Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాబేలు డిప్ప... ఒకదానికొకటి అనుసంధానమైన అరవై రకాల ఎముకలతో ఉంటుంది.
- ఇవి గొంతుతో వాసన పసిగట్టగలవు.
- అంటార్కిటికాలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఉంటాయి.
- ప్రాచీన రోమన్ సైనికులు తాబేలు మాదిరే ఆత్మరక్షణ కోటను ఏర్పాటుచేసుకునేవారు.