Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షేక్‌పేట
హయత్‌నగర్ మండలం తొర్రూర్‌లోని రంగనాయకుల స్వామి ఆలయ పునరుద్ధరణ కమిటీ నియామకపత్రాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా మంగళవారం కమిటీ సభ్యులుగా బండారి విజేతరెడ్డి, చెరుకుపల్లి భాస్కర్‌రెడ్డి, బచ్చిగళ్ల మంగమ్మ, నిట్టు శ్రీరాములు, గౌనె నాగరాజుగౌడ్‌లు అందుకున్నారు.