Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జియోనీ ఎఫ్‌205 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల
  • తల తెగి పడినా సరే.. కేసీఆర్ అక్రమాలపై మాట్లాడుతూనే ఉంటా..
  • 1936లో కనిపించిన సర్పం.. మళ్లీ ఇన్నేళ్లకు కనిపించింది
  • నోకియా ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్ విడుద‌ల
  • జీలుగు క‌ల్లు తాగి ఇద్ద‌రి మృతి..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
మన రాష్ట్రం వరికి అనుకూలం | కిసాన్‌ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కిసాన్‌
  • ➲
  • స్టోరి
  • May 17,2018

మన రాష్ట్రం వరికి అనుకూలం

తెలంగాణలో ప్రధానమైన ఆహార పంట వరి. దీని సాగుకు అనుకూలమైన వాతావరంణ ఉంటుంది. కానీ దిగుబడులు ఆశించినంత మేరకు రావడం లేదు.గత కొన్నేండ్లుగా 3.8 టన్నులు మించి రావడం లేదు.కనీసం ఒక హెక్టారుకు 5టన్నులుపైబడి రావాల్సి ఉంటుంది.అప్పుడే విజయవంతంగా పంట పండినట్టు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం లేదు. వర్షపాతం తగ్గిపోతుంది. రుతుపవణాలు ఆలస్యంగా రావడం, వర్షాలు సకాలంలో కురవకపోవడం జరుగుతుంది. ఆలస్యంగా నాటు వేసినా మంచి దిగుబడులు వచ్చే రకాలు రావాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నా పంట పండే విధంగా ఉండాలి. భవిష్యత్తులో నీటి ప్రమాదం పొంచి ఉంది. లేబర్‌ సమస్య కూడా మనముందుంది.పెట్టుబడి అనేది విపరీతంగా పెరిగిపోయింది. కనుక ఇవన్ని అధిగమించాల్సి ఉంది. యువత ముందుకు వచ్చే విధంగా లాభదాయకంగా ఉండాలి. ధీర్ఘకాలిక రకాలు ఎక్కువ సాగు చేసేవారు అంటే ఐదునెలల పంట. ఇప్పుడు ఆ పంటలు సాధ్యమైన ంత వరకు వేయకుండా ఉండాలి. సాంబమశూచి బిపిటి 5204. దీనికి దీటుగా నాలుగు నెలల్లోనే అధిక దిగుబడులు సాధించే రకాలు చాలా ఉన్నాయి. జూన్‌ నెలలోనే నారు పోసుకోవాల్సిన పని లేదు. తొలకరి వర్షాలు రాగనే పచ్చిరొట్ట పంటకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే రసాయన ఎరువులు తగ్గించుకునేందుకు వీలుంటుంది. రెండోది నీరు సద్వినియోగం అవుతుంది. జూలైలో నారు పోసుకొని ఆగస్టులో నాట్లు వేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. బిపిటి కి సమానమైన ఉన్నప్పుడు ఐదు నెలల పంటలకెందుకు వెళ్లాలి. స్వల్ప కాలిక రకాలు తీసుకున్నట్టయితే ఆర్‌ఎన్‌ఆర్‌ 15048. జగిత్యాల జెజిఎల్‌ 1798 సన్నరకాలు. ఇవి స్వల్పకాలిక రకాలు (125రోజులలో వచ్చేవి) అంటారు. మధ్యకాలిక రకాలు 135రోజుల వరకు వచ్చేవి బిపిటి నాణ్యతోనే ఉంటాయి. జగిత్యాల్‌ జగిత్యాల్‌ మసూరి (జెజిఎల్‌) 11470, కృష్ణ అగ్గితెగులును తట్టుకునేది. డయాటెటిక్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలుజరగుతుంది.దీనిలో గ్లైసిమిక్‌ఇండెక్స్‌ తక్కువ కనుక మధు మేహవ్యాధిని నియంత్రిస్తుంది. జెజిఎల్‌11727. డబ్ల్యుజెలెల్‌ 14, 32100, మరోటి జెజిఎల్‌ అనే రకాలున్నాయి. స్వల్పకాలిక రకాలు తెలంగాణలో పండించేవి ఎంటియు 1010 కాటన్‌ దొరసన్నాలు. ఎక్కువగా ప్రాచూర్యం పొందినవి బిపిటి 4204 ఎంటియు వెయ్యి నుంచి ఎందుకంటే పంటకాలం ఎక్కువ.