Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్గటూర్: మండల కేంద్రానికి చెందిన జూపాక సురేష్ గత నెలలో అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీపీ పోనుగోటి శ్రీనివాస రావు పరామర్శించారు. రూ.10వేల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు.