Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 25,2020

ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు?

1. ఫెర్డినాండ్‌ హత్య జరిగిన సంవత్సరం?
ఎ) 1909 బి) 1910 సి) 1914 డి) 1917
2. బోల్షివిక్‌ పార్టీ స్థాపకుడు.
ఎ) లెనిన్‌ బి) స్టాలిన్‌ సి) కెరెన్‌స్కీ డి) ట్రాటస్కీ
3. నానాజాతి సమితి రూపశిల్పి?
ఎ) హిట్లర్‌ బి) ముస్సోలిని
సి) స్టాలిన్‌ డి) ఉడ్రోవిల్సన్‌
4. రెండో ప్రపంచయుద్ధ కాలం?
ఎ) 1930-40 బి) 1935-45
సి) 1939- 45 డి) 1945-54
5. జపాన్‌ పార్లమెంట్‌ పేరు?
ఎ) రిచ్‌స్టాగ్‌ బి) డైట్‌ సి) డ్యూమా డి) కాంగ్రెస్‌
6. నాజీపార్టీ చిహ్నం
ఎ) స్వస్థిక్‌ బి) పావురం సి) గద్ద డి) అష్టభుజి
7. లాంగ్‌మార్చ్‌ను నిర్వహించిన వారు?
ఎ) మావోజెడాంగ్‌ బి) సన్‌-యెట్‌-సేన్‌
సి) షాంగైషేక్‌ డి) యునాన్‌
8. వియాన్నా కాంగ్రేస్‌ సమావేశం జరిగిన సంవత్సరం?
ఎ) 1715 బి) 1815 సి) 1915 డి) 1615
9. ముస్లింలీగ్‌ ఏర్పడిన సంవత్సరం?
ఎ) 1905 బి) 1909 సి) 1919 డి) 1906
10. అక్ష రాజ్యాలనగా?
ఎ) జర్మనీ, జపాన్‌, ఇటలీ
బి) జర్మనీ, పోలెండ్‌, అమెరికా
సి) ఇంగ్లాండ్‌, అమెరికా, ఫ్రాన్స్‌
డి) రష్యా, పోలెండ్‌, ఫ్రాన్స్‌
11. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ఎవరు నడిపారు?
ఎ) సుభాష్‌ చంద్రబోస్‌
బి) జవహర్‌లాల్‌ నెహ్రు
సి) గాంధీజీ డి) అంబేద్కర్‌
12. నాజీయిజం ఆవిర్భవించిన దేశం?
ఎ) ఇటలీ బి) రష్యా
సి) జపాన్‌ డి) జర్మనీ
13. సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన సైన్యం?
ఎ) ఐఎన్‌ఏ బి) ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌
సి) రెండు డి) ఏదీకాదు
14. రాజ్యాంగ సభలో ఉన్న స్త్రీల సంఖ్య?
ఎ) 9 బి) 15 సి) 18 డి) 21
15. ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు?
ఎ) అంభేద్కర్‌ బి) జె.బి. కృపలానీ
సి) సర్ధార్‌ వల్లాబారు పటేల్‌ డి) రాజేంద్ర ప్రసాద్‌
16. విద్యా ఏ జాబితాలో ఉంది?
ఎ) కేంద్ర జాబితా బి) రాష్ట్ర జాబితా
సి) అవశిష్ట అంశాలు డి) ఉమ్మడి జాబితా
17. ఏ రాజ్యంగ సవరణ ద్వారా ఓటర్ల వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు?
ఎ) 51 బి) 41 సి) 61 డి) 71
18. నోటా ప్రవేశ పెట్టిన సంవత్సరం?
ఎ) 2014 బి) 2015 సి) 2016 డి) 2013
19. ప్రణాళిక సంఘం పేరును నీతి ఆయోగ్‌గా ఎప్పుడు మార్చారు?
ఎ) జనవరి 1, 2015 బి) జనవరి 1, 2014
సి) జనవరి 1, 2016 డి) జనవరి 1, 2017
20. 'గరీబీహటావో' నినాదం ఇచ్చిన వారు?
ఎ) నెహ్రూ బి) ఇందిరాగాంధీ
సి) రాజీవ్‌గాంధీ డి) సంజరుగాంధీ
21. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు కారణమైన కంపెనీ?
ఎ) పారా కంపెనీ
బి) రాన్‌బాక్సి కంపెనీ
సి) యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీ
డి) పైవన్నీ
22. రైతు ఆత్మహత్యలకు కారణం?
ఎ) కరువు బి) పంటనష్టం
సి) జీవనోపాధినష్టపోవడం డి) పైవన్నీ
23. ఖనిజాలు విస్తారంగా లభించే ప్రాంతం?
ఎ) ఆంధ్ర బి) రాయలసీమ
సి) తెలంగాణ డి) ఏదీకాదు
24. కేసీఆర్‌ నిరాహార దీక్ష ఎన్ని రోజులు చేశారు?
ఎ) 4 బి) 10 సి) 5 డి) 8
25. పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన సంవత్సరం?
ఎ) 1947 బి) 1956 సి) 1967 డి) 1977
26. హిమాద్రికి మరొక పేరు?
ఎ) ఉన్నత హిమాలయాలు
బి) నిమ్న హిమాలయాలు
సి) శివాలిక్‌ శ్రేణి
డి) బాహ్య హిమాలయాలు
27. 1914 జూలై 28న సెర్బియాపై దాడిచేసిన దేశం?
ఎ) జర్మనీ బి) రష్యా
సి) హంగేరీ డి) ఆస్ట్రియా
28. ఆర్థశాస్త్ర పితామహుడు
ఎ) అరిస్టాటిల్‌ బి) అలెగ్జాండర్‌
