Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ప్రగతి భవన్‌లోఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతల సమావేశంలో నిర్వహించారు. అనంతరం మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావును మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంక టేశ్వర రావును గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దిండిగాల రాజేందర్, జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తాత మధు తదితరులు మంత్రి కేటీఆర్‌ను కలుసుకున్నారు.