Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పనికి ఆడామగా తేడా ఉండదు | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Nov 18,2020

పనికి ఆడామగా తేడా ఉండదు

కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం. నిజమే... కష్ట పడే మనస్తత్వం ఉండాలి కానీ, చదువుతో నిమిత్తం లేకుండా ఏ రంగంలో నైనా రాణించవచ్చు అనటానికి ఉదాహరణ లలిత కంచర్ల. ఇంటర్‌ వరకు చదువుకుని.. ఒక భార్యగా.. ఇద్దరు ఆడ పిల్లలకు తల్లిగా.. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సాదా సీదా గృహిణిగా.. భర్త తెచ్చిన జీతంతో జీవితాన్నీ సాగిస్తున్న పరిస్థితుల్లో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఆ మలుపు ఏమిటో మనమూ తెలుసుకుందాం...

లలిత భర్త శ్రీనివాస్‌... ఓ పైపుల కంపెనీలో పని చేసేవారు. అతని ఉద్యోగరీత్యా నిరంతరం వేర్వేరు రాష్ట్రాలు తిరగాల్సి వచ్చేది. అతనితో పాటూ ఇద్దరు ఆడ పిల్లలను తీసు కుని వివిధ రాష్ట్రాలు తిరగటం పరిపాటి అయింది. ఇలా రాష్ట్రాలు తిర గటం వలన పిల్లల చదువులు దెబ్బ తింటాయని ఇద్దరు పిల్లలను అత్తగారి వద్ద వదిలి పెట్టి భార్యాభర్తలు వెళ్లిపోయే వారు. సాధారణంగా పిల్లలు పెరుగుతున్న కొద్ది ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ చాలీ చాలని జీతాలతో బతకడం కష్టమని విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. శ్రీనివాస్‌కు దుబారులో ఉద్యోగం రాగానే ఎంతో ఆశతో భార్యాభర్తలు దుబారుకి ప్రయాణం అయ్యారు. ఎంతో కొంత సంపాదించుకుని మంచి జీవితం గడపవచని ఆశపడ్డారు.
 నిరాశే మిగిలింది
ఇలా ఎన్నో ఆలోచనలతో ఆశలకు రెక్కలు కట్టుకొని విమానం ఎక్కిపోయిన ఆ భార్యాభర్తలకు అక్కడికెళ్ళాక తెలిసింది ఆశ నిరాశే అని. దుబాయ్ లో పని బాగానే ఉండేది. కానీ జీతం నెల తిరేగే సరికి వచ్చేది కాదు. రోజులు లెక్క కట్టి డబ్బులు ఇవ్వడం, జీతాలు ఆలస్యం కావడం.. ఇలా అక్కడ అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. మంచి రోజులు వస్తాయనే ఆశతో దుబాయిలో పదేండ్ల పాటు పని చేసారు. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ లేదు. ఏమీ అభివృద్ధి కనపడలేదు. ఈ పదేండ్ల పాటు అక్కడ అనేక కష్టాలు పడ్డారు. ఎన్నేండ్లు ఇక్కడ ఉన్న ఇదే పరిస్థితి అనుకుని తిరిగి భారత దేశానికి వచ్చారు.
కార్‌ వాషింగ్‌ సెంటర్‌...
దుబారులో ఇరవై ఏండ్ల పాటు మేనేజర్‌గా ఉద్యోగం చేసిన శ్రీనివాస్‌కు, మన దేశంలో ఆ స్థాయి ఉద్యోగాలు ఎక్కడా దొరకాలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేయడమంటే మనసుకు కాస్త కష్టంగా ఉండేది. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెరుగుతున్న ఖర్చులు, పిల్లల చదువులు, చాలి చాలని జీతం... ఏమి చేయాలో అర్థం అయ్యేది కాదు. లలితకు ఉద్యోగ అనుభవం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే వారి మామయ్యకు నాచారంలో ఒక చిన్న స్థలం ఉన్న విషయం గుర్తొచ్చింది. ఆ స్థలంలో ఒక షెడ్‌ లాగా వేసి కార్‌ వాషింగ్‌ సెంటర్‌ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా బ్యాంకు వారిని సంప్రదించి ఆరు లక్షలు లోన్‌ తీసుకొని సాయి దత్త కార్‌ వాష్‌ను ప్రారంభించారు. పనివాళ్లను కూడా పెట్టుకున్నారు.
 సెంటర్‌ బాధ్యతలు తీసుకుంది
వాషింగ్‌ సెంటర్‌ అయితే మొదలుపెట్టారు. కానీ అది అనుకున్నంత బాగా సాగలేదు. కార్‌ వాష్‌ సెంటర్‌ రాబడితో కుటుంబం నడవడం, పిల్లల చదువు సాగడం కష్టమే అని వారికి అర్థమైపోయింది .ఈ వ్యాపారం పైన ఆధారపడితే బతుకు భారం అవు తుందని శ్రీనివాస్‌ తిరిగి ఉద్యోగా న్వేషణ ప్రారంభిం చాడు. ఎలాగైతేనేం తను అనుకున్నస్థాయి ఉద్యోగం సంపాదించాడు. అయితే ఉద్యోగం ఇతర రాష్ట్రాలలో రావడం వల్ల కార్‌వాష్‌ సెంటర్‌ ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడే లలిత ఆ సెంటర్‌ బాధ్యత తీసుకుంది. బాధ్యతలైతే తీసుకుంది కానీ మొదట్లో చాలా భయపడింది. అప్పటివరకు ఎటువంటి అనుభవం లేని తాను ఈ కార్‌ సెంటరని ఎలా నడపాలో తెలియక ఆందోళన చెందింది. తనతో ఈ పని అసాధ్యం అనుకుంది. అయితే భర్త తనపై నమ్మకంతో ఈ వ్యాపారాన్ని తనకు అప్పగించాడు. దానిని ఎలాగైనా అభివృద్ధిలోకి తీసుకురావాలకుంది. పట్టుదలతో ప్రయత్నం మొదలుపెట్టింది.
మొదట్లో భయపడింది
అయితే ఇప్పటి వరకు ఈ పని కేవలం మగవారు మాత్రమే చేస్తున్నారు. కార్‌ వాష్‌ సెంటర్‌ నడుపుతున్న మహిళలు ఎక్కడా లేరు. ఎందుకంటే ఇది చాలా శ్రమతో కూడుకున్న పని, ఇది కేవలం మగవారు మాత్రమే చేయగలరు అనే ఆలోచన ఉంది సమాజంలో. కానీ లలిత ఇది నిజం కాదని మహిళలు తలచుకుంటే ఏమైనా చేయగలరు అని నిరూపించింది. మగవారితో సమానంగా తాను పని చేయాలని నిర్ణయించుకుంది. ఈ రంగంలో నెగ్గాలంటే ఎంతో కష్టపడాలి. ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలబడాలి. అనుక్షణం ఆమె మనసులో ఇవే ఆలోచనలు. మొదట్లో కంగారు పడిన లలితకు భర్త ఎంతో ధైర్యం చెప్పాడు. పని వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి, రిజిస్టర్‌ ఎలా రాయాలి... ఇలా ప్రతి ఒక్కటీ దగ్గరుండి నేర్పించాడు. నెమ్మదిగా ఆ పనులన్నీ ఒక్కొట్టి అర్ధం చేసుకుంటూ వాటిపై పట్టు సాధించింది లలిత. భార్య అన్నీ చూసుకోగలదు అనే నమ్మకం వచ్చిన తర్వాత శ్రీనివాస్‌ తన ఉద్యోగరీత్యా గోవా వెళ్లిపోయాడు. వారంలో ఏడు రోజులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె వాషింగ్‌ సెంటర్‌లోనే ఉంటారు.

