Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల నేడు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2012లో పరకాల ఉప ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించిన కేసులో విజయమ్మ, షర్మిల మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.