సి) ఆడమ్‌స్మిత్‌ డి) కీన్స్‌
29. ప్రాథమిక విధులను ఈ దేశ రాజ్యాంగం నుండి స్వీక రించారు?
ఎ) అమెరికా బి) రష్యా
సి) ఐర్లాండ్‌ డి) బ్రిటన్‌
30. జనసాంద్రత అనగా?
ఎ) నిర్దిష్ట వైశాల్యంలోగల ప్రజల సంఖ్య
బి) అల్ప జనాభా
సి) మొత్తం జనాభా
డి) జనాభా పెరుగుదల
31. తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం లేనిది?
ఎ) రైతుల రుణాల మాఫీ
బి) వెట్టి చాకిరి నిర్మూలన
సి) దున్నేవాడికే భూమి
డి) హైద్రాబాదును హింధూ రాజ్యంగా మార్చడం
32. నర్మదా బచావో ఆందోళన్‌ అనేది?
ఎ) పర్యావరణ ఉద్యమం బి) ఆర్థిక ఉద్యమం
సి) రాజకీయ ఉద్యమం డి) నీతి ఉద్యమం
33. భారతదేశంలో ఎత్తైన శిఖరం?
ఎ) దొడబెట్ట బి) అనైముడి
సి) ఎవరెస్ట్‌ డి) అరోమకొండ
34. జీలంనది ఏ నదికి ఉపనది?
ఎ) గంగానది బి) సింధూనది
సి) బ్రహ్మపుత్ర నది డి) సట్లేజ్‌ నది
35. చిల్కాసరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) ఆంధ్రప్రదేశ్‌ బి) తమిళనాడు
సి) ఒడిశా డి) రాజస్థాన్‌
36. దేశంలో మొట్టమొదటి సూర్యోదయం ఏ రాష్ట్రం అవుతుంది?
ఎ) అరుణాచల్‌ ప్రదేశ్‌ బి) మిజోరం
సి) నాగాలాండ్‌ డి) త్రిపుర
37. హిమాద్రి పర్వతాల సరాసరి ఎత్తు?
ఎ) 5100మీ బి) 7100 మీ
సి) 800మీ డి) 6100మీ
38. ఐఎస్‌టీ(IST) అనగా?
ఎ) ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ టైమ్‌
బి) ఇండియన్‌ స్పెషల్‌ టైం జోన్‌
సి) ఇండియన్‌ స్టాండర్డ్‌ టైమ్‌
డి) ఇంటర్నేషనల్‌ స్పెషల్‌ టైం జోన్‌
39. కిందివాటిలో సరైన జతను గుర్తించండి?
1) అనైముడి పి) హిమాలయాలు
2) ఎవరెస్ట్‌ క్యూ) దక్షిణ భారతదేశం
3) దొడబెట్ట ఆర్‌) తూర్పుకనుమలు
4) ఆరోమకొండ ఎస్‌) నీలగిరులు
ఎ) పి, క్యూ,ఆర్‌, ఎస్‌ బి) క్యూ, పి, ఎస్‌, సి
సి) క్యూ, పి, ఆర్‌, ఎస్‌ డి) పి, క్యూ, ఎస్‌, ఆర్‌
40. కుడంకుళం ఏ రాష్ట్రంలో ఉన్నది?
ఎ) కర్ణాటక బి) కేరళ
సి) గుజరాత్‌ డి) తమిళనాడు
41. కిందివాటిలో మాధ్యమిక వస్తువు ఏది?
ఎ) పెట్రోల్‌ బి) మెటల్స్‌
సి) కాగితపు గుజ్జు డి) పైవన్నీ
42. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే ఏది వస్తుంది?
ఎ) తలసరి ఆదాయం బి) జాతీయాదాయం
సి) మొత్తం ఆదాయం డి) దేశ ఆధాయం
43. భూమధ్య రేఖకు దగ్గర ఉన్న ప్రాంతం
ఎ) ధ్రువ ప్రాంతం బి) సమశీతోష్ణ ప్రాంతం
సి) ఉష్ణమండల ప్రాంతం డి) ఉపధ్రువ ప్రాంతం
44. నీరు ఆవిరిగా మారుట
ఎ) బాష్పీభవనం బి) భాష్పోత్సేకం
సి) ద్రవీభవనం డి) అవపాతం
45. అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం?
ఎ) అరుణాచల్‌ ప్రదేశ్‌ బి) కేరళ
సి) తమిళనాడు డి) కర్ణాటక
46. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
ఎ) ఢిల్లీ బి) చెన్నై సి) కోల్‌కత డి) ముంబయి
47.W.T.O ఉ అంటే ?
ఎ)  World Turist Organization
బి)World Terrarist Organization
సి) World Trade Organization
డి)  None of these
48. కనీస మద్దతు ధర అనగా
ఎ)ASP    బి)MSP   సి)MDMS   డి) DSP
49. చిప్కో అంటే
ఎ) పట్టు కొవడం బి) హత్తుకోవడం
సి) చెట్లెక్కడం డి) దు:ఖించడం
50. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
ఎ) ప్యారిస్‌ బి) స్విట్జర్లాండ్‌
బి) రోమ్‌ డి) న్యూయార్క్‌
సమాధానాలు
1.సి 2.ఎ 3.డి 4.సి 5.బి
6.ఎ 7.ఎ 8.బి 9.డి 10.ఎ
11.సి 12.డి 13.సి 14.ఎ 15.బి
16.డి 17.సి 18.డి 19.ఎ 20.బి
21.సి 22.డి 23.సి 24.బి 25.బి
26.ఎ 27.డి 28.సి 29.బి 30.ఎ
31.డి 32.ఎ 33.బి 34.బి 35.సి
36.ఎ 37.డి 35.సి 39.బి 40.డి
41.డి 42.ఎ 43.సి 44.బి 45.ఎ
46.డి 47.సి 48.బి 49.బి 50.డి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

