Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మన కంటిలో రెటినాకు, కటకానికి మధ్యగల దూరం? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 26,2020

మన కంటిలో రెటినాకు, కటకానికి మధ్యగల దూరం?

1. ఆకాశం నీలిరంగులో కనపడుటకు కారణం?
ఎ. కాంతి పరావర్తనం బి. కాంతివక్రీభవనం
సి. కాంతి విక్షేపణం డి. కాంతి పరిక్షేపణం
2. ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుటకు కారణం?
ఎ. కాంతి వక్రీభవనం బి. కాంతి విక్షేపణం
సి. పైరెండూ డి. పైవేవీకావు
3. ఆకాశంలో ఎగురుతున్న విమానం నుంచి చూసిన పుడు ఇంద్రధనస్సు ఆకారం?
ఎ. అర్ధవృత్తం బి. వృత్తాకారం
సి. సరళరేఖీయం డి. శంఖువు
4. ట్రాఫిక్‌ సిగల్‌ లైట్లలో ఎరుపు రంగును వాడుటకు కారణం?
ఎ. తరంగదైర్ఘ్యం ఎక్కువ
బి. తరంగదైర్ఘ్యం తక్కువ
సి. పౌన:పున్యం ఎక్కువ
డి. ఎక్కువగా మెరుస్తుంది
5. ఏ రంగు కాంతికి వేగం ఎక్కువ?
ఎ. ఎరుపు బి. పసుపు
సి. ఊదా డి. నలుపు
6. ఈ కింది వాటిని జతపరచండి.
లేజరు రకం తరంగదైర్ఘ్యం
1. రూబిలేజర్‌ ఎ. 630-950 nm
2. జినాన్‌ క్లోరైడ్‌ లేజర్‌ బి. 694.3 nm
3. డయోడ్‌ లేజర్‌ సి. 459 nm
4. హీలియం-కాడ్మియం లేజర్‌ డి. 325-442 nm
7. కింది వాటిలో లేజర్‌ అనువర్తనం?
ఎ. హాలోగ్రఫిలో వాడుతారు
బి. రక్తం కారకుండా చేసే శస్త్రచికిత్సలకు వాడుతారు
సి. కంటి రెటినాను అతికించుటకు
డి. పైవన్నీ
8. పుటాకార దర్పణంలో నిజప్రతిబింబం ఏర్పడుటకు వస్తువును ఉంచవలసిన గరిష్ట దూరం?
ఎ. 2 f బి. f సి. 4f డి. f /2
9. మన కంటిలో రెటినాకు, కటకానికి మధ్యగల దూరం?
ఎ. 25 సెం.మీ. బి. 2.5 సెం.మీ.
సి. 25 మీ. డి. 2.5 మీ.
10. కంటిలో ఉండు కటకం కనిష్ట నాభ్యంతరం విలువ?
ఎ. 2.5 సెం.మీ. బి. 2.3 సెం.మీ.
సి. 2.57 సెం.మీ. డి. 2.27 సెం.మీ.
11. గాజు వక్రీభవన గుణకం విలువ?
ఎ. 1 బి. 1.5
సి. 2 డి. 2.5
12. ఆరోగ్యవంతుడైన మానవుని ప్రత్యేకమైన దృష్టిలో కనీస దూరం విలువ?
ఎ. 20 సెం.మీ. బి. 25 సెం.మీ.
సి. 15 సెం.మీ. డి. 2.5 సెం.మీ.
13. దర్పణ సూత్రం?