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెఎన్‌ఎం 118, జెజిఎల్‌ 18047 ప్రత్యామ్నాయాలు. రైతులు వేయడానికి కూడా సిద్దంగా ఉన్నారు. రోగాల విషయంలో దోమను తట్టుకునేందుకు తయారు చేస్తున్నాం. రెండేండ్లలోపు వస్తాయి. మన రాష్ట్రంలో ఆరు వరి పరిశోధనా కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. రైతులకు ఏం చేయాలనేదానిపై దిగుబడి పెంచాల నేది కీలకంగా చర్చించాం. ఎకరానికి సరాసరి 50బస్తాలు తగ్గకుండా దిగుబడి రావాలి. ఇంకా 20శాతం దిగుబడి పెంచాలి. అవసరమైన వరి విత్తనాలు రావాలి. వరిలో హైబ్రీడ్స్‌ అనేది వృద్ధి చేయాలి. తక్కువ నీటితో లేబర్‌ సహాయం లేకుండా ఎలా చేయాల నేది చూస్తున్నాం. తెలంగాణలో చౌడు భూములు అధికంగా ఉన్నాయి. చౌడును తట్టుకునే విధంగా పరిశోధనలు చేస్తున్నాం.
కాకుండానీటి వినియోగం కూడా అధికం.బావుల కింద విద్యుత్‌ వృధా చేస్తున్నాం. అందుకే మధ్య కాలిక, స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. 125 రోజులకు కోతకొచ్చేవి స్వల్పకాలికాలు. తెలంగాణలో వరి ఎగుమతికి ఎక్కువ అవకాశాలున్నాయి. తెలంగాణలో మంచి విత్తనం తయారు చేసేందుకు వనరలున్నాయి. ఐదారు రకాల వరి విత్తనాలు ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలనేది ఆలోచన ఉంది.
ఆర్‌ఎన్‌ఆర్‌- 15048
ఖరీఫ్‌, రబీ సీజన్‌లో అనువైన స్వల్పకాలిక రకం, కాలం వ్యవధి 125 రోజులుంటుంది. ఖరీఫ్‌లో ఆలస్యంగా విత్తుకోవడానికి అనువైన రకం, జూలైలో అయితే పచ్చిరొట్ట పంటలతో భూసారాన్నిపెంచుకు నేందుకు వీలుంటుంది. ఎంటియు 1010కాటన్‌దొర సన్నాలుతో సరిసమానంగా అధిక దిగుబడులు వచ్చే రకం అంతేకాకుండా తక్కువ నత్రజనితో అధిక దిగుబడి వస్తుంది. సాంబమసూరితో పోల్చుకుంటే అతిసన్నగా ఉంటుంది, అన్నం రుచికరంగా ఉంటుంది. అగ్గితెగులును సమర్ధవంతంగా తట్టుకుంటుంది. రబీలో చలిని తట్టుకుంటుంది. ఖరీఫ్‌లో 70శాతం నూకలు లేని బియ్యాన్ని ఇస్తుంది. ఖరీఫ్‌లో అయితే జూలై నెలలో నార్లు పోసుకోవాలి. జూన్‌లో నారు పోసుకుంటే కాలపరిమితి పెరుగుతుంది. కొంచెం ఎత్తుపెరుగుతుంది కనుక నత్రజని ఎరువును మోతాదు తగ్గించి వేసుకోవాలి. స్వల్పకాలిక రకం కనుక నత్రజనిని నాట్లు వేసుకున్న తరువాత వారం పది రోజుల వ్యవధితో మూడు దఫాలుగా చిరుపొట్ట దశలో చల్లుకోవాలి. ఈ రకంలో కాండం తొలుచు పురుగు అశించే అవకాశం ఉంది కనుక 7నుంచి 10 రోజుల్లో గుళికలు, చిరుపొట్ట దశలో కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ లేదా క్లోరాన్టానిల్‌ప్రోల్‌ వంటి మందుల వాడి నివారించుకోవాలి. సన్నగింజ రకం కనుక బెట్ట పరిస్థితుల్లో కంకినల్లి ఆశించకుండా చిరుపొట్ట దశలో ప్రోఫెనోఫాస్‌, డైకోఫాల్‌, స్పైరోమెపిఫెన్‌ వంటి మందులు పిచికారీ చేయాలి. ఈ రకం 10నుంచి 15 రోజు నిద్రావస్థను కలిగి ఉన్నది కనుక కోసిన ధాన్యాన్ని వెంటనే విత్తనంగా వాడుకోవాలంటే బాగా ఎండబెట్టిన తరువాత మొలక శాతాన్ని పరీక్షించి నార్లు పోసుకోవాలి.
సురేందర్‌ రాజు (ప్రధాన శాస్త్రవేత్త, వరి)
ప్రొఫెసర్‌, జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం

