Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమిఫైనల్ బెర్త్‌ఖరారు చేసుకున్న ఖమ్మం బాలుర జట్టు
నతెలంగాణ-కొత్తగూడెం
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియంలో రెండోరోజు శనివారం 65వ అండర్-19వ బాలుర, బాలికల హాకీ రాష్ట్రస్థాయి పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయి. బాలుర పోటీలో ఖమ్మం జట్టు తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఖమ్మం బాలుర జట్టు మెదక్‌జట్టుపై 6-0, నిజామాబాద్ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.