Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • విద్యుత్ సరఫరా చేయకుండానే గ్రామస్థులకు బిల్లుల జారీ
  • రోడ్డు ప్రమాదంలో ఏఐడీఎంకే ఎంపీ రాజేంద్రన్‌ మృతి
  • నగరంలో ముదిరిన ఎండలు..
  • నకిలీ వెబ్‌సైట్‌తో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు
  • స్విగ్గీ చేతికి భారత ఉబర్‌ ఈట్స్ విభాగం..?
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
మెట్ట భూములు... అనువైన తోటలు | కిసాన్‌ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • కిసాన్‌
  • ➲
  • స్టోరి
  • Aug 30,2018

మెట్ట భూములు... అనువైన తోటలు

రాష్ట్రంలో సుమారు 63శాతం పంటలను వర్షాధారంగా పండిస్తున్నారు. ఇక్కడి వాతావరణం బహువార్షిక ఉద్యాన పంటలు అంటే మామిడి, బత్తాయి, జామ, అరటి పండ్లతోటలతోపాటు కూరగాయలు, పూల తోటలకు అనువైనది. ప్రస్తుతం ఉన్న 3.79లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన పంటల విస్తీర్ణం 10 లక్షల హెక్టార్లకు పెంచుకునే అవకాశం ఉంది. తద్వారా రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
మెట్ట భూముల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల తక్కువ సారం కలిగి నీటిని నిల్వ చేసుకోలేని నేలల్లో సాలుసరి పంటల దిగుబడులు అనేక ఒడిదుడుకులకు గురవుతాయి. కనుక రైతులు పంట కాలం ముందు, ఆ తర్వాత వచ్చే అకాల వర్షాలను సద్వినియోగం చేసుకునేందుకు లోతైన వేరు వ్యవస్థ కలిగిన పండ్ల తోటలను పెంచుకోవచ్చు. రైతులు తమ ప్రాంతానికి తగిన నేల, వర్షరీతిని అనుసరించి అనువైన పండ్ల తోటలు, రకాలను ఎన్నుకోవాలి. ఉదాహరణకు 600 నుంచి 700 మి.మీ వర్షపాతం మూడున్న నుంచి నాలుగు నెలల వరకు వచ్చు లోతైన నేలల్లో సీతాఫలం (బాలానగర్‌, అటిమోయా) చింత (పికెయం-1 అనంతపూర్‌, తిరుపతి సెలక్షన్లు), ఉసిరి (కృష్ణ, కాంచన్‌, చకియ బనారసి) నేరేడు (ఎరకాడ, రాజ్‌మన్‌, బిగ్‌ అర్కసహాన్‌) చాన్స్‌సీడ్లింగ్‌)వర్షాధారంగా వేసుకోవచ్చు.
మెట్ట ప్రాంతంలో వర్షాధారంగా పండ్ల తోటలను సాగు చేసే రైతులు గమనించాల్సిన ముఖ్య విషయాలు మెరక పొలాలు, ఆమ్ల క్షార (ఉప్పు) గుణాలున్న మెట్ట భూములు పండ్ల తోటలకు అనుకూలమైనవి కావు భూమివాలు, పాదుపరిధి, పరిసర పరిస్థితులను బట్టి నిర్ణీత దూరంలో కౌంటూర్‌ గ్రేడెడ్‌ గట్లనుగాని వాలు సూచికలను వేసుకోవాలి. సుమారు 60 సెం.మీ వ్యాసము గల గుండ్రటి లేక అంతర పరిమాణం గల చతురస్రాకారంలో గాని గుంతలను 80నుంచి 100 సెం.మీ లోతు తవ్వుకోవాలి ప్రతి గుంతలో 1/3 వభాగం బెంటోనైట్‌, 1/3భాగం బాగా కుళ్లిన పశువుల ఎరువు (20 నుంచి 30 కిలోలు)1/3 సాధారణ మట్టి 50 నుంచి 100గ్రా డై అమ్మోనియం ఫాస్ఫేట్‌, 2 కిలోల వేపపిండి/ఆముదం/వేరుశనగ, 50 గ్రా ఫ్లోరైడ్‌ గుళికలు బాగా కలిపి తయారు చేసుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత గాలికి పడిపోకుండా వెదురు లేక ఇతర కర్రలతో కట్టి ఆధారమివ్వాలి. వాలు ఎక్కువగా ఉన్నప్పుడు వర్షపు నీరు భూమిలో ఇంకడానికి పండ్లతోటల పాదులను 'వి' ఆకారంలో తయారు చేసుకోవాలి. పండ్లతోటలను నాటిన మొదటి సంవత్సరం. వేసవి కాలంలో నీటి గుంటలలో నీల్వ ఉన్న నీటి సహాయంతో మొక్కలను సంరక్షించుకోవాలి. రెండో సంవత్సరం నుండి అవి వర్షాధారంగా పెరుగుతాయి. తక్కువ నీటితో ఎక్కువ మొక్కలను సంరక్షించుకునేందుకు మట్టి కుండలను ఉపయోగించవచ్చు. ప్రతి మొక్క పాదులో 8నుంచి 10 లీటర్ల నీరు పట్టే ఒక కుండకు పావుభాగం మధ్యలో నుండి కొంచెం కిందికి రంధ్రం చేసి గుడ్డ పేలికతో ఒత్తిఉంచాలి. తర్వాత మట్టి మూతకు నీరు ఆవిరికాకుండా అమర్చాలి. ఈ విధంగా చేయడం ద్వారా మొక్కకు ఒక్కొక్క బిందువు రూపంలో నీరు అందుంతుంది. దీని వల్ల మొక్కకు పోసిన నీరు పూర్తిగా సద్వినియోగం అవుతుంది.వీలును బట్టి ఈ కుండలకు డ్రిప్‌ను అమర్చుకోవాలి. వేసవి కాలంలో వచ్చే వర్షాల సమయం నుండి సంవత్సరానికి మూడు నుంచి నాలుగుసార్లు అంతర కృషి చేయాలి. ఈ పద్ధతి ద్వారా పండ్ల మొక్కలు నీరు, పోషక పదార్దాలను పూర్తిగా వినియోగించుకుని బాగా పెరుగుతాయి. రెండో సంవత్సరం నుండి బాగా కుళ్లిన పశువుల ఎరువు తగిన మోతాదులో రసాయన ఎరువులు, భూమిలో తేమ అధికంగా ఉన్నప్పుడు మొక్కకు 10నుంచి 15 సెం.మీ దూరంలో సిఫారసు చేసిన విధంగా వర్షకాలంలో వేసుకోవాలి.
రెండో సంవత్సరం మొదటి వారాల్లో మొక్కలను కత్తిరించుకోవాలి.నీటి పరివాహక ప్రాంత పరిధిలో చేపట్ణిన భూసార నీటి సంరక్షణ చర్యల వల్ల కుంటలలో నిల్వ ఉన్న నీటిని పండ్ల తోటలకు పూత, పిందె దశలో వాడినట్టయితే మంచి దిగుబడులు పొందవచ్చు. పడ్ల తోటలు కాపు రావడానికి 4 నుంచి 5 సంవత్సలు పడుతుంది. కనుక వర్షాకాలంలో పండ్ల చెట్ల మధ్య వరుసలలో తక్కువ కాలంలో కోతకొచ్చే కూరగాయల పంటలు వాలుకు అడ్డంగా విత్తుకోవాలి.