11:44 AM

రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

11:40 AM

విదేశీ అతిథి లేకుండానే ఈసారి గణతంత్ర వేడుకలు..

11:15 AM

జెండా వందనంలో పాల్గొన్న లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా..

11:07 AM

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు షాకిచ్చి‌న‌ ఎస్ఈసీ

11:05 AM

ఢిల్లీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత

10:49 AM

గణతంత్ర వేడుకల్లో ఘర్షణ

10:48 AM

దేశంలో కొత్తగా మరో 9వేల పాజిటివ్ కేసులు

10:45 AM

మోడీ ఆటలు.. కేసీఆర్ కబుర్లు ఇక సాగవు : బృందాకారత్

10:43 AM

టాటాఏస్, లారీ ఢీకొన్ని ఒక‌రు మృతి

10:40 AM

ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం

10:38 AM

జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి

10:27 AM

పోలీసుల అదుపులో మరో సైకో కిల్లర్

09:54 AM

రైతుల ట్రాక్టరు ర్యాలీ ప్రారంభం

09:49 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

09:47 AM

ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

09:38 AM

ట్రక్కును ఢీకొన్న అంబులెన్సు: ఐదుగురి మృతి

09:05 AM

బోరబండలో రౌడీషీటర్‌ దారుణ హత్య

08:59 AM

అదుపు త‌ప్పి పొలాల్లో‌కి దూసుకెళ్ళి‌న పెళ్లి బ‌స్సు‌

08:50 AM

నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆత్మ‌హ‌త్య‌..!

08:29 AM

ప్రియుడికి ఎయిడ్స్‌ ఉందని తెలిసినా ప్రియురాలు..!

08:25 AM

రాజేంద్రనగర్‌లో అర్ధ‌రాత్రి అగ్ని‌ప్ర‌మాదం

08:10 AM

కోయంబత్తూర్‌లో నాటుబాంబు పేలుడు కలకలం

07:51 AM

మందుబాబులకు భారీ షాక్...

07:33 AM

నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:30 AM

నేడు అయోధ్య మసీదు నిర్మాణానికి శంకుస్థాపన

07:20 AM

కాశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్!

07:17 AM

ఫిబ్రవరి 1న రైతుల పార్లమెంట్‌ మార్చ్‌

06:58 AM

నేడే కిసాన్‌ గణతంత్ర పరేడ్‌

06:51 AM

నేడు ఉప్పల్‌ స్టేడియం వరకు వాహనాల ర్యాలీ

06:48 AM

డివైడర్ ను ఢీ కొట్టిన బస్సు: 12 మందికి గాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.