Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో అనుమానాస్పద స్థితిలో వైద్యుడు మృతి చెందాడు. మృతి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.