1. డబ్ల్యూహెచ్‌ఓ ఎక్స్‌టర్నల్ ఆడిటర్‌గా ఎన్నికైన ఇండియన్?
1) ప్రమోద్‌కుమార్ మిశ్రా 2) రాజీవ్ మెహ్రిషి
3) అచల్‌కుమార్ జ్యోతి
4) అరుణ సుందరరాజన్
2. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ?
1) మరియా కారీ 2) రిహన్న
3) నిక్కీ మినాజ్ 4) సెలెనా గోమెజ్
3. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) రాజనాథ్‌సింగ్ 2) నిర్మల సీతారామన్
3) రామ్‌విలాస్ పాస్వాన్ 4) నరేంద్రసింగ్ తోమర్
4. దక్షిణాఫ్రికాలో గోల్డ్ అవార్డును గెలుచుకున్న సంస్థ ఏది?
1) మహీంద్రా 2) టయోటా
3) రెనాల్ట్ 4) ఆడి
5. భారత్‌లో మొట్టమొదటి డైనోసార్ మ్యూజియం పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1) మహారాష్ట్ర 2) ఉత్తర ప్రదేశ్
3) గుజరాత్ 4) ఆంధ్రప్రదేశ్
6. ఇటీవల 'గాంధీ సైకిల్ ర్యాలీ ఫర్ పీస్'ను నిర్వహించిన దేశం?
1) టర్కీ 2) సుడాన్
3) సౌదీ అరేబియా 4) ఆఫ్ఘనిస్తాన్
7. 176 దేశాలతో రూపొందించిన ఎండ్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్?
1) 113 2) 88 3) 143 4) 125
8. 2019 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత?
1) డొమినిక్ థీమ్ 2) రాఫెల్ నాదల్
3) జెరెమీ చార్డీ 4) ఫాబ్రిస్ మార్టిన్
9. యూఎన్ వుమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు?
1) నిషి వాసుదేవ 2) అనిత భాటియా
3) వనిత డి.గుప్త 4) చిత్ర రామకష్ణ
10. ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన మంత్రిత్వ శాఖ పేరు?
1) జల మంత్రిత్వశాఖ 2) జై శక్తి
3) జల్ శక్తి 4) పీపుల్స్ వెల్ఫేర్
11. 2019 సుదిర్మన్ కప్‌ను గెలుచుకున్న దేశం?
1) రష్యా 2) బ్రెజిల్ 3) జపాన్ 4) చైనా
12. అరుణాచల్‌ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు?
1) పెమా ఖండు 2) హిమంత బిస్వా శర్మ
3) బిరెన్ సింగ్ 4) ప్రేమ్‌సింగ్ గోలే
13. 2020లో 'గ్లోబల్ కాయిన్' క్రిప్టోకరెన్సీని ప్రారంభించాలని భావిస్తున్న కంపెనీ?
1) ఫేస్‌బుక్ 2) బిట్‌కాయిన్
3) గూగుల్ 4) ట్విట్టర్
14. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడిన ఆర్చా పట్టణం ఏ రాష్ట్రంలో కలదు?
1) ఆంధ్రప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్ 4) హిమాచల్‌ప్రదేశ్
15. ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
1) 25 2) 38 3) 42 4) 57
16. ఇటీవల జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే ఉగ్రవాద సంస్థను ఏ దేశం నిషేధించింది?
1) నేపాల్ 2) శ్రీలంక
3) పాకిస్తాన్ 4) ఇండియా
17. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం?
1) జూన్ 1 2) జూన్ 2
3) జూన్ 3 4) జూన్ 4
18. ఎయిర్ స్పేస్ వినియోగంపై ఇటీవల పరిమితిని తొలగించిన దేశం?
1) యుఎఇ 2) శ్రీలంక
3) ఇండియా 4) అమెరికా
19. భారత సైన్యం 'గో గ్రీన్' ఇనిషియేటివ్‌లో భాగంగా ఎయిర్ క్వాలిటీ మానిటర్ 'కంటిన్యుయస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్'ను ఎక్కడ ప్రారంభించింది?
1) భుజియా ఫోర్ట్ మిలిటరీ స్టేషన్, గుజరాత్
2) ఫోర్ట్ విలియం మిలిటరీ స్టేషన్, కోల్‌కతా
3) రెడ్ ఫోర్ట్ మిలిటరీ స్టేషన్, న్యూఢిల్లీ
4) సీతాబుల్డి ఫోర్ట్ మిలిటరీ స్టేషన్, మహారాష్ట్ర
20. 2019 వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే థీమ్?
1) Don't waste food
2) Know the value of Food
3) Food Safety, Everyone's Business
4) Food safety contributes to food security
21. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 5 2) జూన్ 6
3) జూన్ 7 4) జూన్ 8
22. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెట్ల ఫోర్బ్స్ 2019 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ఎవరు?
1) విరాట్ కోహ్లి 2) మిథాలీ రాజ్
3) పి.వి.సింధు 4) సానియా మీర్జా
23. ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ ర్యాంకింగ్ లో అగ్రస్థానం దక్కించుకున్న కంపెనీ?