మన రాష్ట్రం వరికి అనుకూలం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మొక్కలకు సూక్ష్మపోషకాలు
మిరప కోత అనంతరం...
ఆరుతడి పంటల్లో వంగ సాగు
వంగలో సమగ్ర సస్యరక్షణ
కత్తెర పురుగు ఆశించకుండా..?
ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ
నల్లి ఉధృతి గమనిస్తే...
గులాబీ పురుగుకు విరుగుడు...
అనుకూల పంట మినుము
పురుగు ఆశించకుండా జాగ్రత్తలు
ప్రత్యామ్నాయంగా నువ్వులు
చిరుధాన్యాల సాగు - సహజ పద్ధతులు
పూలు పూయిద్దాం...
పంటలు- తీసుకోవల్సిన జాగ్రత్తలు
కాకర సాగు ఆదాయం బాగు
పంటల్లో పైపాటు యాజమాన్య పద్ధతులు
దిగుబడినిచ్చే కొర్రలు
కలుపు నివారణ మందులు
బెంగలేని బెండ
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
లాభాలు ఇచ్చే యాపిల్‌ బెర్‌
నిత్యాదాయ ఆలుగడ్డ
విత్తనానికి ముందు విత్తన శుద్ధి
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ
నిమ్మజాతి పంటలు (బత్తాయి)
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
ఎరువుల వాడుక సామర్థ్యం పెంచే సూచనలు
అధిక దిగుబడికి ఆర్‌ఎన్‌ఆర్‌
కొర్రల సాగు...
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

08:36 PM

జియోనీ ఎఫ్‌205 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

08:32 PM

తల తెగి పడినా సరే.. కేసీఆర్ అక్రమాలపై మాట్లాడుతూనే ఉంటా..

08:17 PM

1936లో కనిపించిన సర్పం.. మళ్లీ ఇన్నేళ్లకు కనిపించింది

08:11 PM

నోకియా ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్ విడుద‌ల

08:10 PM

జీలుగు క‌ల్లు తాగి ఇద్ద‌రి మృతి..

08:09 PM

పాకిస్థాన్ ప్రధాని ఇలా స్పందించడంలో ఆశ్చర్యమేమీ లేదు: కేంద్రం

07:59 PM

కొత్త మంరులకు శాఖల కేటాయింపు

07:57 PM

మార్చి 21న పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగం

07:55 PM

జగన్‌పై మండిపడ్డ నారా లోకేశ్

07:53 PM

రోడ్డుపై పాక్‌ జెండా పెయింట్‌తో నిరసన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.