Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 14,2021

అమెరికా చరిత్రలో చీకటి అధ్యాయం

స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం గురించి ప్రపంచ దేశాలకు నీతులు చెప్పే అమెరికా నేడు సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది. ప్రజలిచ్చిన తీర్పును వమ్ము చేసేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుచర మూకలు బాహాటంగా తిరగబడిన తీరు యావత్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. కేపిటల్‌ హిల్స్‌పైకి దండెత్తి ట్రంప్‌ కిరాయి మూకలు సృష్టించిన బీభత్సం ప్రపంచంలో ఇప్పటి వరకూ జరిగిన ఏ ఉగ్రవాద దాడికీ తీసిపోదు. అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన జో బైడెన్‌ ఎన్నికను ధృవీకరించేందుకు అమెరికన్‌ కాంగ్రెస్‌ ఉభయ సభలు సంయుక్తంగా సమావేశమవుతున్న వేళ జరిగిన ఈ దాడి పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు కనిపిస్తోంది. మూకల చేష్టలను అభినందిస్తూ ట్రంప్‌ ఇచ్చిన సందేశాలే దీనికి నిదర్శనం. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్‌ సాగించిన గోబెల్స్‌ ప్రచారం కేపిటల్‌ హిల్స్‌పై దాడితో హింసాత్మక రూపు దాల్చింది. ఇంతటి దురాగతానికి ఒడిగట్టిన ట్రంప్‌ను అభిశంసించాల్సిందేనని, ఎన్నికల్లో తిరిగి పోటీ చేయకుండా ఆయనపై జీవిత కాల నిషేధాన్ని విధించాల్సిందేనని అమెరికన్లు డిమాండ్‌ చేస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.
మన దేశంలో సంఫ్‌ు పరివార్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మితవాద శక్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ట్రంప్‌ నిలిచారంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి దురహంకార నేత నేతత్వంలో ఇంతకంటే గొప్పగా ఒరగబెట్టే కార్యాలేముంటాయి? అమెరికా అధ్యక్ష ఎన్నికలు - 2020 ప్రక్రియ మొదలైన నాటి నుంచే ఓటమి భయం పట్టుకున్న ట్రంప్‌ తన తెంపరితనాన్ని చాటుతూనే వస్తున్నారు. గురువారం జరిగిన అరాచక ఘటనలు దీనికి పరాకాష్ట. ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా చరిత్రలో డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనాకాలం ఆసాంతం చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ఇస్లామిక్‌ దేశాల ప్రజలను అమెరికాలో అడుగు పెట్టనీయకుండా నిషేధించడం, ఆసియా దేశాలకు వీసాలను కుదించడం, ఆంక్షలు విధించడం వంటి చర్యలతో అధికార పీఠమెక్కిన తొలి నాళ్లలోనే జాతి విద్వేష జాఢ్యంతో బుసలుకొట్టిన ట్రంప్‌ ఆ పీఠం నుంచి తనను లాగిపడేసే వరకూ అదే వికృతాన్ని చాటుతుండటం అతని ఫాసిస్టు చేష్టలకు తార్కాణం.
అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్‌ ఎన్నికను కాంగ్రెస్‌ ధ్రువీకరించినందున ఆయన ప్రమాణస్వీకారోత్సవం ఈ నెల 20న జరగనుంది. అంటే అప్పటి వరకూ అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ కొనసాగుతారు. ఈ పది రోజులూ ట్రంప్‌ ఇంకెన్ని వికృత చేష్టలకు పాల్పడతాడో చెప్పలేం. అధికార పీఠాన్ని వీడి వెళ్తున్న ఒక అధ్యక్షుడు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం అమెరికా చరిత్రలోనూ, ప్రజాస్వామ్య దేశాల చరిత్రలోనూ అసాధారణం. విశాల ప్రజా మద్దతుతో అమెరికా అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్న బైడెన్‌కు రానున్న కాలం పూల పాన్పేమీ కాదు. దాదాపు రెండు నెలల పాటు సోషల్‌ మీడియాలో ట్రంప్‌ సాగించిన విద్వేష ప్రచారం, వికృత చేష్టల వల్ల అమెరికా సమాజం రెండుగా చీలిపోయింది. బైడెన్‌ చెప్పినట్టు 'ప్రజాస్వామ్య ఆత్మ'పై జరిగిన అనూహ్య దాడితో ఈ విచ్ఛిన్నకర రాజకీయాలు మరింతగా ముదిరిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా సమాజాన్ని ఒక్క తాటి పైకి తేవడం అంత తేలికేమీ కాదు. ట్రంప్‌ దుష్ట పాలనకు అమెరికన్లు ఇప్పటికే మూల్యం చెల్లించారు. శ్వేతజాతి మధ్యతరగతి ప్రజానీకంతో పాటు మధ్యతరగతి ప్రజలందరిలో, చిరు ఉద్యోగులు, కార్మికుల్లోనూ అసంతృప్తి పేరుకుపోయింది.
కేపిటల్‌ హిల్స్‌పై దాడికి పాల్పడినవారినీ, అందుకు పురిగొల్పిన వారినీ కఠినంగా శిక్షించాలి. అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థ కలిగిన అమెరికాలో దోషులను గుర్తించడం కష్టం కాదు. దోషులపైన కఠిన శిక్షలు విధించడం ద్వారానే అమెరికా ప్రజలకు, అలాగే యావత్‌ ప్రపంచానికి సరైన సందేశం అందుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భజన పరాయణత్వం!
దీపదారులు
హల్వా వారికే!
ప్రేమరాగం
బడులకు అడుగులు
అసలు సమస్యలు వదిలేసి....!?
వాట్సాప్‌ వర్రీ!
ఇకనైనా విదేశాంగ విధానం మారుతుందా?
తెలంగాణలో 'సింఘు'!
చరిత్ర రచన
రాజ్యం నోరు తెరుచుకుంటోంది!
రాజీపడితే మొదటికే మోసం
రైతులు శత్రువులా..?
ఆఫీసు పదిలం
భూతవైద్య నారాయణోహరి
అసాంజేకు స్వేచ్ఛ లభించేనా?
టీకా రాజకీయం
ఇలా ఎంతకాలం..?
మళ్లీ కన్యాశుల్కం!
అలవాట్లు
అమర్త్యసేన్‌ పై అభాండాలా..?!
అమెరికా పావుగా భారత్‌...
పీఛే ముడ్‌
'చెర'లో ప్రజాస్వామ్యం
పార్టింగ్‌ గిఫ్ట్‌
అవలోకనం
ఆగని ఆపదలు
బీజేపీకి మరో భంగపాటు
ఉపాధిహామీకి ఎసరు
ఏలికలు ఎవరిపక్షం?

తాజా వార్తలు

08:18 AM

రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష

08:06 AM

ఈనెల 31 వరకు ఎర్రకోట మూసివేత : పురాతత్వ శాఖ

07:54 AM

వంటనూనెల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.