1) అమెజాన్ 2) ఫ్లిప్‌కార్ట్
3) శామ్‌సంగ్ 4) ఆపిల్
24. 2019 వరల్డ్ ఓషియన్స్ డే థీమ్?
1) Clean our Ocean
2) Gender and the Ocean
3) Our oceans, our responsibility
4) Preventing plastic pollution and encouraging solutions for a healthy ocean
25. వరల్డ్ ఓషియన్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 5 2) జూన్ 6
3) జూన్ 7 4) జూన్ 8
26. 2019 గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ థీమ్?
1) Selfless commitment to Parents
2) You and your Parents
3) Be with old age Parents
4) Honor your parents
27. జాతీయ మానవ వనరుల మంత్రిత్వ శాఖకు నూతన జాతీయ విద్యా విధానాన్ని సమర్పించినది ఎవరు?
1) కె.కస్తూరిరంగన్ 2) మాధవ్ గాడ్గిల్
3) ఎం.రాధాకష్ణన్ 4) ఎం.జి.కె.మీనన్
28. 9వ వరల్డ్ హంగర్ డేను ఎప్పుడు నిర్వహించారు?
1) 2019 మే 31 2) 2019 మే 30
3) 2019 మే 29 4) 2019 మే 28
29. 2019 మే 29న 12వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న దేశం?
1) మలేషియా 2) బంగ్లాదేశ్
3) మాల్దీవులు 4) నేపాల్
30. ప్రధాని నరేంద్రమోడి ప్రమాణ స్వీకార కార్యక్రమం లో ఏ దేశాల అధిపతులు పాల్గొన్నారు?
1) బిమ్స్‌టెక్ 2) సార్క్
3) ఆసియన్ 4) బ్రిక్స్
31. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన 72వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రజారోగ్యం రంగంలో డాక్టర్ లీ జోంగ్-వూక్ మెమోరియల్ ప్రైజ్ 2019ను ఎవరు అందుకున్నారు?
1) వి. రామలింగస్వామి 2) విశ్వమోహన్ కటోచ్
3) బలరామ్ భార్గవ 4) సౌమ్య స్వామినాథన్
32. 2020 వరల్డ్ లీడర్స్ కాన్ఫరెన్స్ టు కంబాట్ యాంటి -సెమిటిజమ్ ఆతిథ్య దేశం?
1) జర్మనీ 2) స్వీడన్
3) మలేషియా 4) జపాన్
33. వినియోగదారుల కోసం 'బ్యాంక్ ఆన్ వీల్స్' సదుపా యాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది?
1) ఎస్‌బీఐ
2) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
3) యస్ బ్యాంక్ 4) యాక్సిస్ బ్యాంక్
34. 2019 సెకిసురు ఓపెన్ స్క్వాష్ ఆతిథ్య దేశం?
1) ఫ్రాన్స్ 2) నార్వే
3) స్విట్జర్లాండ్ 4) జర్మనీ
35. మహిళల భద్రత కోసం 'పింక్ సారథి' వాహనాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) తెలంగాణ 2) కర్ణాటక
3) మహారాష్ట్ర 4) తమిళనాడు
36. అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ సభ్యునిగా ఈ కింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు?
1) కరణ్ థాపర్ 2) రామచంద్ర గుహ
3) ఇర్ఫాన్ హబీబ్ 4) రోమిలా థాపర్
37. '2019 లో మోస్ట్ ట్రస్టెడ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ''గా ఎవరు నిలిచారు?
1) విరాట్ కోహ్లి 2) పి.వి.సింధు
3) మేరీ కోమ్ 4) ఎం.ఎస్.ధోని
38. లోక్‌సభలో బీజేపీ ఉప నాయకుడు ఎవరు?
1) అమిత్ షా 2) పీయూష్ గోయల్
3) రాజ్‌నాథ్‌సింగ్ 4) థావర్‌చంద్ గెహ్లాట్
39. 24వ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (సీఎన్‌ఎస్) గా మారిన తొలి హెలికాప్టర్ పైలెట్ ?
1) అడ్మిరల్ నిర్మల్ కుమార్ వర్మ
2) అడ్మిరల్ సునీల్ లంబా
3) అడ్మిరల్ కరంబీర్ సింగ్
4) అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్
40. ఏ కమిషన్ కు జుడీషియల్ మెంబర్ గాజస్టిస్ వి. కె. జైన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు?
1) లా కమిషన్
2) జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్ సీ)
3) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)
4) నేషనల్ కన్‌జ్యూమర్ డిస్‌ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (ఎన్ సీడీఆర్సీ)
సమాధానాలు
1)2 2)2 3)1 4)1 5)3
6)3 7)1 8)2 9)2 10)3
11)4 12)1 13)1 14)2 15)4
16)4 17)2 18)3 19)2 20)3
21)3 22)1 23)1 24)2 25)4
26)4 27)1 28)4 29)4 30)1
31)3 32)2 33)2 34)3 35)2
36)4 37)1 38)3 39)3 40)4
- యన్.సంతోష్‌కుమారాచారి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270