్టు ధరించి బంగారం షాపులో దొంగతనం..

03:17 PM

రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి..

02:47 PM

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: మ‌ంత్రి విశ్వ‌రూప్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.