మెట్ట భూములు... అనువైన తోటలు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మల్బరి 'పట్టు' భలే గిట్టు
పెరటి కోళ్ల పెంపకం
బూడిద తెగులు సోకకుండా..?
మొక్కలకు సూక్ష్మపోషకాలు
మిరప కోత అనంతరం...
ఆరుతడి పంటల్లో వంగ సాగు
వంగలో సమగ్ర సస్యరక్షణ
కత్తెర పురుగు ఆశించకుండా..?
ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ
నల్లి ఉధృతి గమనిస్తే...
గులాబీ పురుగుకు విరుగుడు...
అనుకూల పంట మినుము
పురుగు ఆశించకుండా జాగ్రత్తలు
ప్రత్యామ్నాయంగా నువ్వులు
చిరుధాన్యాల సాగు - సహజ పద్ధతులు
పూలు పూయిద్దాం...
పంటలు- తీసుకోవల్సిన జాగ్రత్తలు
కాకర సాగు ఆదాయం బాగు
పంటల్లో పైపాటు యాజమాన్య పద్ధతులు
దిగుబడినిచ్చే కొర్రలు
కలుపు నివారణ మందులు
బెంగలేని బెండ
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
లాభాలు ఇచ్చే యాపిల్‌ బెర్‌
నిత్యాదాయ ఆలుగడ్డ
విత్తనానికి ముందు విత్తన శుద్ధి
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ
నిమ్మజాతి పంటలు (బత్తాయి)
పంటలు- పాటించాల్సిన పద్ధతులు
Sundarayya

Top Stories Now

veera
bird
sama
mani
kodi
vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు

_

తాజా వార్తలు

09:42 AM

విద్యుత్ సరఫరా చేయకుండానే గ్రామస్థులకు బిల్లుల జారీ

09:25 AM

రోడ్డు ప్రమాదంలో ఏఐడీఎంకే ఎంపీ రాజేంద్రన్‌ మృతి

09:21 AM

నగరంలో ముదిరిన ఎండలు..

09:17 AM

నకిలీ వెబ్‌సైట్‌తో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు

09:14 AM

స్విగ్గీ చేతికి భారత ఉబర్‌ ఈట్స్ విభాగం..?

09:09 AM

జగన్‌పై దాడి కేసు గోప్య విచారణకు ఆదేశం

09:06 AM

భారత్, పాక్‌ మధ్య సంబంధాలు మరీ దారుణం: ట్రంప్‌

09:01 AM

నేడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు

08:40 AM

హైదరాబాద్‌లో 10 మంది సీఐల బదిలీ

08:37 AM

స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.