14. లేజర్‌లో జనాభా విలోమాన్ని సాధించు ప్రక్రియ?
ఎ. శోషణం బి. ఉద్గారం
సి. పంపింగ్‌ డి. సంబద్ధత
15. రెండు సమతల దర్పణాలను ఎదురెదురుగా సమాంత రంగా ఉంచినపుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
ఎ. 2 బి. 6
సి. 10 డి. అనంతం
16. పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబం లక్షణం కానిది?
ఎ. ప్రతిబింబ పరిమాణం వస్తువు దూరాన్ని బట్టి మారుతుంది
బి. నిజప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుచును
సి. పార్శ్వ విలోమం చెందుతుంది
డి. పైవేవీకావు
17. సూక్ష్మదర్శినిలో వాడే కటకం?
ఎ. కుంభాకార బి. పుటాకార
సి. రెండూ డి. ద్విపుటాకార
18. సందిగ్ధకోణం వద్ద వక్రీభవన కోణం విలువ?
ఎ. 0డిగ్రీ బి. 45డిగ్రీ
సి. 90డిగ్రీ డి. 180డిగ్రీ
19. వజ్రాలు ప్రకాశవంతంగా మెరవడానికి కారణం?
ఎ. కాంతి వక్రీభవనం
బి. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
సి. కాంతి విక్షేపణం
డి. కాంతి పరిక్షేపణం
20. కటకం కాంతి కిరణాలను కేంద్రీకరింపచేసే (లేదా) వికేంద్రీకరింపచేసే స్థాయి?
ఎ. కటక నాభ్యంతరం బి. కటక వ్యాసార్థం
సి. కటక సామర్థ్యం డి. కటక నాభి
21. ఈ లోపం ఉన్న వారిలో ప్రతిబింబం రెటినా వెనుక భాగాన ఏర్పడుతుంది?
ఎ. హ్రస్వదృష్టి బి. దీర్ఘదృష్టి
సి. చత్వారం డి. అసమదృష్టి
22. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే?
1. కాంతి విరళయానకం నుంచి సాంద్రతర యానకం లోకి ప్రయాణించాలి
2. కాంతి సాంద్రతర యానకం నుంచి విరళయానకం లోకి ప్రయాణించాలి
3. కాంతి పతనకోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉండాలి
4. కాంతి పతనకోణం సందిగ్ధ కోణానికి సమానంగా ఉండాలి
ఎ. 1, 2 బి. 1, 3 సి. 1, 4 డి. 2, 3
23. కింది వాటిలో పాక్షిక పారదర్శక పదార్థం?
ఎ. గాలి బి. గాజు
సి. నూనెపూసిన కాగితం
డి. పైవన్నీ
24. పుటాకార దర్పణంలో అతిపెద్ద మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే?
ఎ. వస్తువును నాభివద్ద ఉంచాలి
బి. వస్తువును ఏకకేంద్రం వద్ద ఉంచాలి
సి. వస్తువును నాభి, దర్పణాల మధ్య ఉంచాలి
డి. వస్తువును నాభికి, వక్ర కేంద్రానికి మధ్య ఉంచాలి
25. పెరిస్కోపు తయారీలో వాడే దర్పణం?
ఎ. సమతల బి. కుంభాకార
సి. పుటాకార డి. స్థూపాకార
26. కాంతి కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినది?
ఎ. హైగెన్స్‌ బి. న్యూటన్‌
సి. మాక్స్‌వెల్‌ డి. గెలీలియో
27. కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారం విశ్వమంతా కాంతి తరంగం ప్రసరించుటకు తోడ్పడే యానకం?
ఎ. గాలి బి. హైడ్రోజన్‌
సి. ఈథర్‌ డి. ఆక్సిజన్‌
28. సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టు కాలం?
ఎ. 8 నిమిషాల 17 సెకనులు
బి. 8 నిమిషాల 20 సెకనులు
సి. 9 నిమిషాల 17 సెకనులు
డి. 9 నిమిషాల 20 సెకనులు
29. కాంతి గురించి అధ్యయనం చేయు శాస్త్రం?
ఎ. అకౌస్టిక్స్‌ బి. ఆప్టిక్స్‌
సి. హైడ్రాలిక్స్‌్‌ డి. థర్మోడైనమిక్స్‌
30. కాంతి వేగం ఈకింది వాటిలో గరిష్టం?
ఎ. గాలి బి. నీరు
సి. గాజు డి. శూన్యం
31. ''ఖీవతీఎa్‌'' సూత్రం?
ఎ. కాంతి సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది
బి. కాంతి అంచుల వెంబడి వంగి ప్రయాణిస్తుంది
సి. కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గా లను ఎంచుకుంటుంది
డి. పైవన్నీ
32. రెండు సమతల దర్పణాల మధ్యకోణం 600 అయిన ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
ఎ. 3 బి. 4 సి. 5 డి. 6
33. ఆంగ్ల వర్ణమాలలో పార్శ్వ విలోమం చెందని అక్షరాల సంఖ్య?
ఎ. 8 బి. 9 సి. 12 డి. 10
34. వాహనాలలో డ్రైవర్‌ సీటు పక్కన ఉండే అద్దం?
ఎ. సమతల బి. కుంభాకార
సి. పుటాకార డి. స్థూపాకార
35. ENT డాక్టర్‌ వాడే దర్పణం?
ఎ. సమతల బి. కుంభాకార
సి. పుటాకార డి. స్థూపాకార
36. బర్నింగ్‌ మిర్రర్‌?
ఎ. సమతల బి. కుంభాకార
సి. పుటాకార డి. స్థూపాకార
37. కెలిడెమోస్కోపులో అమర్చే మూడు సమతల దర్పణాల మధ్యకోణం?
ఎ. 30డిగ్రీ బి. 45డిగ్రీ
సి. 60డిగ్రీ డి. 50డిగ్రీ
38. ప్రచ్ఛాయ, ఉపచ్ఛాయ ఏర్పడుటకు కారణం?
ఎ. కాంతి పరావర్తనం
బి. కాంతి వక్రీభవనం
సి. కాంతి సరళరేఖా వ్యాప్తి
డి. కాంతి పరిక్షేపణం
39. ఆకాశంలో నక్షత్రాలు మిణుకు, మిణుకుమంటూ మెరవడానికి కారణం?
ఎ. కాంతి పరావర్తనం బి. కాంతి వక్రీభవనం
సి. కాంతి వివర్తనం డి. కాంతి పరిక్షేపణం
40. ఆకాశంలో ఎగురుతున్న పక్షికి నీటిలో చేప దగ్గరగా, పెద్దదిగా కనపడుటకు కారణం?
ఎ. కాంతి పరావర్తనం బి. కాంతి వక్రీభవనం
సి. కాంతి వివర్తనం డి. కాతి పరిక్షేపణం
41. దీర్ఘదృష్టి నివారణకు వాడే కటకం?
ఎ. ద్విపుటాకార బి. ద్వికుంభాకార
సి. పుటాకార డి. కుంభాకార
42. ఎండమావులు ఏర్పడుటకు కారణం?
ఎ. కాంతి పరావర్తనం
బి. కాంతి వక్రీభవనం
సి. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
డి. కాంతి వివర్తనం
43. అసమదృష్టి నివారణకు వాడే కటకం?
ఎ. ద్విపుటాకార బి. ద్వికుంభాకార
సి. స్థూపాకార డి. ద్వినాభ్యంతర కటకం
44. కటక సామర్థ్యానికి ప్రమాణాలు?
ఎ. సెం.మీ. బి. కూలుంబ్‌
సి. న్యూటన్‌ డి. డయాప్టర్‌
45. ప్రాథమిక రంగు కానిది?
ఎ. ఎరుపు బి. నీలం
సి. ఆకుపచ్చ డి. పసుపు

