మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు
మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
ప్రోఫెసర్, అసోసీయేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఫర్ పాలిటెక్నిక్
అర్హత:సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మార్చి 27, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.manuu.edu.in
తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్ అండ్ ప్లాంట్ ఇంజనీర్ పోస్టులు
తమిళనాడు న్సూస్ ప్రింట్ అండ్ పేపర్ లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్ అండ్ ప్లాంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
గ్రాడ్యుయేట్ ఇంజనీర్(కెమికల్) : 09
గ్రాడ్యుయేట్ ఇంజనీర్(మెకానికల్) : 07
గ్రాడ్యుయేట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) : 07
గ్రాడ్యయేట్ ఇంజనీర్(ఇన్‌స్ట్రుమెంటేషన్): 07
షిఫ్ట్ ఇంజనీర్ (కెమికల్)/అసిస్టెంట్ ఇంజనీర్(కెమికల్): 05
ప్లాంట్ ఇంజనీర్(మెకానికల్)/అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) : 05
ప్లాంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)/అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) : 05
ప్లాంట్ ఇంజనీర్(ఇన్‌స్ట్రుమెంటేషన్)/అసిస్టెంట్ మేనేజర్(ఇన్‌స్ట్రుమెంటేషన్) : 05
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మార్చి 23, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
http://www.tnpl.com/Careers
గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు
గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
ఛీఫ్ అకౌంట్ ఆఫీసర్ : 01
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ : 01
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ : 01
అసిస్టెంట్ రిజిస్ట్రేటర్ : 01
కంప్యూటర్ ప్రోగ్రామర్ : 01
ప్రాజెక్ట్ ఆఫీసర్ : 01
స్టోర్ కీపర్ : 01
డేటా ఎంట్రీ ఆపరేటర్ : 02
జూనియర్ క్లర్క్ : 05
టెక్నికల్ అసిస్టెంట్ : 01
అసిస్టెంట్ లైబ్రెరీయన్ : 01
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రెరీ ఉత్తీర్ణత, కంప్యూటర్ లాగ్వేజేస్‌లో మంచి పట్టు ఉండాలి, పోస్టుననుసరించి అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మార్చి 23, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
http://gtu.ac.in/Recruitment.aspx