Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్రుపాలెం : రేమిడిచర్ల గ్రామానికి చెందిన ఎర్రుపాలెం మాజీ సొసైటీ చైర్మన్ కొండపాటి శ్రీనివాసరావు(44) బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు రేమిడి చర్ల గ్రామంలోని ఊరు చెరువులో పడి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.