సమాధానాలు
1.డి 2.సి 3.బి 4.ఎ 5.సి
6.సి 7.డి 8.బి 9.బి 10.డి
11.బి 12.బి 13.బి 14.సి 15.డి
16.సి 17.ఎ 18.సి 19.బి 20.సి
21.బి 22.డి 23.సి 24.సి 25.ఎ
26.బి 27.సి 28.ఎ 29.బి 30.డి
31.సి 32.సి 33.డి 34.బి 35.సి
36.సి 37.సి 38.డి 39.బి 40.బి
41.బి 42.సి 43.సి 44.డి 45.డి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:43 PM

టీమిండియా పోరాడుతున్న తీరు భేష్: షోయబ్ అక్తర్

09:27 PM

ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొన‌సాగిన కరోనా వ్యాక్సినేష‌న్‌

09:18 PM

మహారాష్ట్రలో కొత్తగా 3,081 కరోనా కేసులు

09:07 PM

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి

08:59 PM

నిర్మల్‌లో చిరుత సంచారం

08:47 PM

సూర్యాపేట జిల్లాలో విషాదం...

08:36 PM

నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా

08:16 PM

అమీర్‌పేటలో కారులో మంటలు

08:02 PM

కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

07:44 PM

పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

07:33 PM

వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం

07:26 PM

పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య

06:52 PM

143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

06:41 PM

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.