 కష్టమర్లకు ఇబ్బంది లేకుండా
ఏడాది మొత్తంలో వ్యాపారం బాగా సాగేది దసరా, దీపావళి పండుగ రోజుల్లోనే. కార్లను ఎంత జాగ్రత్తగా కడిగించినా, ఎంత జాగ్రత్తగా తుడిచినా కొన్నిసార్లు తడి ఆరిన తర్వాత ఆయిల్‌ మరకలు పైకి కని పిస్తూ ఉంటాయి. దాంతో అదే కారును తీసుకు వచ్చి మళ్లీ కడిగి ఇవ్వండంటూ కస్టమర్లు ఒత్తిడి చేస్తుంటారు. తమ కారు సర్విస్‌ సరిగా చేయలేదంటే కొందరు గొడవ చేస్తారు. అందుకే రెండోసారి ఎలాంటి రుసుము తీసుకోకుండా కార్లను కడిగించి ఇస్తారు లలిత. కస్టమర్లకు ఎలాంటి అసంతృప్తి లేకుండా సేవలు అందిస్తారు.
- పాలపర్తి సంధ్యారాణి

ఎన్ని సమస్యలు ఎదురైనా...
ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలిగినా భర్త తనకు అండదండగా ఉన్నాడు అనే ధైర్యమే నాకు ముందుకు నడిపిస్తోంది. పనికి ఆడ-మగ తేడాలు ఉండదు. కష్టపడే మనస్తత్వం ఉండాలి కానీ ఏ పనిలో అయినా రాణించవచ్చు. తగని పని కూడని పని అంటూ అనుకుంటూ ఉంటే జీవితమనే బండిని ముందుకు నడి పించలేము. ప్రతి మహిళకూ ఆర్ధిక స్వాలంబన అవసరం. ముఖ్యంగా వ్యాపార రంగంలో రాణించాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం. ఇప్పటి వరకు నేను పని చేస్తున్న రంగంలో ఎలాంటి సమ స్యనూ ఎదుర్కోలేదు. ఒకవేళ భవిష్యత్‌లో ఎటువంటి విమర్శలు ఎదురైన, వివక్షకు గురైనా నిరుత్సాహం చెందక ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను.
- లలిత

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సూపర్‌ ఉమెన్‌ 'శకుంతల దేవి'
ఇలా నివారించుకోండి
ఓ ఆలూ చాలు
అవగాహన పెంచుకోండి
దాహం తీర్చే సబ్జాగింజలు
పాతవస్తువులతో కళకళలాడేలా...
భయం ఇలా పోగొట్టండి
వహ్వా హల్వా...
విజయం అంత తేలిక కాదు
బామ్మ సాగుబడికి పద్మశ్రీ
కాటన్‌ కుర్తీల్లో కూల్‌ గా...
ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...
సుకుమారంగా పెంచొద్దు
ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో
ఈ సంకేతాలు ప్రమాదం
విష పదార్థాలను తరిమేస్తుంది
ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...

తాజా వార్తలు

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

12:18 PM

వీణవంకలో కరెంటు షాక్‌తో రైతు మృతి

12:03 PM

నడిరోడ్డులో టీచ‌ర్‌పై విద్యార్థి కాల్పులు...

11:35 AM

ఆ కొండంతా బంగారం...

11:16 AM

ఘోర రోడ్డు ప్రమాదం...

11:10 AM

దేశంలో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు

11:00 AM

సొంత అన్న, అక్కను చంపిన తమ్ముడు

10:40 AM

అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి

10:36 AM

రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత

10:26 AM

ప్రియుడిపై పెట్రోల్‌ బాంబు దాడి

10:10 AM

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

09:20 AM

రౌడీషీటర్ దారుణ హత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.