Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోరుట్ల టౌన్ : కోరుట్ల టౌన్ డెవలఫ్‌మెంట్ ఫోరమ్ కన్వీనర్‌గా చెన్న విశ్వనాథం నియమితులయ్యారు. పట్టణంలోని సి.ప్రభాకర్ స్మారక గ్రంథాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో కోరుట్ల టౌన్ డెవలఫ్‌మెంట్ ఫోరమ్ తాత్కాలిక కమిటీని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా చెన్న విశ్వనాథం, కోకన్వీనర్‌లుగా పేట భాస్కర్, రాచకొండ పెద్దదేవయ్య, సభ్యులుగా తిరుమల గంగాధర్, ఇలియాస్‌ఖాన్, వాసం భూమనందం, వోటారి చిన్నరాజన్నలను ఎన్నుకున్నారు. మిగతా పూర్తి స్థాయి కమిటీని నెల రోజుల్లో ఎన్నుకోవాలని సభ్యులు తీర్మానించారు.