Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మున్సిపల్ ట్రాక్టర్ ఢికొని బాలుడి దుర్మరణం | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

మున్సిపల్ ట్రాక్టర్ ఢికొని బాలుడి దుర్మరణం

నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని మాలపల్లి ప్రాంతంలో బల్ధియా( మున్సిపల్ కార్పొరేషన్ ) కు సంబంధించిన చేత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించే ట్రాక్టర్ డికోని బాలుడు ధుర్మరణం చెందాడు. ఈ సంఘటనలో పాలకోసం గురువారం ఉదయం సైకిల్ పై బయటకు వచ్చిన అబు బాకర్ ( 12) మృతి చెందాడు. ట్రాక్టర్ ను అనుభవంలెని యువకుడు నిర్లక్ష్యంగా నడుపడంతో ఆరవ తరగతి చదివే అబు బాకర్ ను డికోట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందడంతో స్థానికులు ట్రాక్టర్ డ్రైవర్ ను చితక బాది పోలిస్ లకు అప్పగించారు. మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ట్రాక్టర్ డికోని బాలుడు మృతి చెందడంతో పెద్ధ ఎత్తున ప్రజలు గుమి గుడటంతో ఉధ్రిక్తత పరిస్థుతులు ఎర్పడ్డాయి.ఈ విషయంలో స్థానిక మజ్లీస్ పార్టికి చెందిన కార్పొరేటర్లు మున్సిపల్ కాంట్రాక్టర్ ను పిలిపించి మాట్లాడి సయోద్య చేయ్యడంతో గోడవ పెద్ధది కాలేదని తెలిసింది. మున్సిపల్ అధికారులు మాత్రం చేత సేకరణ ప్రైవేట్ వ్య్తకులకు కాంట్రాంక్ట్ ఇచ్చామని ఈ విషయంలో బల్ధియా చేసేదేమి లేదని తెలిపినట్లు తెలిసింది. ఈ మేరకు స్థానిక పోలిస్ లు కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను సీజ్ చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి
ఏపీలో 136 కరోనా కేసులు నమోదు
కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్
నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం
గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ
రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌
ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో
బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్
రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు
సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం
ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌
నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..
మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం
తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు
ఐపీఎల్ 2021 షెడ్యూల్..
ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌
రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌
వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు
సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌
టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్
మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!
వీణవంకలో కరెంటు షాక్‌తో రైతు మృతి
నడిరోడ్డులో టీచ‌ర్‌పై విద్యార్థి కాల్పులు...
ఆ కొండంతా బంగారం...
ఘోర రోడ్డు ప్రమాదం...
దేశంలో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు
సొంత అన్న, అక్కను చంపిన తమ్ముడు
అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత

తాజా వార్తలు

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

12:18 PM

వీణవంకలో కరెంటు షాక్‌తో రైతు మృతి

12:03 PM

నడిరోడ్డులో టీచ‌ర్‌పై విద్యార్థి కాల్పులు...

11:35 AM

ఆ కొండంతా బంగారం...

11:16 AM

ఘోర రోడ్డు ప్రమాదం...

11:10 AM

దేశంలో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు

11:00 AM

సొంత అన్న, అక్కను చంపిన తమ్ముడు

10:40 AM

అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి

10:36 AM

రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.