Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణు- అబ్దుల్లాపూర్‌మెట్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన మొక్కల పెంపకం కార్యక్ర మాన్ని అధికారులు ప్రజా ప్రతి నిధులు బాధ్యతగా నిర్వహిం చారు. పెద్దఅంబర్‌పేట పుర పాలక సంఘం పరిధిలోని జాతీ య రహదారి 65 పైన రోడ్డు కిరువైపులా మొక్కలు నాటి వాటి పెంపకానికి కషి చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ ప్రవేట్ వెంచర్ ముఖద్వారం ముందు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం మొక్కలను విరిచివేయడం (నరికి)తో మున్సిపల్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి అందుకు సంబంధించిన వివరాల కోసం అరదీస్తున్నారు. స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.