Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కనిపెట్టడం ఇలా... | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Aug 01,2020

కనిపెట్టడం ఇలా...

- పసుపు సాధారణ రంగు కంటే కాస్త ఘాఢంగా ఉంటే అది కల్తీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా పసుపు లేత పసుపు రంగులో ఉంటుంది. రసాయనాలు కలిపి తయారు చేసిన పసుపును వంటల్లో వాడితే మనం రోగాలకు స్వాగతం పలికినట్లే. గ్లాస్‌ నీళ్లు తీసుకొని అందులో పసుపు వేయాలి. స్వచ్ఛమైన పసుపు అయితే కొద్దిగా రంగును విడుదల చేస్తూ అడుగుకు చేరుకుంటుంది. అదే కల్తీ అయితే కలపకుండానే నీరు మొత్తం పసుపు రంగుకు మారిపోతుంది.
- ధనియాల పొడిలో గడ్డి గింజల పొడి కలుపుతారు. లేదా ఎండబెట్టిన పేడను కలుపుతారు. ఈ కల్తీని తెలుసుకునేందుకు ధనియాల పొడి వాసనను చూడాలి. చక్కటి ధనియాల పొడి వాసన రాకపోతే అందులో కల్తీ జరిగిందన్నమాటే.
- నిత్యం వాడే వంటల్లో ఇది చాలా ముఖ్యమైంది. అయితే ఈ మధ్యకాలంలో దీనిలో పలు రసాయనాలతో పాటు రంపపు పొట్టు, ఇటుక పొడి వంటివి కలుపుతున్నారు. దీనిని గుర్తించేందుకు ఓ గ్లాస్‌లో నీళ్లు పోసి అందులో కారం వేయాలి. ఒకవేళ కారం నీళ్లపై తేలియాడితే.. అందులో రంపపు పొట్టు ఉన్నట్లు లెక్క. ఒకవేళ నీరు ఎరుపు రంగులోకి మారితే కెమికల్‌ కలిసిందని చెప్పచ్చు. అదే స్వచ్ఛమైన కారం కొద్దిగా రంగును విడుదల చేసి నీటి అడుగున ఉండిపోతుంది. ఇటుక పొడి ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకోవాలంటే.. కారాన్ని చేతి వేళ్లతో తీసి కాస్త నలపాలి. ఒకవేళ అప్పుడు అది ఇసుక మాదిరిగా అనిపిస్తే.. కారంలో ఇటుక పొడి కలిసిందని చెప్పచ్చు.
- ఈ మధ్యకాలంలో దాల్చిన చెక్క పొడిని రంపపు పొట్టుతో కలిపి కల్తీ చేస్తున్నారు. అలాగే చెక్కను కూడా వేరే చెట్టు బెరడు ను ఉపయోగించి కల్తీ అంటకడుతు న్నారు. వీటిని గుర్తిం చడం సులువే. ఒకవేళ రంపపు పొట్టు అయితే నీటిపై తేలుతుంది. సాధా రణంగా దాల్చిన చెక్క లేదా ఆ పొడిని చేతిపై రుద్దితే కాస్త రంగు వస్తుంది. అలా రంగు రాకపోతే అది దాల్చిన చెక్క కాదని గుర్తుంచుకోవాలి.
- ఆవాల్లో కల్తీని కనుక్కోవాలంటే ఓ గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో ఆవాలు వేయాలి. బ్రహ్మ జెముడు విత్తనాలు నీటిలో తేలతాయి. ఆవాలు అడుగున చేరుకుంటాయి.
- మిరియాల్లో కల్తీని గుర్తించేందుకు కూడా గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో మిరియాలు వేయాలి. బొప్పాయి గింజలు నీటిపై తేలతాయి. మిరియాలు అడుగుకు చేరుకుంటాయి.
- ఇంగువ పొడిలో చాక్‌ పీస్‌ పొడి కలుపుతారు. దీన్ని గుర్తించేందుకు కాస్త యాసిడ్‌ని దానిలో కలిపాలి. పొగలు వస్తే కల్తీ జరిగినట్లు.. ఒకవేళ రాకపోతే స్వచ్ఛమైనది అన్నట్లు లెక్క.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పనీర్‌ తో పసందుగా...
ఆ అలవాటు మార్చుకోండి
మరో మహిళకు కీలక బాధ్యతలు
కొంత కష్టపడాల్సిందే...
ఆరోగ్యానికి అంజీర
ఆమెకు అరుదైన గౌరవం
నీట్‌ గా కనిపించడం లేదా..?
ఆరోగ్యం మీ సొంతం
ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది
బరువును తగ్గించే వెల్లుల్లి
ఫోన్‌ అక్కడ కూడా ఉపయోగిస్తున్నారా..?
చైతన్యం రావాలంటే చదువే మార్గం
స్నాక్స్‌ గా తీసుకుంటే..?
ఖనిజాలు నిండిన పండు..?
మౌనంగా భరించొద్దు
కరివేపాకుతో ప్రయోజనాలు...
ఆరోగ్యంతో పాటూ...
ఖాళీ సమయంలో కళలు నేర్చుకుందాం
సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి
బీన్స్‌ వండేసుకుందామా...
మానసిక ఆరోగ్యానికి...
వ్యాయామం చేయాల్సిందే
రికార్డు సృష్టించిన హిమా కోహ్లీ
ఐరన్‌ లోపించకుండా...
ఒత్తైన కురుల కోసం...
బుట్ట చేతుల బుట్టబొమ్మలు
కష్టాలకు కుంగిపోకుండా...
ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?
పిల్లలు పేచీ పెడుతుంటే..?
వీటిని గుర్తుంచుకోండి

తాజా వార్తలు

05:24 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రామ్ చరణ్ భార్య

05:09 PM

బెడ్లు ఖాళీ లేవని కరోనా పేషెంట్లను చంపిన డాక్టర్‌..!

05:04 PM

విద్యార్ధులకు ఫెలోషిప్స్ అందించాలని మంత్రి సబితాకి ఎస్ఎఫ్ఐ వినతిపత్రం

04:45 PM

నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

10:52 AM

దేశంలో కొత్తగా మరో 11వేల పాజిటివ్ కేసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.