Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్ నగర్
సాయిసేవా సంఫ్‌ు సామాజిక సేవా సంస్థ 25ఏండ్లు పూర్తి చేసు కున్న సందర్భంగా ఏప్రిల్ 15న రజతోత్సవాలు నిర్వహించనున్నట్టు సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల్లో మణిపాల్ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బీఎం హెగ్డే, సెయింట్ సంస్థ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లా డనున్నారని, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.